అన్వేషించండి

Mahesh Babu SSMB29: సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ గెట్‌ రెడీ - ఆ రోజున SSMB29 నుంచి అదిరిపోయే అప్‌డేట్‌..

#SSMB29: సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కి మంచి కిక్‌ ఇచ్చే అప్‌డేట్‌ రాబోతుంది. ఆ రోజునే ఈ మూవీ సెట్స్‌పైకి రానుందని, అలాగే మహేష్‌ ఫైనల్‌ లుక్‌ కూడా రిలీజ్‌ చేయబోతున్నారట.

Big Treat For Mahesh Babu Fans in August: మరిన్ని కొన్ని గంటల్లో కల్కి 2898 AD థియేటర్లోకి రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా కల్కి మ్యానియా ఉండబోతుంది.  క్రమంలో సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కి కిక్కి ఇచ్చే ఓ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదే దర్శక ధీరుడు రాజమౌళి-మహేష్‌ బాబుల #SSMB29. పాన్‌ వరల్డ్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా విపరీతమైన బజ్‌ నెలకొంది. ఈ ప్రాజెక్ట్‌ ఎప్పుడెప్పుడు సెట్‌పైకి వస్తుందా అని తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు.. ఇండియన్‌ ఆడియన్స్‌, హాలీవుడ్‌ సైతం ఎదురూచూస్తుంది. అంతగా ప్రాధాన్యత సంతరించుకున్న ఈసినిమాను ప్రకటించి రెండేళ్లు కావోస్తుంది.

ఇంకా ఈ మూవీ ప్రీప్రొడక్షన్‌ వర్క్‌లోనే ఉంది. స్క్రిప్ట్‌ కూడా ఇంకా పూర్తయినట్టు అనిపించడం లేదు. దీంతో ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు గుడ్‌న్యూస్ వస్తుందా? అంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో వారందరికి అదిరిపోయే అప్‌డేట్‌ ఒకటి బయటకు వచ్చింది. ఆగస్ట్‌ మహేష్‌ బాబు బర్త్‌డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ నుంచి క్రేజీ అప్‌డేట్‌ వస్తందట. అదే మూవీ సెట్స్‌పైకి తీసుకువచ్చే తేదీని చెప్పేస్తారట. లేదా ఆ రోజే మూవీని గ్రాండ్‌గా లాంచ్‌ చేసే అవకాశం ఉందంటూ ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే మహేష్‌ బాబు ఫైనల్‌ లుక్‌ని రిలీజ్‌ చేసి మహేష్‌ బాబు ఫ్యాన్స్‌కి బిగ్‌ ట్రీట్‌ ప్లాన్‌ చేస్తున్నాడట జక్కన్న. అంతేకాదు ఈ అప్‌డేట్‌పై సోషల్‌ మీడియాలో సైతం పలు పోస్ట్స్‌ దర్శనం ఇస్తున్నాయి. సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ గెట్‌ రెడీ అంటూ మహేష్‌ బర్త్‌డేను అలర్ట్‌ చేస్తున్నారు ఫ్యాన్స్‌. అదే విధంగా #SSMB29 మూవీ ఆగస్ట్‌లో సెట్స్‌పైకి వస్తుందంటూ పోస్ట్‌ చేస్తున్నారు. మరి మహేష్‌ బాబు బర్త్‌డేకు ఫ్యాన్స్‌కి ఎలాంటి సర్‌ప్రైజ్‌ రానుందో తెలియాలంటే ఆగస్ట్‌ వరకు ఒపికపట్టాల్సిందే.

Mahesh Babu SSMB29: సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ గెట్‌ రెడీ - ఆ రోజున SSMB29 నుంచి అదిరిపోయే అప్‌డేట్‌..

ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి భారీ విజంయ తర్వాత జక్కన్న చేస్తున్న ఈ సినిమా ఇది. పైగా మహేష్‌ బాబుతో ఫస్ట్‌ టైం జతకట్టారు. ఈ మూవీని ప్రకటించినప్పటి నుంచి ఈ కాంబో మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది. పైగా జక్కన్న చెప్పిన స్టోరీ మరింత హైప్ పెంచింది. మూవీ ఇంకా సెట్స్‌పైకి రాకముందే ఈ సినిమా నుంచి తరచూ ఏదోక క్రేజీ అప్‌డేట్‌ బయటయు వస్తూనే ఉంది. ఇక రీసెంట్‌గా ఆస్కార్‌ ఆవార్డు గ్రహిత ఎంఎం కీరణావాణి ఇచ్చిన లీక్‌తో ఈ SSMB29 క్రేజ్‌ మరింత పెరిగింది. జక్కన్న విజన్‌కి హాలీవుడ్‌ కటౌట్‌  లాంటి మహేష్‌ బాబు తోడైతే ఆ మూవీ అవుట్‌ పుట్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించడం కష్టమే. పైగ ఇది పాన్‌ వరల్డ్‌ మూవీ. జేమ్స్‌ బాండ్‌ తరహాలో మహేష్‌ ఇందులో యాక్షన్‌ చేయబోతున్నాడట. ఆఫ్రీకన్‌ అడ్వేంచర్‌ సాగే ఈ సినిమా మహేష్‌ స్టైల్‌ హాలీవుడ్‌ హీరోలా ఉంటుందంటున్నారు.

ఇక ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చినప్పటి నుంచి రిలీజ్‌ వరకు ఫ్యాన్స్‌కి ఇక ట్రీట్‌ఫిస్ట్‌ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా కోసం జక్కన్న హాలీవుడ్‌ టెక్నిషియన్స్‌తో సంప్రదింపులు జరిపారంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.  అంటే ఈ మూవీకి దాదాపు హాలీవుడ్‌ టెక్నిషియన్లే పని చేయనున్నారట. 'ఆర్ఆర్ఆర్' లాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత తనపై ప్రేక్షకులలో ఎటువంటి అంచనాలు ఉంటాయో రాజమౌళికి బాగా తెలుసు. అందుకే మహేష్‌తో ఆ సినిమా కోసం జక్కన్నఫుల్‌ ఎఫర్ట్స్‌ పెడుతున్నారట. పాన్‌ వరల్డ్‌ తెరకెక్కుతున్న ఈ సినిమా పలువురు హాలీవుడ్‌ స్టార్స్‌ కూడా నటించనున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాను కెఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేయనున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Bangladesh Protest:బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
Embed widget