అన్వేషించండి

Allari Naresh: 'అల్లరి' నరేష్‌ బర్త్‌డే సర్‌ప్రైజ్‌ - సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లో అల్లరోడి కొత్త సినిమా, ఆసక్తి పెంచుతున్న కాన్సెప్ట్‌ పోస్టర్‌

#AN63: అల్లరి నరేష్‌ బర్త్‌డే సందర్భంగా అతడి కొత్త సినిమా అప్‌డేట్‌ వచ్చింది. ఇటీవల ఆ ఒక్కటి అడక్కు చిత్రంతో హిట్‌ కొట్టన నరేష్‌ సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లో ఓ సినిమాకు రెడీ అయ్యాడు.

Allari Naresh Next Movie in Sithara Entertainments Banner: 'అల్లరి' నరేష్‌ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ జానర్లతో తరచూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు అల్లరోడు. ఇక అల్లరి నరేష్‌ అంటేనే కామెడీ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా గుర్తింపు పొందాడు. అయితే అదీ అబద్ధమని నాంది, ఇట్లు మారేడిమిల్లి చిత్రాలతో ప్రూవ్‌ చేశాడు. కొంత గ్యాప్‌ తర్వాత నరేష్‌ నాంది అనే యాక్షన్ జానర్‌తో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో మంచి హిట్‌ అందుకున్నాడు. ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లిలోనూ యాక్షన్‌ చేసి హిట్‌ కొట్టాడు.

ఆ ఒక్కటి అడక్కుతో హిట్..

ఇక అల్లరి నరేష్‌ నుంచి కామెడీ మిస్‌ అవుతున్నామని ఫ్యాన్స్ ఫీల్‌ అవుతున్న క్రమంలో 'ఆ ఒక్కటి అడక్కు' చిత్రంతో మరోసారి నవ్వించాడు. మ్యాట్రీమోనిల మోసాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. కామెడీ, సీరియస్‌గా సాగిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం అల్లరి నరేష బచ్చల మల్లి అనే సినిమా చేస్తున్నాడు. నేడు అతడి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ రిలీజ్‌ చేయగా.. మంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. మరోవైపు అల్లరోడి బర్త్‌డేకు ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ వచ్చింది. ఓ సినిమా సెట్‌పై ఉండగానే మరో సినిమాను లైన్లో పెట్టాడు నరేష్‌. అదీ కూడా ఓ పెద్ద బ్యానర్లో. తాజాగా ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. 

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లో #AN63

నేడు (జూన్ 30) అల్లరి నరేష్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అల్లరి నరేష్‌తో కొత్త సినిమాను ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేస్తూ "మీరు అతని కంటి నుండి తప్పించుకోలేరు" అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ఇది సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లో వస్తున్న 29వ సినిమా కాగా.. అల్లరి నరేష్‌ 63వ చిత్రం కావడం విశేషం. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన ఈ మూవీ కాన్సెప్ట్‌ పోస్టర్‌ ఆసక్తిని పెంచుతుంది. మూడు చేతులతో సంకేతం ఇస్తున్నట్టుగా క్రియేటివ్‌గా డిజైన్‌ చేశారు. ఈ పోస్టర్‌తోనే సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. దీంతో సంకేత భాషలో దాచిన సందేశాన్ని డీకోడ్ చేసేందుకు నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు.

ఈ మధ్య అల్లరి నరేష్‌ వైవిధ్యమైన, కొత్త కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ సక్సెస్‌ అందుకుంటున్నాడు. దీంతో అల్లరి నరేష్‌ సినిమాలో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో తాజాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వస్తున్న ఈ సినిమా..  కేవలం ప్రకటనతోనే ఆసక్తిని కలిగిస్తోంది. "ఫ్యామిలీ డ్రామా" చిత్రంతో ప్రశంసలు పొందిన రచయిత-దర్శకుడు మెహర్ తేజ్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. నూతన కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించి, ఘన విజయం సాధిస్తుందని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేశారు.

Also Read: అవును తప్పులు చేశాను - కానీ, అవి తెలియక చేసినవి, ఇప్పుడు వాటికి దూరంగా ఉన్నా..

టాప్ హెడ్ లైన్స్

DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Bharat Bhhagya Viddhaata OTT : ఓటీటీలోకి కంగనా రనౌత్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కంగనా రనౌత్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Raveena Tondon : ఓ మై డాగ్... స్టేజ్‌పై రవీనా టాండన్‌ను కరవబోయిన కుక్క - బాలీవుడ్ బ్యూటీ ఏం చేశారంటే?
ఓ మై డాగ్... స్టేజ్‌పై రవీనా టాండన్‌ను కరవబోయిన కుక్క - బాలీవుడ్ బ్యూటీ ఏం చేశారంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
Embed widget