అన్వేషించండి

పవన్ 'OG'పై అర్జున్ దాస్ నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ - వైరల్ గా మారిన ట్వీట్స్!

సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'OG' సినిమాకు సంబంధించి తాజాగా తమిళ నటుడు అర్జున్ దాస్ చేసిన ట్వీట్స్ వైరల్ గా మారుతున్నాయి.

వర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సాహో డైరెక్టర్ సుజిత్ ఓ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 'OG' అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మాఫియా బ్యాగ్ డ్రాప్ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నారు. అనౌన్స్ చేసిన దగ్గరనుండే ఈ ప్రాజెక్టుపై అంచనాల రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే అనౌన్స్మెంట్ వీడియో, పవన్ కళ్యాణ్ షూటింగ్ కి వచ్చినప్పుడల్లా ఓ స్టిల్, షెడ్యూల్ మొదలైనా, కంప్లీట్ అయినా ఓ అప్డేట్.. ఇలా వారానికో అప్డేట్ ఇస్తూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తున్నా అందరి దృష్టి 'ఓజీ' పైనే ఉందంటే ఈ సినిమాని మేకర్స్ ఏ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారో స్పష్టం అవుతుంది. 'OG' కాస్టింగ్ విషయంలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వివిధ ఇండస్ట్రీలకు చెందిన ఇంటెన్స్ యాక్టర్స్ 'OG'ప్రాజెక్టులో భాగం అవుతున్నారు.

ఇప్పటికే తమిళ నటి శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ల రాకతో ఈ సినిమా రేంజ్ మరింత పెరిగిందని చెప్పుకోవాలి. అయితే వీరిలో ఏ ఆర్టిస్ట్ 'OG' సెట్స్ లో జాయిన్ అయినా సినిమాపై ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇస్తున్నారు. ఎవరికివారు 'ఫైర్ స్ట్రోమ్ వస్తుంది' అంటూ ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నారు. రీసెంట్ గా  'OG' గురించి శ్రియా రెడ్డి చేసిన కామెంట్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచిన విషయం తెలిసిందే కదా. ఇక ఇప్పుడు అర్జున్ దాస్ సైతం  'OG' గురించి కొన్ని ఆసక్తికర ట్వీట్స్ చేశారు. 'OG' మూవీకి సంబంధించి కొన్ని రషస్ చూసి అర్జున్ దాస్ ఆశ్చర్యపోయారట. ఇదే విషయాన్ని ట్వీట్ చేస్తూ.. "సినిమాలో విజువల్స్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్, ఆయన స్వాగ్ అండ్ డైలాగ్స్, సుజిత్ టేకింగ్ సూపర్బ్ గా ఉన్నాయ్" అంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్స్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం అర్జున్ దాస్ చేసిన ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినిమాలో నటిస్తున్న లీడ్ క్యారెక్టర్స్ ఒక్కొక్కరుగా 'OG' పై ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇస్తూ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేస్తున్నారు. మరి ఆ ఎలివేషన్స్ ని మించేలా ఈ సినిమా ఉంటుందేమో చూడాలి.  కాగా 'సాహో' సినిమా ప్లాప్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సుజిత్ ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టి కం బ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ తో చేస్తున్న  'OG' విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గత సినిమాలో జరిగిన మిస్టేక్స్ ని మళ్ళీ రిపీట్ చేయకుండా  'OG' స్క్రిప్ట్ ని సుజిత్ పక్కాగా రాసుకున్నట్లు తెలుస్తోంది. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకి 'ఒరిజినల్ గ్యాంగ్ స్టర్' అనే టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టైటిల్ పై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి టైటిల్ అండ్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన మాళవిక మోహనన్ హీరోయిన్గా నటిస్తుండగా, ఎస్. ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: రికార్డు ధరకు ‘లియో’ తెలుగు రైట్స్ - ‘విక్రమ్’ క్రేజ్ కలిసొస్తుందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

దోమల్‌గూడలో భారీ చోరీ, వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్, కొనసాగుతున్న విచారణచిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి బయల్దేరిన అల్లు అర్జున్Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Manchu Vishnu: 'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
Allu Arjun Police Enquiry: అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
Juhi Chawla: మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా
మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా "అండర్‌వేర్ జారిపోయే" కామెంట్స్ మరోసారి వైరల్
PV Sindhu Marriage Latest Photos: పెళ్లి కూతురిగా బ్యాడ్మింటన్‌ స్టార్ PV సింధు ఫొటోలు చూశారా!
పెళ్లి కూతురిగా బ్యాడ్మింటన్‌ స్టార్ PV సింధు ఫొటోలు చూశారా!
Embed widget