అన్వేషించండి

'ఆదిపురుష్' 3D టికెట్ రేట్స్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' మూవీ జూన్ 16న థియేటర్స్ లో గ్రాండ్గా విడుదల కాబోతున్న నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు కొన్ని ప్రముఖ నగరాల్లో ఈ సినిమా టికెట్ రేట్లు భారీగా పెంచేశారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన 'ఆదిపురుష్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అయింది. జూన్ 16న విడుదల కాబోతున్న ఈ సినిమా టికెట్లు ఇప్పటికే ఫాస్ట్ గా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్స్ లో మొదటి స్థానాన్ని దక్కించుకున్న ఆదిపురుష్ ఇప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్ లో రూ.100 కోట్లకు పైగా గ్రాస్ సంపాదించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడంతో మేకర్స్  ఆదిపురుష్ టికెట్ రేట్స్ ని భారీగా పెంచేశారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే సినిమాకి ఈ రేంజ్ లో టికెట్ రేట్స్ ఉండడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు ఇతర ప్రముఖ నగరాల్లో 'ఆదిపురుష్' టికెట్ రేట్స్ సామాన్య ప్రజలు కొనేందుకు వీలులేని స్థాయిలో పెంచేశారు. ప్రముఖ టికెట్ యాప్ బుక్ మై షో నివేదికల ప్రకారం నైజాంలో ఆదిపురుష్ టికెట్ల ధర రూ.245 నుంచి రూ.400 వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కేవలం సింగిల్ థియేటర్స్ లోనే కాకుండా ప్రసాద్స్, సినీ ప్లెక్స్, ప్లాటినం, ముక్త వంటి మల్టీప్లెక్స్ లోనూ విడుదలవుతోంది. అయితే ఈ మల్టీప్లెక్స్ లలో టికెట్ ధరలు ఎంతో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. బాలీవుడ్ మూవీ పఠాన్ తర్వాత అన్ని ఫార్మేట్స్ లో 'ఆదిపురుష్' విడుదలవుతోంది. ఇక హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ లో ఆదిపురుష్ టికెట్ ధరలు రూ.400 ( గోల్డ్+3D గ్లాస్ ) నుండి మొదలవుతున్నాయి. హైదరాబాద్ మొత్తంలోనే అత్యంత ఖరీదైన టికెట్ ధరలు ఈ థియేటర్ లోనే ఉన్నప్పటికీ టికెట్స్ మాత్రం హాట్ కేకుల్లాగా అమ్ముడవుతున్నాయి.

సినీ ఫ్లెక్స్ థియేటర్స్ లోను ఇప్పటికే చాలా టికెట్లు అమ్ముడు అయ్యాయి. మిగతా మల్టీప్లెక్స్ లో టికెట్ ధరలు రూ.325(సాధారణ), రూ.325(ఎగ్జిక్యూటివ్), రూ.380(విఐపి)గా ఉన్నాయి. అటు గచ్చిబౌలిలోని ప్లాటినం మూవీ టైం సినిమా థియేటర్లో త్రీడీ సిల్వర్ క్లాస్ టికెట్ ధర రూ.325, నిజాంపేట్ లోని జిపిఆర్ లో కూడా రూ.325 (3d గోల్డ్) రూ.380 (3d సోఫా) చొప్పున విక్రయిస్తున్నారు.

సికింద్రాబాద్లో ఉన్న మూవీ మాక్స్ ఏం ఆర్ లో టికెట్ ధరలు రూ.250 (3d క్లాసిక్)రూ.335 (3d ప్రైమ్) మరియు రూ.390 (3d రిక్లైనర్)గా గా ఉన్నాయి. అయినప్పటికీ ముక్త A2 సినిమాలతో పోలిస్తే ఈ ధరలు చాలా ఎక్కువ. మహాలక్ష్మి కాంప్లెక్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని దేవి 70 MM 4కే లేజర్ అండ్ డాల్బీ అట్మాస్లో టికెట్ రేట్లు రూ.130 నుండి రూ.260 వరకు సరసమైన ధరలకే అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ టికెట్ రేట్లను బట్టి చూస్తుంటే ఆదిపురుష్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ ని సొంతం చేసుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సుమారు రూ.500 కోట్లు ఈ మూవీ ఇప్పటికే డిస్టిబూటర్స్ రైట్స్ పరంగా భారీ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఆదిపురుష్ మూవీ ఓటిటి రైట్స్ సుమారు 250 కోట్లకు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. వీటితోపాటు సినిమా మ్యూజిక్, శాటిలైట్, ఇతర డిజిటల్ రైట్స్ ద్వారా రూ.432 కోట్ల భారీ బిజినెస్ ని జరుపుకుంది. దీన్నిబట్టి రిలీజ్ కి ముందే ఈ సినిమా బడ్జెట్లో 80 శాతం రికవరీ చేసినట్లు స్పష్టమవుతుంది.

Also Read: తను వచ్చాక చాలా సంతోషంగా ఉన్నా, తమన్నాతో ప్రేమాయణంపై విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget