News
News
X

Bigg Boss 6 Telugu: శ్రీహాన్‌కు అతని స్టైల్లోనే ఇచ్చిపడేసినా కీర్తి - అలాంటివాళ్ల దగ్గర ఇలాగే ఉండాలి

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ తుది దశకు చేరడంతో టాప్ టెన్ ఇంటి సభ్యులు మిగిలారు.

FOLLOW US: 
 
Bigg Boss 6 Telugu: ఏ సీజన్లో లేనంతగా ఈ సీజన్ 6లో బిగ్‌బాస్ షోని నడిపేందుకు చాలా కష్టపడుతున్నారు. ఎంటర్టైన్మెంట్‌కు అడ్డా ఫిక్స్ అన్నారు కానీ, అసలు ఎంటర్టైన్మెంటే ఈ సీజన్లో  లేకపోయింది. ఇనాయ, శ్రీహాన్, రేవంత్ వంటి వారి వల్ల కాస్త కంటెంట్ వస్తోంది. ఇక మిగతావారితో బిగ్ బాస్ ఆడిస్తున్నారు. ఇక ప్రోమోలో ఏముందంటే... కెప్టెన్సీ పోటీదారులు అయ్యేందుకు ఇంటి సభ్యులకు బీబీ ట్రాన్స్ పోర్టు అనే టాస్కు ఇచ్చారు. గార్డెన్ ఏరియాలో బొమ్మ లారీని పెట్టారు. ఆ లారీ ఆగిన ప్రతిసారి ఎవరైతే మొదట ఆ లారీని ఎక్కుతారో వారికే కెప్టెన్సీ పోటీదారులు అయ్యే అవకాశం దక్కుతుంది. ఎవరైతే ఆ ఎక్కలేకపోయారో... వారంతా కలిసి ఇద్దరు సభ్యులను ఎంచుకుని కెప్టెన్సీ పోటీదారులను చేయాల్సి ఉంటుంది.

కీర్తి గట్టిగానే ఇచ్చిందిగా...
కెప్టెన్సీ పోటీదారులు కాని వారిలో ఇద్దరిని ఎంచుకునే అవకాశంలో కీర్తి వర్సెస్ శ్రీహాన్ నడిచింది. ఈ ఎంపిక కెప్టెన్సీ కంటెండర్లు అయ్యేందుకా లేక వారిని తప్పించేందుకా అన్నది క్లారిటీ లేదు. ఇందులో శ్రీహాన్ రోహిత్, కీర్తి పేర్లు చెప్పాడు. ఇక ఇనాయ ‘నాకు రేవంత్ స్ట్రాంగ్ అనిపిస్తుంది’ అంది. దానికి రేవంత్ ‘ఫిజికల్‌గా వీక్ అనుకున్నప్పుడు ఎందుకొచ్చావు ఈ షోకి’ అని తనలో తానే అనుకుంటూ కనిపించాడు. శ్రీసత్య ‘అబ్బాయిల్లో రాజ్, అమ్మాయిలో కీర్తి’ అని చెప్పింది. ఇక రాజ్‘ఇనాయ ఇంటిని నడపలేదు అనిపిస్తోంది’ అన్నాడు. దానికి ఇనాయ నేను నీకు వేశానని నాకు వేస్తున్నావ్ అంది. ఇక కీర్తి ‘శ్రీసత్య, శ్రీహాన్’ అని చెప్పింది.  శ్రీహాన్ ‘నన్నే టార్గెట్ చేశావ్’ అన్నాడు. దానికి కీర్తి ‘అవును టార్గెట్ చేశాను, ఏదైనా చెబితే తీసుకోరు’ అంది. దానికి వెటకారంగా శ్రీహాన్ ‘హేయ్ నువ్వు మాట్లాడుతున్నావా ఇది’ అని అన్నాడు. దానికి అదే రేంజ్ లో కీర్తి కూడా ‘హేయ్ నువ్వు చెప్తున్నావా ఇది’ అంది. వెటకారం స్టార్‌కి గట్టిగానే ఇచ్చేసింది కీర్తి. 

ఇక ఒక వైపు రేవంత్, ఆదిరెడ్డి నిల్చుని ఉండగా, మరో వైపు మిగతా వారంతా నిల్చున్నారు. ఇందులో కూడా రేవంత్ తన కెప్టెన్సీ గురించి చెప్పుకున్నాడు. చివరికి కెప్టెన్సీ కంటెండర్లుగా ఎవరు మారారో తెలియాలంటే ఎపిసోడ్ చూడాలి. 

News Reels

View this post on Instagram
 
A post shared by STAR MAA (@starmaa)

Also read: బిగ్‌బాస్ ఇచ్చిన చెక్‌పై ఎవరు ఎక్కువ రాశారో తెలుసా? ఆ మొత్తం విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్

Published at : 16 Nov 2022 12:44 PM (IST) Tags: Sreehan Revanth Bigg Boss 6 Telugu Bigg boss 6 Telugu Nagarjuna Biggboss Daily Updates Inaya sulthana Keerthi

సంబంధిత కథనాలు

Inaya in Bigg Boss: క్యారెక్టర్లు మార్చుకున్న హౌస్‌మేట్స్ - మళ్లీ రొమాన్స్ మొదలెట్టిన శ్రీహాన్, ఇనయా

Inaya in Bigg Boss: క్యారెక్టర్లు మార్చుకున్న హౌస్‌మేట్స్ - మళ్లీ రొమాన్స్ మొదలెట్టిన శ్రీహాన్, ఇనయా

Bigg Boss 6 Telugu: దెయ్యాల గదిలోకి వెళ్ళిన సత్య, కీర్తి - ఇలా భయపడిపోతున్నారేంటీ?

Bigg Boss 6 Telugu: దెయ్యాల గదిలోకి వెళ్ళిన సత్య, కీర్తి - ఇలా భయపడిపోతున్నారేంటీ?

Bigg Boss 6 Telugu: ఇంట్లో 'బాంబ్' పెట్టేసిన బిగ్ బాస్ - కన్ఫెషన్ రూంలోకి వెళ్లనన్న శ్రీసత్య, రేవంత్ సీరియస్

Bigg Boss 6 Telugu: ఇంట్లో 'బాంబ్' పెట్టేసిన బిగ్ బాస్ - కన్ఫెషన్ రూంలోకి వెళ్లనన్న శ్రీసత్య, రేవంత్ సీరియస్

Bigg Boss 6 Telugu: దెయ్యాల గదిలో ఆదిరెడ్డి, శ్రీహాన్ - వీరు మరీ ఇంత పిరికి వాళ్లా?

Bigg Boss 6 Telugu: దెయ్యాల గదిలో ఆదిరెడ్డి, శ్రీహాన్ - వీరు మరీ ఇంత పిరికి వాళ్లా?

BiggBoss 6 Telugu: రోహిత్ వర్సెస్ ఆదిరెడ్డి, ఇద్దరిలో గెలుపు ఎవరిది - రేవంత్ గొడవలు ఇక ఆపడా?

BiggBoss 6 Telugu: రోహిత్ వర్సెస్ ఆదిరెడ్డి, ఇద్దరిలో గెలుపు ఎవరిది - రేవంత్ గొడవలు ఇక ఆపడా?

టాప్ స్టోరీస్

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

Pawan On Ysrcp : కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Pawan On Ysrcp :  కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు