అన్వేషించండి

'30Weds21' Chaitanya Rao As Hero: హీరోగా '30 వెడ్స్ 21' ఫేమ్ చైతన్య రావు, 'పెళ్లి చూపులు' నిర్మాతతో!

'30 వెడ్స్ 21' ఫేమ్ చైతన్య రావు హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. 'పెళ్లి చూపులు' నిర్మాతలలో ఒకరైన యష్ రంగినేనితో ఆయన సినిమా చేస్తున్నారు. ఈ రోజు ఆ సినిమా ప్రకటన వచ్చింది.

'30 వెడ్స్ 21'... యూట్యూబ్‌లో మంచి హిట్ అయిన వెబ్ సిరీస్. ఫస్ట్ లాక్‌డౌన్‌లో ప్రజలను ఎంట‌ర్‌టైన్ చేసిన‌ సిరీస్. ఇప్పుడు సీజన్ 2 కూడా వస్తోంది. అందులో హీరోగా నటించిన చైతన్య రావు ఉన్నారు కదా! ఆల్రెడీ ఆయన కొన్ని సినిమాలు చేశారు. ప్రస్తుతం 'ముఖచిత్రం' అనే సినిమాలో ఓ హీరోగా నటిస్తున్నారు. అయితే... చైతన్య రావు సోలో హీరోగా బిగ్ బెన్ సినిమాస్ సంస్థ ఓ సినిమా ప్రకటించింది.

Also Read: 'రాధే శ్యామ్'కు రెండోసారి సెన్సార్ ఎందుకు చేశారు? దీని వెనుక రాజమౌళి సలహా ఉందా?

చైతన్య రావు మాధాడి కథానాయకుడిగా 'ఓ పిట్టకథ' ఫేమ్ చందు ముద్దు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. పల్లెటూరు నేపథ్యంలో థ్రిల్లర్ అంశాలతో పాటు ఫ్యామిలీ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందే ఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ సంస్థ నిర్మించనుంది. 'పెళ్లి చూపులు', 'డియర్ కామ్రేడ్', 'దొరసాని', 'ఏబీసీడీ', 'భాగ్ సాలే' చిత్రాల తర్వాత ఆ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి యశ్ రంగినేని నిర్మాత. త్వరలో ఈ సినిమాలో నటించనున్న ఇతర నటీనటులు, చిత్రానికి పనిచేయబోయే సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించనున్నారు.

Also Read: లక్ష్మీ మంచుకూ తప్పని కాస్టింగ్ కౌచ్ - బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై మోహన్ బాబు కుమార్తె లేటెస్ట్ రియాక్షన్

View this post on Instagram
 
A post shared by Chaitanya Rao (@chaitanyaraomadadi)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nepal Earthquake: నేపాల్‌లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం, నార్త్ ఇండియాలో పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
నేపాల్‌లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం, నార్త్ ఇండియాలో పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
School Holidays: విద్యార్థులకు పండగే, స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం- ఎన్ని రోజులంటే!
విద్యార్థులకు పండగే, స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం - ఎన్ని రోజులంటే!
Allu Arjun News: పోలీసులు నోటీసులిచ్చినా తగ్గేదేలే- నేడు కిమ్స్‌ ఆస్పత్రికి అల్లు అర్జున్‌!
పోలీసులు నోటీసులిచ్చినా తగ్గేదేలే- నేడు కిమ్స్‌ ఆస్పత్రికి అల్లు అర్జున్‌!
Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Delhi CM Atishi in Tears | లేవలేని స్థితిలో ఉన్న నా తండ్రిని కూడా తిడతారా.! | ABP DesamTraffic CI Lakshmi Madhavi Drunk and Drive | కన్నప్రేమతో కనువిప్పు కలిగించిన పోలీస్ | ABP DesamPushpa 2 All Time Highest Grosser | భారత్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా పుష్ప 2 | ABP DesamKTR E Car Case Enquiry at ACB Office | ఏసీబీ ఆఫీసుకు ఎంక్వైరీ కోసం కేటీఆర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nepal Earthquake: నేపాల్‌లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం, నార్త్ ఇండియాలో పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
నేపాల్‌లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం, నార్త్ ఇండియాలో పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
School Holidays: విద్యార్థులకు పండగే, స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం- ఎన్ని రోజులంటే!
విద్యార్థులకు పండగే, స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం - ఎన్ని రోజులంటే!
Allu Arjun News: పోలీసులు నోటీసులిచ్చినా తగ్గేదేలే- నేడు కిమ్స్‌ ఆస్పత్రికి అల్లు అర్జున్‌!
పోలీసులు నోటీసులిచ్చినా తగ్గేదేలే- నేడు కిమ్స్‌ ఆస్పత్రికి అల్లు అర్జున్‌!
Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
Alluri Sitharama Raju News: గంజాయిపై ఉక్కుపాదం, డ్రోన్ల ద్వారా గుర్తించి 8 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం
గంజాయిపై ఉక్కుపాదం, డ్రోన్ల ద్వారా గుర్తించి 8 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం
BRS MLC Kavitha: జైనూరు బాధితురాలికి పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
జైనూరు బాధితురాలిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
Embed widget