అన్వేషించండి

Ashu Reddy Reaction : పెళ్లి పేరిట 9 కోట్ల మోసం - ఆరోపణలపై అషు రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Ashu Reddy Case : పెళ్లి పేరుతో మోసం చేశారనే ఆరోపణలపై బిగ్ బాస్ ఫేం అషు రెడ్డి స్పందించారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Ashu Reddy Reaction About Police Case : పెళ్లి పేరుతో రూ.9.35 కోట్ల మేర మోసం ఆరోపణలపై బిగ్ బాస్ ఫేం, సినీ నటి అషు రెడ్డి (Ashu Reddy) స్పందించారు. తన ప్రమేయం లేకుండా తప్పుడు వార్తలు రాసినా, ఏదైనా తప్పుడు  ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. దీంతో పాటే ఆమె కొద్ది రోజుల క్రితం కొల్హాపూర్ లక్ష్మీదేవి టెంపుల్ దర్శించుకున్న ఫోటోలను షేర్ చేశారు.

అమ్మవారికి సమర్పించేందుకు కొబ్బరికాయ, పువ్వులు, కుంకుమ, మెట్టెలు, తాళి వంటి వస్తువులను అషు రెడ్డి తీసుకెళ్తున్న ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)

Also Read : గ్లోబల్ ఈవెంట్‌లో వారణాసికి అవమానం! - కొత్త వార్ షురూ... అసలు నిజం ఏంటంటే?

అసలేం జరిగిందంటే?

పెళ్లి పేరిట తమను, తమ కుమారుడిని అషు రెడ్డి మోసం చేసిందంటూ... హైదరాబాద్ షేక్ పేట్‌కు చెందిన యెనుముల సత్యనారాయణ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడు ధర్మేంద్ర లండన్‌లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా చేస్తున్నారని... 2018లో భారత్‌కు వచ్చిన టైంలో పరిచయం చేసుకుని ప్రేమిస్తున్నానని చెప్పి డబ్బులు అడగడం ప్రారంభించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆర్థిక అవసరాల పేరుతో డబ్బులు అడిగి తన పేరిట కార్లు, బంగారం, ఆస్తులు కొనుగోలు చేసి రిజిస్టర్ చేయించుకుందని ఆరోపించారు. ఆ తర్వాత అషు రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ సంబంధం అంటూ హడావుడి చేశారని... ఆ తర్వాత పెళ్లి పేరెత్తితే ముఖం చాటేస్తున్నారని తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Jana Nayakudu OTT: జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Embed widget