అన్వేషించండి

ఉర్ఫీ జావెద్‌కు మళ్లీ బెదిరింపులు - ఈ సారి చంపేస్తామంటూ వార్నింగ్

సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ పబ్లిసిటీ సంపాదించుకుంది బాలీవుడ్‌ అందాల భామ. మీడియా కన్నా సోషల్‌ మీడియా ద్వారానే ఎక్కువ ఫేమస్‌ అయింది

సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ పబ్లిసిటీ సంపాదించుకుంది బాలీవుడ్‌ అందాల భామ. మీడియా కన్నా సోషల్‌ మీడియా ద్వారానే ఎక్కువ ఫేమస్‌ అయింది ఆ నటి. ఎప్పుడూ వివాదాలు ఆ నటి చుట్టూ తిరుగుతుంటాయి. ఇంతకీ ఆ నటి ఎవరో అనుకుంటున్నారా? మరోవరో కాదు విచిత్రమైన వేషధారణతో ఫోటో షూట్ చేసి.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరించే బాలీవుడ్‌ అందాల భామ, బిగ్‌ బాస్‌ ఫేమ్‌ ఉర్ఫీ జావేద్‌.

సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకుంది బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావెద్. చిత్ర విచ్రితమైన వేషధారణతో ఫోటోలు, వీడియోలు షూట్ చేసి.. ఎప్పటికప్పుడు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది ఉర్ఫీ జావేద్‌.  అయితే కొన్నిసార్లు ఆమె పోస్టులు పలు వివాదానికి దారి తీస్తుంటాయి. ఎవరో ఒకరు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆమెకు సోషల్‌ మీడియా వేదికగా వార్నింగ్‌ లు కూడా ఇస్తుంటారు. అయితే తాజాగా ఈ బిగ్‌ బాస్ భామ చేసిన ఒక సోషల్‌ పోస్ట్‌ పలు వివాదాలకు కేంద్ర బిందువు అయ్యింది. చంపేస్తామనే బెదరింపుల దాకా వివాదం రాజుకుంది.  సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు డిలీట్ చేయకపోతే.. చంపేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఉర్ఫీనే ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Uorfi (@urf7i)

విచిత్ర వేషధారణతో ట్రెండింగ్లో నిలిచే మోడల్, నటి ఉర్ఫీ జావేద్. నిత్యం ఏదో ఒక విచిత్రమైన డ్రెస్తో ఫోటోషూట్ చేసి వాటిని తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయడం ఆమెకు అలవాటు. అలా తాజాగా ‘భూల్ భులయ్య’లోని చోటా పండిత్ క్యారెక్టర్ డ్రెస్ ధరించి.. ఫోటోషూట్ చేసింది. అంతేకాదు అదే గెటప్ లో  ఓ పార్టీకి కూడా హాజరైంది ఉర్ఫీ.  దీంతో ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో ఉర్ఫీ జావేద్‌ను చంపేస్తామని కొంత మంది గుర్తు తెలియని వ్యక్తుల నుంచి  బెదిరింపులు వచ్చాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Uorfi (@urf7i)

విచిత్ర ఫ్యాషన్ల తో  విమర్శలకు కేంద్రబిందువుగా మారే ఉర్పీకి చోటా పండిత్ గెటప్ లేనిపోని తలనొప్పిని తెచ్చిపెట్టింది. చోటా పండిత్ గెటప్ లో ఓ ప్రైవేటు  పార్టీకి హాజరవ్వడం పట్ల ఓ వర్గం ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉర్ఫీ జావేద్‌ వేష ధారణ తమ మతాన్ని కించపరిచేలా ఉందని.. ఆమె ఇలాగే కంటిన్యూ చేస్తే ఆమెను చంపేస్తామని కొంతమంది నుంచి ఉర్ఫీ జావేద్‌కు బెదరింపులు వచ్చినట్లు ఆమె స్వయంగా తెలిపారు.  అంతేకాదు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలను డిలీట్ చేయాలని, లేదంటే చంపడం తమకు పెద్ద పనే కాదంటూ బెదిరింపు మెయిల్స్ పంపిస్తున్నారట. అయితే ఉర్ఫీకి ఇలాంటి బెదిరింపులు రావడం మామూలే.

Also Read వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి ముహూర్తం ఎప్పుడో తెలుసా? మరి, హల్దీ & మెహందీ టైమింగ్స్?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Bigg Boss 8 Telugu Finale LIVE: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
Embed widget