అన్వేషించండి

Brahmamudi April 8th: కావ్యకి పూలు కొనిచ్చిన రాజ్- ఇంట్లో నుంచి వెళ్లిపోతున్న అపర్ణ

రాజ్, కావ్య తొలిసారి పుట్టింటికి రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

స్వప్నని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం కోసం రాజ్ కావ్యని తన పుట్టింటికి తీసుకుని వెళ్తానని చెప్పేసరికి అపర్ణ అగ్గిమీద గుగ్గిలం అవుతుంది. తన మాటలేమీ పట్టించుకోవద్దని వెళ్ళమని శుభాష్ చెప్తాడు. ఆహా ఇది కదా నేను కోరుకుంది. తల్లి కొడుకుల మధ్య చిచ్చు రగులుకుందని రుద్రాణి మనసులో తెగ సంబరపడిపోతుంది. కళ్యాణ్ కనకానికి ఫోన్ చేసి కావ్య వాళ్ళు వస్తునట్టు చెప్పేసరికి సంతోషంతో గట్టిగా అరుస్తుంది. ఈ విషయం చెప్పినట్టు అన్నయ్య, వదినకి చెప్పొద్దని చెప్తాడు. తీన్మార్ డాన్స్ వేసి తెగ సంబరపడిపోతుంది. ముగ్గురు బిడ్డల తల్లివి కాస్త కంట్రోల్ చేసుకోమని అప్పు చెప్తుంది.

Also Read: తులసి బ్యాచ్ ముందు అడ్డంగా బుక్కైన విక్రమ్- మాజీ భార్యకి చీర కొనిచ్చిన నందు

కావ్య రాజ్ వైపు అనుమానంగా చూస్తుంది. ఏంటి వింతగా చూస్తున్నావాని అంటాడు. మళ్ళీ ఇద్దరూ కాసేపు పోట్లాడుకుంటారు. మీ అమ్మ అంటే చాలా ఇష్టం ప్రేమ కదా ఇవాళ తన మనసు గాయపరిచి మరీ నన్ను పుట్టింటికి ఎందుకు తీసుకెళ్తున్నావ్ అని అడుగుతుంది. నా కుటుంబానికి జరిగిన పరువు నష్టం, నాకు జరిగిన అన్యాయం, నువ్వు చేసిన మోసం అన్నింటికీ కారణం నువ్వేనని అంటాడు. సిగ్నల్ పడి కారు ఆగడంతో ఒక మల్లెపూలు అమ్మే మహిళ వస్తుంది. కొత్త పెళ్లి కూతురులాగా ఉంది పూలు తీసుకోమని చెప్తుంది. వద్దని అనేసరికి ఇంత పిసినారిని ఎలా పెళ్లి చేసుకున్నావాని అనేసరికి రాజ్ చేసేది లేక పూలు తీసుకుంటాడు. నాకు పూలంటే చాలా ఇష్టం మీ చేత్తో మీరు మొదటి సారి కొన్నారు అవి నాకు ఇంకా పవిత్రం ఇవ్వమని చేయి చాపుతుంది. కానీ రాజ్ వాటిని ఇవ్వకుండా వినాయకుడి ముందు పెడతాడు. భర్త ప్రేమ దక్కేది కొందరికేనని కావ్య బాధపడుతుంది.

కారులో వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ వస్తుంది. దీంతో దేవుడి ముందు పెట్టిన పూలు జారీ కావ్య చేతిలో పడతాయి. మహా ప్రసాదం మీరు కొన్నారు దేవుడు ఆశీర్వదించి నాకు ఇచ్చాడు ఇంతకన్నా అదృష్టం ఏముంటుందని కావ్య వాటిని తన జడలో పెట్టుకుంటుంది. ఇల్లు చిమ్మడానికి చీపురు, కర్ర పట్టుకుని కృష్ణమూర్తి ఎదురుగా నిలబడి లేవమని చెప్తుంది. ఏమైందని అనేసరికి అత్తని అయ్యానని చెప్పి ఇల్లు దుమ్ము దులుపుతూ హడావుడి చేస్తుంది. అమ్మాయిని తీసుకుని అల్లుడు వస్తున్నాడని చెప్పేసరికి కృష్ణమూర్తి నమ్మడు. ఏదైనా కల కన్నావా అని వెటకారం చేస్తాడు. తర్వాత అప్పు రాజ్ అక్కని తీసుకుని వస్తున్నాడని చెప్తుంది. వాళ్ళు రావడం నిజమే కావచ్చు కానీ కావ్యని వాళ్ళు అంత తొందరగా కోడలిగా ఒప్పుకున్నారంటే నమ్మనని నోరెళ్ళబెడతాడు. గదిలో స్వప్న ఫోటో చూసి కనకం రగిలిపోతుంది. వెంటనే కోపంగా స్వప్న వస్తువులన్నీ మూటకట్టి బయట పారేయమని చెప్తుంది.

Also Read: కనురెప్పల కాలంలోనే కథ అంతా మారిపోయిందే- ఖుషిని దూరం చేసేందుకు అభిమన్యు కుట్ర

స్వప్న గుడిలో నిద్రపోతుంది. గుడి శుభ్రం చేయడానికి వచ్చిన ఇద్దరు ఆడవాళ్ళు స్వప్నని నిద్రలేపి పని చేసుకోవాలి వెళ్లిపొమ్మని చెప్తారు. ఏంటో లేచిపోవడం తప్పు చేయడం, మోసపోవడం కన్నా వాళ్ళు ఏమై పోతారో కూడా పట్టించుకోరని అందులో ఒక ఆమె అనేసరికి స్వప్న బాధగా వెళ్ళిపోతుంది. దీనంతటకీ కారణం రాహుల్ ఎలా పెరిగాను నేను ఎక్కడ ఉన్నానని అనుకుంటుంది. పూజారి వచ్చి నువ్వు ఇక్కడే ఉంటే నాకు సమస్య అవుతుంది. నీ తప్పుని క్షమించలేకపోయినా నీ కన్నవాళ్ళు తప్పకుండా క్షమిస్తారు, నువ్వు మీ ఇంటికే వెళ్ళమని సలహా ఇస్తాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget