News
News
X

Ranveer Singh RC15 movie launch: రెండు పిలకలతో రణ్‌వీర్ సింగ్.. రామ్ చరణ్ RC15 ప్రారంభోత్సవంలో సందడి

చెర్రీ-శంకర్ మూవీ సినిమా పూజా కార్యాక్రమాలు పూర్తయ్యాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రణ్ వీర్ సింగ్ సెంటరాఫ్ అట్రాక్షన్ అయ్యాడు. ముఖ్యంగా రణ్ వీర్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

FOLLOW US: 
 
దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ RC15 పూజా కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్‌లో జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్. అయితే, రణ్ వీర్ సింగ్ కొత్త లుక్ ఈ వేడుకలో చర్చనీయమైంది. ఎందుకంటే డిఫరెంట్ స్టైల్స్ ని ఫాలో అయ్యే రణ్ వీర్ ఈ వేడుకకు రెండు పిలకలు వేసుకొచ్చాడు. చెర్రీ-రాజమౌళితో మాట్లాడుతున్న ఫొటోలో రణ్ వీర్ స్టైలిష్ లుక్ చూడొచ్చు.

View this post on Instagram
 
A post shared by Ranveer Singh (@ranveersingh)

ఇప్పుడే కాదు గతంలోనూ చాలాసార్లు రణ్ వీర్ న్యూ లుక్ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. విచిత్రమైన ఫోటోలతో నెట్టింట్లో మీమ్స్ ఫెస్ట్ జరిగింది. ఆ మధ్య రణ్ వీర్ పోస్ట్ చేసిన ఓ ఫొటో చూసిన నెటిజన్లు  21వ శతాబ్ధపు అల్లావుద్దీన్ ఖిల్జీ వెర్షన్ ను గుర్తుచేశాడని కొందరు.. జీసస్ మోడ్రన్ వెర్షన్ అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు.

మరోవైపు భర్త రణ్ వీర్ సింగ్ పై దీపిక పదుకొనే బిగ్ బీకి ఫిర్యాదు చేసింది. సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన రామ్ లీలా, పద్మావత్, బాజీరావ్ మస్తానీలో నటించిన ఈ జోడీకి ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ కూడా ఫుల్ ఫాలోయింగ్ ఉంది. మూడేళ్ల క్రితం పెళ్లిచేసుకున్న ఈ జంట ఆ తర్వాత కూడా వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీగా ఉన్నారు. దీపిక రీసెంట్ గా మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నట్టు ప్రకటించడం రణ్ వీర్ సంతోషిస్తూ ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఇంతకీ దీపిక.. రణ్ వీర్ పై ఎందుకు కంప్లైంట్ చేసిందంటే.. అమితాబ్ హోస్ట్ గా చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ కార్యక్రమానికి వినాయక చవితి స్పెషల్ షోలో భాగంగా ఫరాఖాన్ తో పాటూ దీపిక హాజరైంది. ఓ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన భర్త రణ్ వీర్ సింగ్ వంట చేసి మరీ తినిపిస్తానని హామీ ఇచ్చాడు. కానీ ఇప్పటి వరకూ నెరవేర్చలేదని చెప్పింది. వెంటనే రణ్ వీర్ కి కాల్ చేసిన అమితాబ్ మొత్తం విషయం చెప్పేశారు .ఇది విన్న రణ్ వీర్..ఈసారి ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆమ్లెట్ తినిపిస్తానని హామీ ఇచ్చాడు. ఈ ప్రోమో ఇప్పుడు నెట్లింట్లో వైరల్ అవుతోంది. ఏదేమైనా అటు పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఫ్యాషన్ ఎక్కడా కూడా ఈ జోడీ తగ్గేదేలే అంటూ క్రెడిట్ కొట్టేస్తున్నారంటున్నారు నెటిజన్లు.

News Reels

Also Read:తండ్రీ కొడుకులా? అన్నదమ్ములా? చిరు-చరణ్ ఫొటో చూసి మురిసిపోతున్న అభిమానులు

Also Read: మేం వచ్చేస్తున్నాం.. చెర్రీ - శంకర్ RC15 మూవీ పోస్టర్ ఓ రేంజ్ లో ఉందిగా.. షూటింగ్ ఆరంభం

Published at : 08 Sep 2021 04:20 PM (IST) Tags: chiranjeevi ram charan Ranveer Singh Bollywood Star Hero Different Hairstyle RC15 movie launching

సంబంధిత కథనాలు

Connect Movie Trailer: డిఫరెంట్ హర్రర్ థ్రిల్‌ ఇచ్చే నయనతార ‘కనెక్ట్’ - ట్రైలర్ వచ్చేసింది - భయపడటం మాత్రం పక్కా!

Connect Movie Trailer: డిఫరెంట్ హర్రర్ థ్రిల్‌ ఇచ్చే నయనతార ‘కనెక్ట్’ - ట్రైలర్ వచ్చేసింది - భయపడటం మాత్రం పక్కా!

Janaki Kalaganaledu December 9th: జానకి అంటే పోలీస్ డ్రెస్ వేసుకున్న కిరణ్ బేడీ, బీ కేర్ ఫుల్- కన్నాబాబుని అరెస్ట్ చెయ్యడానికి వచ్చిన పోలీసులు

Janaki Kalaganaledu December 9th: జానకి అంటే పోలీస్ డ్రెస్ వేసుకున్న కిరణ్ బేడీ, బీ కేర్ ఫుల్- కన్నాబాబుని అరెస్ట్ చెయ్యడానికి వచ్చిన పోలీసులు

Guppedantha Manasu December 9th Update: రిషిని ఆలోచనలో పడేసిన వసుధార ప్రవర్తన, వసుని ఇంటికి వెళ్లమని చెప్పిన జగతి

Guppedantha Manasu December  9th Update: రిషిని ఆలోచనలో పడేసిన వసుధార ప్రవర్తన, వసుని ఇంటికి వెళ్లమని చెప్పిన జగతి

Rashmika Mandanna: కన్నడలో బ్యాన్‌పై స్పందించిన రష్మిక, ఏమందో తెలుసా?

Rashmika Mandanna: కన్నడలో బ్యాన్‌పై స్పందించిన రష్మిక, ఏమందో తెలుసా?

Karthika Deepam December 9th Update: నాకోసమే దీప గుండె కొట్టుకుని కొట్టుకుని అలసిపోయింది, కన్నీళ్లు పెట్టించేసిన కార్తీక్, మళ్లీ శౌర్యకి అన్యాయం

Karthika Deepam December 9th Update: నాకోసమే దీప గుండె కొట్టుకుని కొట్టుకుని అలసిపోయింది, కన్నీళ్లు పెట్టించేసిన కార్తీక్, మళ్లీ శౌర్యకి అన్యాయం

టాప్ స్టోరీస్

TRS MLAs Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కాసేపట్లో తీర్పు- అంతటా ఉత్కంఠ!

TRS MLAs Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కాసేపట్లో తీర్పు- అంతటా ఉత్కంఠ!

Rythu Bazar Employees: రైతు బజార్ల సిబ్బందికి సీఎం జగన్ గుడ్ న్యూస్!

Rythu Bazar Employees: రైతు బజార్ల సిబ్బందికి సీఎం జగన్ గుడ్ న్యూస్!

Rajasthan Cylinder Blast: పెళ్లింట ఘోర విషాదం, సిలిండర్ పేలి నలుగురు మృతి - 60 మందికి తీవ్ర గాయాలు

Rajasthan Cylinder Blast: పెళ్లింట ఘోర విషాదం, సిలిండర్ పేలి నలుగురు మృతి - 60 మందికి తీవ్ర గాయాలు

కొడాలి నాని, వంగవీటి రాధ భేటీ- ఏపీ రాజకీయాల్లో మొదలైన కొత్త చర్చ!

కొడాలి నాని, వంగవీటి రాధ భేటీ-  ఏపీ రాజకీయాల్లో మొదలైన కొత్త చర్చ!