అన్వేషించండి

Akshay Kumar: అక్షయ్ కుమార్‌కు సర్జరీ... ఆయనకు ఏమైందంటే?

Akshay Kumar Eye Surgery: బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అక్షయ్ కుమార్ కంటికి శస్త్ర చికిత్స జరిగింది. ఇంతకీ, ఆయనకు ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...

బాలీవుడ్ అగ్ర కథానాయకులలో ఒకరైన అక్షయ్ కుమార్ (Akshay Kumar)కు ఓ సర్జరీ జరిగింది. ముంబైలో ఆయనకు కంటి చూపు సవరణ శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం అనీస్ బజ్మీ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా 'కేరళం' (Keralam Movie) షెడ్యూల్‌ ముగించుకున్న వెంటనే ఆయన ఈ సర్జరీ చేయించుకున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.

సర్జరీ ఎప్పుడు జరిగింది?
అసలు స్టార్ హీరోకి ఏమైంది?
అక్షయ్ కుమార్‌ (Akshay Kumar Eye Surgery)కు ఐ సర్జరీ ఎప్పుడు జరిగింది? అంటే... మే 6వ తేదీ (బుధవారం) ఉదయం. ఎందుకు సర్జరీ చేశారు? ఏమిటి? అంటే... కంటి చూపును మెరుగు పరచడానికి చిన్న సర్జరీ చేశారు. 

అక్షయ్ కుమార్ ఎప్పుడూ వరుస షూటింగులతో బిజీగా ఉంటారు. ఆయన క్షణం కూడా తీరిక లేకుండా పని చేస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.అయితే, సర్జరీ తర్వాత కోలుకోవడానికి కొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని అక్షయ్ డిసైడ్ అయ్యారట.

Also Read: TVK Vijay - జీవాకు విజయ్ ఓదార్పు... ఆర్బీ చౌదరి పార్థీవ దేహాన్ని చూసి కన్నీరు మున్నీరు

అక్షయ్ సరసన రాశీ ఖన్నా, విద్యా బాలన్
తెలుగు సూపర్ హిట్ 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రానికి 'కేరళం' రీమేక్ అని టాక్. ఆ సినిమాలో అక్షయ్ కుమార్‌ సరసన విద్యా బాలన్, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగులో వెంకటేష్ చేసిన పాత్రను అక్షయ్ కుమార్... ఐశ్వర్య రాజేష్ చేసిన పాత్రలో విద్యా బాలన్, మీనాక్షి చౌదరి రోల్ రాశీ ఖన్నా చేస్తున్నారని తెలిసింది.

Also ReadSA Chandrasekhar - ఎవరీ ఎస్ఏ చంద్రశేఖర్? తండ్రితో దళపతి విజయ్‌తో గొడవలు, కోర్టు దావా ఏమిటి?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

Akshay Kumar Upcoming Movies: ఇటీవల 'భూత్ బంగ్లా'తో థియేటర్లలోకి వచ్చారు అక్షయ్ కుమార్. ప్రస్తుతం ఆయన చేతిలో 'వెల్కమ్ టు ది జంగిల్', 'హైవాన్', 'గోల్‌మాల్ 5', మరాఠీ సినిమా 'వేదత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్', అలాగే 'కేరళం' ఉన్నాయి.

Also ReadPalash Muchhal - కులం పేరుతో తిట్టాడు... స్మృతి మాజీ ప్రియుడు పలాష్ మీద అట్రాసిటీ కేసు

టాప్ హెడ్ లైన్స్

NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Embed widget