అన్వేషించండి

Filmfare Awards South 2024: ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 విజేతలు వీళ్ళే - సత్తా చాటిన 'దసరా', 'బేబీ', 'బలగం'

Filmfare Awards 2024 Winners List South: ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 వేడుక శనివారం రాత్రి హైదరాబాద్ సిటీలోని అంగరంగ వైభవంగా, తారల తళుకుల మధ్య ఘనంగా జరిగింది. అందులో విజేతలు ఎవరో చూడండి.

కంటెంట్ ఉన్న సినిమాలకు ఫిల్మ్ ఫేర్ పట్టం కట్టింది. 69వ శోభ ఫిల్మ్ ఫేర్ సౌత్ - 2024 (69th Sobha Filmfare Awards South 2024) శనివారం రాత్రి హైదరాబాద్ సిటీలో అంగరంగ వైభవంగా, అట్టహాసంగా జరిగింది. తెలుగు వరకు అవార్డులు చూస్తే... కంటెంట్ బేస్డ్ సినిమాలకు అవార్డులు వచ్చాయి. నేచురల్ స్టార్ నాని, మహానటి కీర్తీ సురేష్ ఉత్తమ హీరో హీరోయిన్లతో పాటు 'దసరా' సినిమాకు మొత్తం ఆరు అవార్డులు వచ్చాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ హీరో హీరోయిన్లుగా నటించిన 'బేబీ' ఐదు అవార్డులు, నటుడు వేణు ఉత్తమ దర్శకుడిగా 'బలగం'కు గాను అవార్డు అందుకున్నారు. అసలు ఈ అవార్డుల్లో ఎవరెవరు విజేతలుగా అందుకున్నారు? అనేది చూడండి. 

ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డుల లిస్టు!

  • బెస్ట్ యాక్టర్ - మేల్: నాని (దసరా)
  • బెస్ట్ యాక్టర్ - ఫిమేల్: కీర్తి సురేష్ (దసరా)
  • బెస్ట్ సినిమా: బలగం
  • బెస్ట్ డైరెక్టర్: వేణు యల్దండి (బలగం)
  • బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యువ్ (హాయ్ నాన్న)
  • బెస్ట్ సినిమా (క్రిటిక్స్): బేబీ
  • బెస్ట్ యాక్టర్ - మేల్ (క్రిటిక్స్): నవీన్ పోలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి), ప్రకాష్ రాజ్ (రంగమార్తాండ)
  • బెస్ట్ యాక్టర్ - ఫిమేల్ (క్రిటిక్స్): వైష్ణవి చైతన్య (బేబీ)

Also Readపిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా... పవన్ నియోజకవర్గంలోని కుక్కుటేశ్వర ఆలయంలో నిహారిక పూజలు

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Filmfare (@filmfare)

  • బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ - మేల్: రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ)
  • బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ - ఫిమేల్: రూపలక్ష్మి (బలగం)
  • బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: విజయ్ బుల్గానిన్ (బేబీ)
  • బెస్ట్ లిరిసిస్ట్: ఆనంత్ శ్రీరామ్ (బేబీ - ఓ రెండు ప్రేమ మేఘాలిలా)
  • బెస్ట్ సింగర్ - మేల్: శ్రీ రామ చంద్ర (బేబీ - ఓ రెండు ప్రేమ మేఘాలిలా)
  • బెస్ట్ సింగర్ - ఫిమేల్: శ్వేత మోహన్ (సార్ - మాస్టారు మాస్టారు)

Also Readదేవర పాటకు నయన్ భర్త లిరిక్స్ - ఆ నాలుగు భాషల్లో ఒక్కరే, తమిళ్‌కు సపరేట్ సింగర్

  • బెస్ట్ కొరియోగ్రాఫర్: ప్రేమ్ రక్షిత్ (దసరా - ధూమ్ ధామ్ దోస్తాన్)
  • బెస్ట్ సినిమాటోగ్రాఫర్: సత్యన్ సూరన్ (దసరా)
  • బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్: కొల్ల అవినాష్ (దసరా)

Also Readతిరగబడర సామీ రివ్యూ: రాజ్ తరుణ్ ఇటువంటి సినిమాలు చేస్తే కెరీర్ తిరగబడుతుంది సామీ... డేంజర్ బెల్స్ మోగించిన డిజాస్టర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu - Manchu Manoj: మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
Ind Vs Aus 2nd Test: గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగంఅడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu - Manchu Manoj: మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
Ind Vs Aus 2nd Test: గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Rohini: విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Embed widget