News
News
X

Urvashi Rautela On Pant : రిషబ్ పంత్ పిల్ల బచ్చా - టీమిండియా కీపర్‌పై ఊర్వశి రౌటేలా సెటైర్స్

టీమిండియా కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) మీద ఊర్వశి రౌటేలా (Urvashi Rautela) ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతడొక పిల్ల బచ్చా అని అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు.

FOLLOW US: 

Rishabh Pant Calls Urvashi Rautela Behen : కథానాయికగా, మోడల్‌గా హిందీ సినిమాలతో పేరు తెచ్చుకున్న మాజీ మిస్ దివా యూనివర్స్ ఊర్వశి రౌటేలాను టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ 'సోదరి' అని అన్నారు. దీనికి కారణం ఉంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో  ఓ క్రికెటర్ తనను కలవడం కోసం గంటల తరబడి హాటల్ లాబీల్లో వెయిట్ చేసేవాడని ఊర్వశి రౌటేలా కామెంట్ చేశారు. ఆ క్రికెటర్ పూర్తి పేరు చెప్పలేదు కానీ... ఆర్పీ అని సంభోదించింది. 

ఊర్వశి రౌటేలా ఇంటర్వ్యూ తర్వాత ఆ క్రికెటర్ ఎవరో కాదు, రిషబ్ పంత్ అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైంది. దాంతో రిషబ్ స్పందించారు. కొంత మంది ఫేమ్ కోసం పేర్లు వాడుకుంటారని ఆయన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. 'అబద్దాలు చెప్పడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. నన్ను వదిలేయ్ చెల్లెమ్మా' అని రిషబ్ పంత్ పేర్కొన్నారు.   

Urvashi Rautela Hits Back At Rishabh Pant : రిషబ్‌ పంత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఎక్కడా ఊర్వశి రౌటేలా పేరు ప్రస్తావించలేదు. కానీ, ఆయన ఎవరిని అన్నారనేది అందరికీ అర్థం అయ్యింది. దాంతో ఊర్వశి రౌటేలా స్పందించారు.

వయసులో పెద్దవాళ్లకు రిషబ్ లైన్ వేస్తారా?
ఊర్వశి రౌటేలా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ చూస్తే... రిషబ్ పంత్‌ను టార్గెట్ చేస్తూ ఆమె పోస్ట్ చేసినట్లు అర్థం అవుతోంది. అందులో ఆర్పీని కౌగర్‌ హంటర్‌ (తన కంటే ఎక్కువ వయసు ఉన్న అందమైన అమ్మాయిలతో శారీరక సంబంధం కోరుకునే యువకుడు) అంటూ అని పేర్కొన్నారు. అంతే కాదు... 'ఛోటా భయ్యా నువ్వు బ్యాట్‌, బాల్‌తో ఆడుకో! నేను మున్నిని కాదు. నీ లాంటి పిల్ల బచ్చా వల్ల బద్నాం అవ్వడానికి' అని ఊర్వశి రౌటేలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంకా రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. 

Also Read : మాచర్ల నియోజకవర్గం రివ్యూ : మరీ ఇంత రొటీనా - నితిన్ సినిమా ఎలా ఉందంటే?

మౌనంగా ఉన్నానని అడ్వాంటేజ్ తీసుకోకు!
తన పోస్టుకు 'ఆర్పీ భాటుభయ్యా', 'డోంట్‌ టేక్‌ అడ్వాంటేజ్‌ ఆఫ్‌ ఏ సైలెంట్‌ గాళ్' హ్యాష్ ట్యాగ్‌లను కూడా ఊర్వశి రౌటేలా జత చేశారు. తాను మౌనంగా ఉండటాన్ని అడ్వాంటేజ్ తీసుకోవద్దని ఆమె పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి పోస్టుల యుద్ధం ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి. 

Also Read : కడవర్ రివ్యూ : డెడ్ బాడీ చెప్పిన కథ, అమలా పాల్ సినిమా ఎలా ఉందంటే?

View this post on Instagram
 
A post shared by Urvashi Rautela (@urvashirautela)

Published at : 12 Aug 2022 03:08 PM (IST) Tags: Rishabh Pant Urvashi Rautela Urvashi Rautela Comments Urvashi Call Rishabh Chotu Bhaiya Rishabh On Urvashi Urvashi Rautela Rishabh Pant Controversy

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: ఆరోహి ఎలిమినేషన్, వెక్కి వెక్కి ఏడ్చేసిన సూర్య - ఆదివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఆరోహి ఎలిమినేషన్, వెక్కి వెక్కి ఏడ్చేసిన సూర్య - ఆదివారం ఎపిసోడ్ హైలైట్స్!

Adipurush: 'ఆదిపురుష్' టీజర్ పై ట్రోల్స్ - ట్రెండింగ్‌లో 'Disappointed' హ్యాష్ ట్యాగ్!

Adipurush: 'ఆదిపురుష్' టీజర్ పై ట్రోల్స్ - ట్రెండింగ్‌లో  'Disappointed' హ్యాష్ ట్యాగ్!

Rahul Ramakrishna: ‘గాంధీ గొప్పవాడని నేను అనుకోను’.. నటుడు రాహుల్ రామకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు!

Rahul Ramakrishna: ‘గాంధీ గొప్పవాడని నేను అనుకోను’.. నటుడు రాహుల్ రామకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు!

Colours Swathi: విడాకుల కోసం కోర్టుకెక్కిన కలర్స్ స్వాతి, అప్పుడు వద్దన్నా పెళ్లి చేసుకుని ఇప్పుడిలా!

Colours Swathi: విడాకుల కోసం కోర్టుకెక్కిన కలర్స్ స్వాతి,  అప్పుడు వద్దన్నా పెళ్లి చేసుకుని ఇప్పుడిలా!

Adipurush Teaser: 'న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం' - 'ఆదిపురుష్' టీజర్!

Adipurush Teaser: 'న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం' - 'ఆదిపురుష్' టీజర్!

టాప్ స్టోరీస్

Etela Rajender : వీఆర్ఏల శవాల మీద విమానం కొంటారా?, టీఆర్ఎస్ కు వందల కోట్ల ఫండ్ ఎలా వచ్చింది- ఈటల రాజేందర్

Etela Rajender : వీఆర్ఏల శవాల మీద విమానం కొంటారా?, టీఆర్ఎస్ కు వందల కోట్ల ఫండ్ ఎలా వచ్చింది- ఈటల రాజేందర్

Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

IND Vs SA 2nd T20 Highlights: దక్షిణాఫ్రికాని కమ్మేసిన స్కై, కింగ్ - టీమిండియా భారీ స్కోరు!

IND Vs SA 2nd T20 Highlights: దక్షిణాఫ్రికాని కమ్మేసిన స్కై, కింగ్ - టీమిండియా భారీ స్కోరు!

Cyber Crime : సైబర్ కేటుగాళ్లు డబ్బు కొట్టేశారా? అయితే ఇలా చేస్తే మీ సొమ్ము తిరిగొస్తుంది!

Cyber Crime : సైబర్ కేటుగాళ్లు డబ్బు కొట్టేశారా? అయితే ఇలా చేస్తే మీ సొమ్ము తిరిగొస్తుంది!