అన్వేషించండి

Anasuya Bharadwaj: మీరంతా చేతకానివాళ్లు, మీ హీరోలా మీరు కూడా అదే చేయండి - విజయ్ ఫ్యాన్స్‌పై అనసూయ ఫైర్

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్, విజయ్ దేవరకొండ మధ్య చాలాకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. తాజాగా తన సినిమా ట్రైలర్‌లో విజయ్‌కు సంబంధించిన డైలాగ్‌పై ఫ్యాన్స్ ట్రోల్ చేయగా దానిపై అనసూయ స్పందించింది.

Anasuya Bharadwaj: బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. తను నటిస్తున్న సినిమాల్లో ‘సింబా’ కూడా ఒకటి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల కాగా ఇందులో హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రస్తావన ఉంది. అసలే అనసూయకు, విజయ్ దేవరకొండకు మధ్య చాలాకాలంగా కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో తన సినిమాలో విజయ్ పేరును ఉపయోగించడం చూసి అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. రౌడీ హీరో ఫ్యాన్స్ అయితే దీని గురించి ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఫ్యాన్స్‌పై అనసూయ ఫైర్ అయ్యింది.

ఫ్యాన్స్‌పై ఫైర్..

‘సింబా’ మూవీ ట్రైలర్ లాంచ్‌లో విజయ్ దేవరకొండ వివాదంపై మరోసారి స్పందించింది అనసూయ భరద్వాజ్. సినిమాలో తమ ఫేవరెట్ హీరో పేరు ఉపయోగించడం, ఆ తర్వాత తనతో ఉన్న కోల్డ్ వార్ గురించి వ్యాఖ్యలు చేయడం విజయ్ ఫ్యాన్స్‌కు నచ్చలేదు. దీంతో అనసూయపై నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. తనకు నచ్చని విషయాలపై ఓపెన్‌గా స్పందించే అనసూయ.. ఈ విషయంపై కూడా ఓపెన్‌గా ట్వీట్ చేసింది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌ను చేతకానివాళ్లు అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూనే వారికి కౌంటర్ ఇచ్చింది.

త్వరగా కోలుకోండి..

‘‘మరీ ఇంత చేతకాని వాళ్లలాగా ఉంటే ఎలాగండి? నిజంగా మీకు కాలుతుంది నామీద కాదు.. దమ్ముంటే అస్తమానం నేను ఏం పని చేసినా ఆ టాపిక్ లాగే వాళ్లని అనండి. కానీ మీరు అలా చేయరు కదా. ఎందుకంటే మీకు అది చేతకాదు. మీ హీరోలాగా ఆడవాళ్లని ఉద్దేశించి బూతులు తిట్టడం మాత్రమే వచ్చు కదా పాపం.. మీరందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. వెళ్లి పనికొచ్చే పని చూసుకోండి’’ అని ట్వీట్ చేసింది అనసూయ భరద్వాజ్. అంటే తను అసలు ఈ విషయం గురించి మాట్లాడాలని అనుకోలేదని, తనను ‘సింబా’ ట్రైలర్ లాంచ్‌లో ఒక వ్యక్తి అడిగితేనే దీనిపై స్పందించానని ట్వీట్‌లో చెప్పకనే చెప్పింది అనసూయ.

ఆ డైలాగ్ వల్లే వివాదం..

అనసూయ భరద్వాజ్ త్వరలోనే ‘సింబా’ అనే మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. ఇందులో జగపతి బాబు, గౌతమి వంటి సీనియర్ ఆర్టిస్టులు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మురళీ మనోహర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా.. అందులో ఒక బిచ్చగాడు అనసూయ దగ్గరకు వచ్చి ‘‘నీకు విజయ్ దేవరకొండ లాంటి మొగుడొస్తాడు’’ అంటాడు. దానికి అనసూయ నవ్వుతుంది. దీంతో విజయ్, అనసూయ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.

Also Read: తప్పు చేసి నన్నే తప్పు అన్నారు, విజయ్ తో గొడవపై మరోసారి స్పందించిన అనసూయ

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget