అన్వేషించండి

Akhanda 2 : అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ లో 'అఖండ' సీక్వెల్ - షూటింగ్ అప్పుడే!

Akhanda 2 : బోయపాటి - బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కనున్న 'అఖండ' సీక్వెల్ ని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం.

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గత ఏడాది 'స్కంద' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా డివైడ్ టాక్ అందుకుంది. ఇక 'స్కంద' తర్వాత బోయపాటి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ లో చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. అల్లు అరవింద్, బోయపాటి శ్రీనులది బ్లాక్‌బస్టర్ కాంబినేషన్. ఇదే కాంబోలో 2016 సంవత్సరంలో 'సరైనోడు' సినిమా వచ్చింది.

ఈ సినిమా అల్లు అర్జున్‌కి మాస్ ఇమేజ్‌ను తీసుకురావడంతో పాటు భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ సమయానికి బోయపాటి, అల్లు అర్జున్ కెరీర్లలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. మళ్లీ ఇన్నేళ్ళ తర్వాత వీరి కాంబినేషన్ కుదరడంతో ఇందులో హీరో ఎవరనే విషయంపై ఆడియన్స్ లో క్యూరియాసిటీ నెలకొంది. ఇక తాజాగా ఈ విషయమై క్లారిటీ వచ్చేసింది.

గీతా ఆర్ట్స్ లో 'అఖండ' సీక్వెల్

బోయపాటి శ్రీను - బాలకృష్ణ కాంబినేషన్లో 2021లో వచ్చిన 'అఖండ' బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందకుందో తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని గతంలోనే బోయపాటి ప్రకటించగా.. 'అఖండ' సీక్వెల్ ని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది. నిజానికి అఖండ మూవీని మిరియాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్ పై నిర్మించారు. ఈ సినిమాతో ఆయనకి భారీ లాభాలు కూడా వచ్చాయి. ఇప్పుడు సీక్వెల్ విషయంలో ఏం జరిగిందో తెలియదు. కానీ ఆయన స్థానంలో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

'అఖండ' సీక్వెల్ సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడే

బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో నటిస్తున్న 'NBK109' షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ మార్చి నాటికి పూర్తి కానుంది. దీని తర్వాత బాలయ్య ఈ ఏడాది ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ తో బిజీ కానున్నారు. ఎలక్షన్స్ ప్రచారం కోసం షూటింగ్స్ నుంచి కొంత బ్రేక్ తీసుకుంటారు. ఎలక్షన్స్ తర్వాత 'అఖండ 2' సెట్స్ పైకి వెళ్ళనుంది. త్వరలోనే గీతా ఆర్ట్స్ నుంచి 'అఖండ' సీక్వెల్ కి అధికారిక ప్రకటన రానుంది. నిజానికి అల్లు అరవింద్ ఎంతో కాలంగా బాలకృష్ణతో ఓ సినిమా నిర్మించాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే బాలయ్యతో ఆయన అన్ స్టాపబుల్ షో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ షో భారీ సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు బోయపాటి - బాలయ్య కాంబినేషన్ ప్రాజెక్ట్ ని ప్రొడ్యూస్ చేసే చేస్తున్నారు.

'NBK109' గురించి

బాబి దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటిస్తున్న 'NBK109' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్యకి జోడిగా జెర్సీ మూవీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 'యానిమల్' సినిమాలో విలన్ గా అదరగొట్టిన బాలీవుడ్ సీనియర్ యాక్టర్ బాబి డియోల్ ఇందులో ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి.

Also Read : అడివి శేష్ సినిమాలో 'OG' విలన్?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 CSK VS MI Result Update: చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
AP Police: బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs MI Match Highlights IPL 2025 | ముంబైపై 4 వికెట్ల తేడాతో చెన్నై జయభేరి | ABP DesamSRH vs RR IPL 2025 Match Highlights | రాజస్థాన్ పై 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఘన విజయం | ABP DesamSRH vs RR IPL 2025 Match Highlights | ఉప్పల్ లో తన రికార్డును తనే బ్రేక్ చేసిన సన్ రైజర్స్ | ABP DesamCSK vs MI IPL 2025 Match Preview | నేడు చెన్నైతో తలపడుతున్న ముంబై | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 CSK VS MI Result Update: చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
AP Police: బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
SRH Vs RR Result Update:  స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. ఈ సీజ‌న్లో సొంత‌గ‌డ్డ‌పై గెలిచిన‌ తొలి జ‌ట్టు.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
David Warner: శ్రీవల్లి స్టెప్ వేసిన డేవిడ్ భాయ్... 'రాబిన్‌హుడ్‌' ప్రీ రిలీజ్‌లో వార్నర్ మెరుపుల్
శ్రీవల్లి స్టెప్ వేసిన డేవిడ్ భాయ్... 'రాబిన్‌హుడ్‌' ప్రీ రిలీజ్‌లో వార్నర్ మెరుపుల్
Rohit Sharma Duck Outs: రోహిత్ శర్మ ఖాతాలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
రోహిత్ శర్మ ఖాతాలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
CM Chandrababu: అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం, చంద్రబాబుకు చెక్ అందించిన నార్నే రంగారావు ఫ్యామిలీ
అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం, చంద్రబాబుకు చెక్ అందించిన నార్నే రంగారావు ఫ్యామిలీ
Embed widget