అన్వేషించండి

Bigg Boss 8 Day 13 Review: బిగ్ బాస్ హౌస్‌లో దొంగలు పడ్డారోచ్... అర్థరాత్రి యష్మి గౌడ రూమ్‌లోకి దూరిన దొంగ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎపిసోడ్ 13వ ఎపిసోడ్ ఎమోషనల్ గా ఉండబోతోందని అని ప్రోమోల ద్వారా వెల్లడించారు బిగ్ బాస్. అనుకున్నట్టుగానే అలాగే ఉంది. కానీ ఎపిసోడ్ చివర్లో బిగ్ బాస్ హౌజ్ లో దొంగలు పడ్డారు.

బిగ్ బాస్ సీజన్ 8లో సెకండ్ వీక్ కూడా వచ్చేసింది. అయితే ఈ వీక్ మొత్తం ఎమోషనల్ గానే సాగాయి ఎపిసోడ్స్. తాజాగా ఎమోషనల్ సర్ప్రైజ్ అంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో పాటు షో చూస్తున్న వారందరినీ ఏడిపించాడు. ఇక ఆ తర్వాత ఊహించని విధంగా అర్ధరాత్రి బిగ్ బాస్ ఇంట్లో దొంగ చొరబడ్డాడు. అదికూడా యష్మి గౌడ రూమ్ లోకి ఆ దొంగ నేరుగా దూరడం విశేషం. అసలు ఈ దొంగ ఎవరు? హౌస్ లో ఏం జరుగుతోంది? అనే విషయాలను తెలుసుకుందాం పదండి. 

ప్రోమోలోనే రివీల్ చేసిన బిగ్ బాస్ 
బిగ్ బాస్ ఎప్పటికప్పుడు ప్రోమోలను వదులుతూ ప్రతి రోజూ రాత్రికి ప్రసారం కానున్న ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ రోజు మాత్రం హౌస్ లో ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని పెంచడానికి మూడు ప్రోమోలను రిలీజ్ చేశారు. అయితే ఎపిసోడ్ 13 కంటెంట్ మొత్తాన్ని ఆ ప్రోమోలోనే చూపించారు బిగ్ బాస్. నిజానికి నిమిషాల వ్యవధిలో ఉన్న ఆ ప్రోమోలను చూశాక ఈరోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేసిన ఆడియన్స్ కి కాస్త నిరాశగా అనిపించింది. ఇదంతా ప్రోమోలోనే చూసేసాం కదా అన్న ఫీలింగ్ కలిగింది. హౌస్ మేట్స్ కి ఎమోషనల్ సర్ప్రైజ్ ఇచ్చారు బిగ్ బాస్. ఇద్దరిద్దరుగా వచ్చి తమ ఎమోషన్స్ తో ఎవరైతే అవతల వారిని కన్విన్స్ చేస్తారో, వాళ్లకు మాత్రమే ఫ్యామిలీ నుంచి వచ్చిన గిఫ్ట్ అందుతుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే హౌస్ మేట్స్ అందరూ ప్రోమోలో చూపించిన విధంగా ఏడుస్తూ తమ స్టోరీలను చెప్పి ప్రేక్షకుల గుండెను మెలి తిప్పారు. స్పిన్ ద బాటిల్ గేమ్ ఇంకాసేపు ఉంటే బాగుండేదేమో అనిపించింది. కానీ అంతా ప్రోమోలోనే చూపించి ఎపిసోడ్లో ఏదో తుతూ మంత్రంగా చూపించారు బిగ్ బాస్ అని పెదవి విరిచేలా ఉంది ఎపిసోడ్ 13. ఇక ఈ ఎమోషనల్ జర్నీ రేపు కూడా కంటిన్యూ అవుతుందేమో చూడాలి. 

Read Also : Bigg Boss 8 Day 12 Promo 3: నాన్నకు ప్రేమతో, మీరు నాన్న అయితే తప్ప తెలియని ఫీలింగ్... ప్రోమో 3 ఎమోషనల్ రోలర్ కోస్టర్

బిగ్ బాస్ హౌస్ లో దొంగ... 
ఇక ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే బిగ్ బాస్ హౌస్ లో తాజాగా దొంగలు పడ్డారు. దొంగలు అనడం కంటే దొంగ అనడం బెటర్ ఏమో. బిగ్ బాస్ హౌస్ లో లైట్లన్నీ ఆపేసాక కొంతమంది పడుకుంటే మరి కొంతమంది బయట ముచ్చట్లు పెట్టారు. అంతలోనే ఓ దొంగ యష్మి గౌడ రూమ్ లోకి ఎవ్వరికీ తెలియకుండా చొరబడ్డాడు. ఆ తర్వాత తనకు కావాల్సిన వస్తువులని దొంగతనం చేసి సైలెంట్ గా దాక్కున్నాడు. ఆ దొంగ మరెవరో కాదు నాగ మణికంఠ. ఆయన యష్మి గౌడ టీం నుంచి రేషన్ ని దొంగలించినట్టుగా ఎపిసోడ్ 13 చివర్లో చూపించారు. మరి దీని పరిణామాలు ఎలా ఉంటాయో ? ఈ విషయం తెలిశాక యష్మి టీం ఎలా రియాక్ట్ అవుతుందో తెలియాలంటే రేపటి ప్రోమో లేదా ఎపిసోడ్ 14 స్ట్రీమింగ్ కు వచ్చేదాకా ఆగాల్సిందే.

Read Also :Bigg Boss 8 Day -12 Promo 2 : ఎమోషనల్ సర్ప్రైజ్, ఒక్కొక్కరి స్టోరీతో ప్రోమో ద్వారానే ఏడిపించిన బిగ్ బాస్... ఆ ఐదుగురికే ఫ్యామిలీని కలిసే ఛాన్స్  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Lookback 2024: ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Lookback 2024: ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Embed widget