By: ABP Desam | Updated at : 27 Jun 2022 01:57 PM (IST)
విజయ్ కనకమేడల, 'నాంది'లో 'అల్లరి' నరేష్
Naresh Vijay 2: 'నాంది'... హీరో 'అల్లరి' నరేష్ కెరీర్‌లో ఒక మైలురాయి. చాలా సంవత్సరాల తర్వాత ఆయనకు విజయం అందించిన చిత్రమిది. అంతే కాదు... వినోదం మాత్రమే కాదు, నరేష్‌లో దాగి ఉన్న నటుడిని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సినిమా. ఆ చిత్రంతో విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది.
'నాంది' విజయం తర్వాత 'అల్లరి' నరేష్, విజయ్ కనకమేడల కలిసి మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇది హీరోగా నరేష్ 60వ సినిమా కాగా... విజయ్ కనకమేడలతో రెండో సినిమా. ఈ రోజు అధికారికంగా సినిమాను అనౌన్స్ చేశారు.
Also Read : చిరంజీవి, పవన్ కళ్యాణ్... ఇద్దర్నీ 'రంగ రంగ వైభవంగా' టీజర్‌లో చూపించిన వైష్ణవ్ తేజ్
Allari Naresh as Prisoner again: నరేష్, విజయ్ రెండో సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తే... మరోసారి నరేష్ ఖైదీగా కనిపించనున్నారని అర్థం అవుతోంది. 'నాంది'లో ఆయన అండర్ ట్రయిల్ ఖైదీగా... చేయని తప్పుకు జైల్లో మగ్గుతున్న మనిషిగా కనిపించిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. ప్రస్తుతం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమాలో 'అల్లరి' నరేష్ నటిస్తున్నారు. దాని తర్వాత ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.
Also Read : ప్రియాంకతో ఉన్నది బాయ్‌ఫ్రెండేనా - అమ్మ అడగడంతో అసలు విషయం చెప్పిన హీరోయిన్
Baby Movie: ‘బేబీ’ నిర్మాత సంతోషం - దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్, భలే బాగుంది.. మీరూ చూడండి
Vijay Antony: పాన్ ఇండియా రేంజ్‌లో విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘హిట్లర్’, ఆసక్తికరంగా మోషన్ పోస్టర్
Sapta Sagaralu Dhaati: ‘సప్త సాగరాలు దాటి’ సినిమాకు సీక్వెల్ - తెలుగు, కన్నడలో ఒకేసారి రిలీజ్
Vijay Sethupathi: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా?
Vijay Antony: మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టిన విజయ్ ఆంటోనీ, నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
/body>