అన్వేషించండి

Alekhya Chitti Pickles: పిచ్చిమొహం... నీది దరిద్రం... మహిళలనూ తిట్టిన అలేఖ్య చిట్టి పికిల్స్ లేడీ - కొత్త ఆడియో క్లిప్ లీక్

Alekhya Chitti Pickles New Audio Leaked: అలేఖ్య చిట్టి పికిల్స్ బూతు పురాణానికి మహిళలు కూడా బలి అయ్యారు. తాజాగా మరో ఆడియో లీక్ అయ్యింది. అది ఏమిటనేది చూడండి.

అలేఖ్య చిట్టి పికిల్స్ (Alekhya Chitti Pickles) లేడీ తిట్టిన బూతులను సోషల్ మీడియా ఇంకా మర్చిపోలేదు. పచ్చళ్ళు రేటు ఎక్కువ ఉన్నాయని అడిగినందుకు అలా బూతులు తిట్టాల్సిన అవసరం ఏముందని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. మీమర్స్, ట్రోలర్స్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు.‌.‌. సిస్టర్స్ ముగ్గురిని టార్గెట్ చేస్తూ రెచ్చిపోతున్నారు. ఆల్రెడీ విడుదలైన బూతు పురాణం మరువక ముందు మరొక ఆడియో లీక్ అయ్యింది.

మహిళలనూ వదలకుండా తిట్టిన అలేఖ్య!
Alekhya Chitti Pickles Controversy: అలేఖ్య చిట్టి పికిల్స్ లేడీ పురుషుల మీద మాత్రమే బూతు పురాణం, తిట్ల దండకం అందుకుందని భావిస్తే పప్పులో కాలేసినట్టే. మహిళలు అని కూడా చూడకుండా అందరి పట్ల ఒకే విధంగా వ్యవహరించాలని తాజాగా లీక్ అయిన ఆడియో వింటే అర్థం అవుతుంది. 

అలేఖ్య చిట్టి పికిల్స్ రేట్లు ఎక్కువ అని ప్రశ్నించినందుకు ఒక మహిళ మీద సాటి మహిళ అని కూడా చూడకుండా... ''ఒసేయ్ పిచ్చి మొహం దానా! ఈ తక్కువ రేట్లను కూడా నువ్వు భరించలేనని, ఎక్కువ రేటు అని అంటున్నావంటే... నీ దరిద్రం ఏ స్థాయిలో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాట విని నాలుగు ఇళ్లు చూసుకుని పాచి పని చేసుకుని బతుకు'' అని తక్కువ చేసి మాట్లాడారు. తాజాగా ఈ ఆడియో లీక్ అయ్యింది. కాదు కాదు... అలేఖ్య చిట్టి పికిల్స్ రేటు ఎక్కువ అని గతంలో మెసేజ్ పెట్టిన కొందరికి వాళ్లు పంపించిన తిట్ల దండకాలు అన్ని తాజాగా బయటకు వస్తున్నాయి.

Also Read'హోమ్ టౌన్' రివ్యూ: రాజీవ్ కనకాలతో '90స్' మేజిక్ రీక్రియేట్ చేశారా? AHAలో కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

అలేఖ్య చిట్టి పికిల్స్ బాధితులు అందరూ ఒక్కొక్కరుగా తమ దగ్గర ఉన్న ఆడియోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నారు. తన చెల్లి తిడితే తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని, తన ఫోటో ఎందుకు వాడుతున్నారని నెటిజనులు,‌‌‌‌ మరీ ముఖ్యంగా విమర్శలు చేస్తున్నవారు అందరినీ ప్రశ్నిస్తూ సుమ కంచర్ల ఒక సుదీర్ఘమైన వీడియో విడుదల చేశారు. ఆడియో లీక్ తర్వాత చెల్లెలు డిప్రెషన్‌లోకి వెళ్లారని పేర్కొన్నారు.

Also Read'టచ్ మీ నాట్' రివ్యూ: Jiohotstarలో కొత్త వెబ్ సిరీస్... ఎస్పీగా నవదీప్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్ ఇస్తుందా?

చెల్లి చేసినది తప్పు అని సుమ కంచర్ల ఎక్కడ చెప్పలేదు. ఏ పరిస్థితుల్లో ఆవిడ ఆ విధంగా చెప్పాల్సి వచ్చిందో అని అర్థం వచ్చేలా సుమ కంచర్ల మాట్లాడారు. ఒకరిని తిట్టారు కనుక తమన తిట్టడం కరెక్టేనా? అప్పుడు తేడా ఏముంటుంది? అంటూ ఆవిడ ప్రశ్నించారు. అయితే... అలేఖ్య చిట్టి పికిల్స్ లేడీ ప్రవర్తన ముందు నుంచి వివాదాస్పదమని, బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ వచ్చిందని, ఇప్పుడు ఒక్కసారిగా విపరీతమైన విద్వేషం వాళ్లపై వచ్చిందని సోషల్ మీడియాను నిశితంగా గమనించే కొందరు చెబుతున్నారు. సోషల్ మీడియాలో తమ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కొందరిపై అలేఖ్య బూతులు తిట్టిన సందర్భాలు ఉన్నప్పటికీ... కామెంట్స్ చేసిన వ్యక్తులది తప్పు కావడంతో వాళ్లకు మద్దతు లభించింది. కేవలం రేటు ఎక్కువ అని అడిగినందుకు కస్టమర్లను బూతులు తిట్టడం వల్ల ఇప్పుడు వాళ్ళ పట్ల వ్యతిరేకత వచ్చింది.

టాప్ హెడ్ లైన్స్

Fauzi Poster : ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Vishwanath And Sons Day 1 Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
Embed widget