అన్వేషించండి

తెలుగులో రీమేక్ కాబోతున్న 'ఓ మై గాడ్ 2' - శివుడి పాత్రలో సీనియర్ హీరో?

రీసెంట్ గా అక్షయ్ కుమార్ నటించిన 'ఓ మై గాడ్ 2'చిత్రం బాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకోగా ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

చాలా రోజుల తర్వాత ఓ హిందీ మూవీని తెలుగులో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమాలనే బాలీవుడ్ వాళ్ళు రీమేక్ చేస్తున్నారు. కానీ రీసెంట్ గా బాలీవుడ్ లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఓ మూవీని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ మూవీ మరేదో కాదు అక్షయ్ కుమార్ నటించిన 'ఓ మై గాడ్ 2'(OMG2) అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి, యామి గౌతమ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'ఓ మై గాడ్ 2' ఆగస్టు 11న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

గతంలో వచ్చిన 'ఓమై గాడ్' సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం హిందీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. మొదటి పార్ట్ లో లాగే సీక్వెల్లో కూడా ఓ సామాజిక అంశాన్ని చాలా అద్భుతంగా హ్యాండిల్ చేశారు డైరెక్టర్ అమిత్ రాయ్. పాఠశాల విద్యార్థుల్లో లైంగిక విజ్ఞానం ఆవశ్యకతను తెలియజేపే కాన్సెప్ట్ గా వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా హిందీ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. చాలా కాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్న అక్షయ్ కుమార్ కి 'ఓమై గాడ్ 2' రూపంలో మంచి సక్సెస్ దక్కింది. సినిమాలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు.

రీసెంట్ గా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా అదరగొడుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలీవుడ్లో భారీ సక్సెస్ అందుకున్న 'ఓమై గాడ్ 2' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ రీమేక్ లో టాలీవుడ్ నుండి ఓ సీనియర్ హీరో నటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ సీనియర్ హీరో ఎవరనే విషయం మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. గతంలో కూడా హిందీలో వచ్చిన 'ఓ మై గాడ్' సినిమాను తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. 'గోపాల గోపాల' అనే టైటిల్ తో కిషోర్ కుమార్ పార్థసాని తెరకెక్కించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, వెంకటేష్ ప్రధాన పాత్రల్లో కనిపించారు.

తెలుగులో కూడా ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు అదే 'ఓమై గాడ్' కి సిక్వల్ గా వస్తున్న 'ఓమై గాడ్ 2' ని కూడా తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే టాలీవుడ్ నుంచి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్ర రీమేక్ హక్కులను దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ మూవీ తెలుగు రీమేక్ సంబంధించి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. గతంలో 'ఓమై గాడ్' కి రీమేక్ గా వచ్చిన 'గోపాల గోపాల' చిత్రంలో వెంకటేష్, పవన్ కళ్యాణ్ నటించగా, 'ఓమై గాడ్ 2' తెలుగు రీమేక్ లో విక్టరీ వెంకటేష్ నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ రీమేక్ ని తెలుగులో ఏ డైరెక్టర్ తెరకెక్కిస్తాడో చూడాలి.

Also Read ; యంగ్ డైరెక్టర్స్​తో 'బేబీ' నిర్మాత నెక్స్ట్ ప్రాజెక్ట్స్ - ఏకంగా నాలుగు సినిమాలు, వాళ్లేవారంటే?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Maharashtra News: మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో కొత్త తరహా మోసం- తాపీ మేస్త్రీలే టార్గెట్‌గా పన్నాగం
ఆదిలాబాద్ జిల్లాలో కొత్త తరహా మోసం- తాపీ మేస్త్రీలే టార్గెట్‌గా పన్నాగం
Embed widget