అన్వేషించండి

Bollywood Updates : లగ్జరీ కార్ కొన్న మనోజ్ బాజ్ పాయ్.. రాధికా ఆప్టేను బాయ్ కాట్ చేయాలంటూ డిమాండ్..

బాలీవుడ్ ముద్దుగుమ్మ రాధికా ఆప్టేను బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

#BoycottRadhikaApte : 
 
బాలీవుడ్ ముద్దుగుమ్మ రాధికా ఆప్టేను బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఆమెని వెంటనే సినిమా ఇండస్ట్రీ నుండి బహిష్కరించాలని.. ఆమె నటించిన సినిమాలు చూడకూడదని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను వ్యతిరేకంగా చూపించే చిత్రాల్లో రాధికా నటిస్తుందంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  #BoycottRadhikaApte అనే హ్యాష్‌ట్యాగ్‌ ను ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే.. 2016లో విడుదలైన 'పార్చ్‌డ్‌' సినిమాలో రాధికా ఆప్టే అశ్లీల సన్నివేశాల్లో నటించింది. ఆ సీన్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. దీంతో మరోసారి నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాలకు రాధికా మచ్చతెస్తుందని.. అలాంటి వారితో సినిమాలు చేయడం మంచిది కాదంటున్నారు. ఈ ట్రోలింగ్ పై ఇప్పటివరకు రాధికా స్పందించలేదు. 

 
మనోజ్ బాజ్ పాయ్ లగ్జరీ కార్ :
 
బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పాయ్ కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ తో ఆయన అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయ్యారు. రీసెంట్ గా విడుదలైన సీజన్ 2 ఓటీటీలో రికార్డులు సృష్టించింది. మనోజ్ నటనకు మంచి పేరొచ్చింది. తాజాగా ఈ నటుడు లగ్జరీ కార్ కొన్నాడు. బెంజ్ కంపెనీకి చెందిన ఈ కారు రేటు కోట్లలో ఉంటుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 
 

Bollywood Updates : లగ్జరీ కార్ కొన్న మనోజ్ బాజ్ పాయ్.. రాధికా ఆప్టేను బాయ్ కాట్ చేయాలంటూ డిమాండ్..
 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Family Entertainers : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
Nagarjuna : నాగార్జున 100వ సినిమా - హీరోయిన్ ఫిక్స్ అయ్యారా?
నాగార్జున 100వ సినిమా - హీరోయిన్ ఫిక్స్ అయ్యారా?
Spider Man Brand New Day Trailer : వరల్డ్‌ను ఊపేస్తోన్న స్పైడర్ మ్యాన్ ట్రైలర్ - కొద్ది రోజుల్లోనే హిస్టారికల్ వ్యూస్... వెయిటింగ్ ఫర్ రిలీజ్
వరల్డ్‌ను ఊపేస్తోన్న స్పైడర్ మ్యాన్ ట్రైలర్ - కొద్ది రోజుల్లోనే హిస్టారికల్ వ్యూస్... వెయిటింగ్ ఫర్ రిలీజ్
Varun Tej : 7 నెలలుగా వాలీబాల్ ప్రాక్టీస్ - సంక్రాంతి 'బరి' వెరీ స్పెషల్... రెమ్యునరేషన్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
7 నెలలుగా వాలీబాల్ ప్రాక్టీస్ - సంక్రాంతి 'బరి' వెరీ స్పెషల్... రెమ్యునరేషన్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Revanth Reddy: అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
Affordable Mileage Cars: రూ. 6 లక్షల ధరలో 6 ఎయిర్‌బ్యాగ్స్.. మీకు ఏ కారు బెస్ట్, వివరాలు చెక్ చేసుకోండి
రూ. 6 లక్షల ధరలో 6 ఎయిర్‌బ్యాగ్స్.. మీకు ఏ కారు బెస్ట్, వివరాలు చెక్ చేసుకోండి
Rupali Chakankar and Ashok Kharat: కీచకబాబాతో మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సంబంధాలు - పదవి పోయింది!
కీచకబాబాతో మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సంబంధాలు - పదవి పోయింది!
Delimitation 2026 : నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
NHAI Summer Internship 2026: NHAI సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2026 ప్రారంభం! నెలకు రూ. 20,000 పొందుతూ హైవే ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం!
NHAI సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2026 ప్రారంభం! నెలకు రూ. 20,000 పొందుతూ హైవే ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం!
Embed widget