అన్వేషించండి

Sivakarthikeyan 3rd Baby: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన శివకార్తికేయన్ - మూడో బిడ్డకు తండ్రైనట్లు వెల్లడి

Sivakarthikeyan 3rd Baby: తమిళ హీరో శివకార్తికేయన్‌కు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా తన ఫ్యాన్స్‌తో ఒక హ్యాపీ న్యూస్ షేర్ చేసుకున్నాడు ఈ హీరో. తనకు మూడో బిడ్డ పుట్టినట్టుగా ప్రకటించాడు.

Sivakarthikeyan 3rd Baby: తమిళ హీరో శివకార్తికేయన్.. తాజాగా తన ఫ్యాన్స్‌తో హ్యాపీ న్యూస్ షేర్ చేసుకున్నాడు. తాజాగా తన భార్య ఆర్తీకి మగబిడ్డ పుట్టినట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు. శివకార్తికేయన్.. పేరుకే తమిళ హీరో అయినా తనకు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే తన డబ్బింగ్ సినిమాలకు తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ వస్తాయి. ఇక తమ ఫేవరెట్ హీరో ఫ్యామిలీ పెద్దగా అవుతున్న సందర్భంగా శివకార్తికేయన్ తెలుగు ఫ్యాన్స్ సైతం తనకు కంగ్రాట్స్ చెప్తున్నారు. తన పర్సనల్ విషయాలను, ఫ్యామిలీ విషయాలను ఎక్కువగా బయటపెట్టని ఈ హీరో.. తన భార్య ప్రెగ్నెన్సీ విషయాన్ని కూడా సీక్రెట్‌గానే ఉంచాడు.

వైరల్ వీడియో..

శివకార్తికేయన్, ఆర్తీ జంటకు ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. కొడుకు పేరు గగన్ కాగా కూతురు పేరు ఆరాధన. ఈ హీరో తన సినిమా ఫంక్షన్స్‌కు, ఈవెంట్స్‌కు భార్యను తీసుకురాకపోయినా.. పిల్లలను తీసుకొస్తూ ఉంటాడు. అంతే కాకుండా అప్పుడప్పుడు తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. ఇటీవల ఆర్తీ ప్రెగ్నెన్సీ విషయం మాత్రం సీక్రెట్‌గానే ఉంచాడు. కానీ తాజాగా వైరల్ అయిన వీడియోలో ఆర్తీ ప్రెగ్నెంట్ అనే విషయం బయటపడింది. దీంతో కోలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. అప్పటికే ఆర్తీ ప్రెగ్నెంట్ అని రూమర్స్ వైరల్ కాగా.. వైరల్ వీడియో.. ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది.

ఆశీస్సులు కావాలి..

ఇటీవల శివకార్తికేయన్, ఆర్తీ కలిసి ఒక బర్త్‌డే పార్టీకి వెళ్లారు. అక్కడ ఆర్తీ బేబీ బంప్‌తో కనిపించడంతో ఈ విషయం బయటికొచ్చింది. ఇక తాజాగా శివకార్తికేయన్ స్వయంగా తను మూడోసారి తండ్రి అయిన విషయం సోషల్ మీడియా ద్వారా బయటపెట్టాడు. ‘‘జూన్ 2న పుట్టిన మా బేబీ బాయ్‌ను చూసి మా మనసులు నిండిపోయాయి. మా ఫ్యామిలీ మరింత పెద్దగా అవ్వడంతో మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎప్పటిలాగానే మీ అందరి ప్రేమ, ఆశీస్సులు, సపోర్ట్ మాకు కావాలి’’ అంటూ తన ఫ్యామిలీ తరపున ఈ విషయాన్ని స్వయంగా బయటపెట్టాడు శివకార్తికేయన్. దీంతో తన ఫ్యాన్స్ అంతా ఈ జంటకు కంగ్రాట్స్ చెప్తున్నారు.

నిర్మాతగా కూడా..

సినిమాల విషయానికొస్తే.. శివకార్తికేయన్ చివరిగా ‘అయలాన్’ అనే మూవీలో కనిపించాడు. ఒక గ్రహంతరవాసి కథతో తెరకెక్కిన ఈ సినిమా.. తమిళంతో పాటు తెలుగులో కూడా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం శివకార్తికేయన్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా బిజీ అయ్యాడు. కంటెంట్ ఉన్న కథలతో వస్తున్న కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ తానే స్వయంగా సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇక ప్రొఫెషనల్ లైఫ్‌లో హిట్స్‌తో దూసుకుపోతున్న ఈ హీరోకు పర్సనల్ లైఫ్‌ కూడా సంతోషంగా సాగిపోతుందని బేబీ బాయ్ న్యూస్ విన్న ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక బేబీ బాయ్ ఫోటో ఎప్పుడు చూపిస్తారా అని కామెంట్లు పెడుతున్నారు.

Also Read: ‘టీ సిరీస్’ సంస్థను వెనక్కి నెట్టిన 26 ఏళ్ల యూట్యూబర్ - కంగ్రాట్స్ చెప్పిన ఎలన్ మస్క్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Embed widget