అన్వేషించండి

Bigg Boss 8 Contestants: బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదేనట - హౌజ్‌కు గ్లామర్ యాడ్ చేయడానికి వచ్చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీళ్లే

Bigg Boss 8 Contestants: ఇటీవల బిగ్ బాస్ సీజన్ 8కు సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది. అప్పటినుండి ఇందులో కంటెస్టెంట్స్‌గా ఎవరు రానున్నారు అనేదానిపై చర్చ సాగుతోంది.

Bigg Boss Season 8 Contestants List: బిగ్ బాస్ అనే రియాలిటీ షో తెలుగులో ఇప్పటికే ఏడు సీజన్స్ పూర్తి చేసుకుంది. 8వ సీజన్ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. సెప్టెంబర్ మొదటి వారంలోనే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా దానికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలయ్యింది. బిగ్ బాస్ 8కు కావాల్సిన అన్ని సన్నాహాలు పూర్తి కావడంతో ఫైనల్‌గా అసలు ఇందులో కంటెస్టెంట్స్ ఎవరు అనేదానిపై చర్చ మొదలయ్యింది. తాజాగా బిగ్ బాస్ 8లో పాల్గొనే ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే అంటూ ఒక లిస్ట్ బయటికొచ్చింది.

సీజన్ 7 హిట్..

ఇప్పటికే ఎంతోమంది బిగ్ బాస్ విశ్లేషకులు.. సీజన్ 8లో రానున్న కంటెస్టెంట్స్ లిస్ట్ గురించి తమ తమ అంచనాలను బయటపెట్టారు. అలా బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్స్ ఎవరు అనేదానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. బిగ్ బాస్ సీజన్ 7 అనేది పెద్ద సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా కామన్ మ్యాన్ అంటూ, రైతుబిడ్డ అంటూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన పల్లవి ప్రశాంత్‌ను కంటెస్టెంట్‌గా ప్రవేశపెట్టారు మేకర్స్. ఇతర కంటెస్టెంట్స్‌తో పల్లవి ప్రశాంత్ గొడవలు, తన డైలాగులు, మ్యానరిజం.. ఇవన్నీ చాలామందిని అలరించాయి. ఆఖరికి తనను విన్నర్ కూడా చేశాయి. ఈసారి కూడా పల్లవి ప్రశాంత్ లాంటి కంటెస్టెంట్స్‌నే రంగంలోకి దించానే ఆలోచనలో ఉన్నరట మేకర్స్.

ఇదే లిస్ట్..

బిగ్ బాస్ సర్కిల్లో వినిపిస్తున్న కథనాల ప్రకారం సీజన్ 8లో కంటెస్టెంట్స్‌గా రీతూ చౌదరీ, యాక్టర్ సన, అంజలి పవన్, మై విలేజ్ షో అనిల్, యుదమ్మ రాజు, యాంకర్ వింద్య, కిర్రాక్ ఆర్పీ, బంచిక్ బబ్లూ, గాయత్రి గుప్తా, కుమారీ ఆంటీ, న్యూస్ రీడర్ కళ్యాణి, రేఖ భోజ్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నేత్ర, సీరియల్ యాక్టర్ ఇంద్రనీల్, సింగర్ సాకేత్, హీరో అబ్బాస్, రోహిత్, ఊర్మిళ చౌహాన్ కన్ఫర్మ్ అయ్యారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లో ఇండస్ట్రీ నుండి కనుమరుగు అయిపోయిన హీరో లేదా హీరోయిన్ ఎవరో ఒకరు ఉంటారు. అలాగే హీరో అబ్బాస్ బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా రానున్నాడని మునుపటి సీజన్స్ సమయంలో కూడా రూమర్స్ వచ్చాయి. ఈసారి అయినా ఈ సీనియర్ హీరో బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా ప్రేక్షకులను అలరిస్తాడో లేదో చూడాలి.

వారిపై ఫోకస్..

గత కొన్ని సీజన్స్‌గా బిగ్ బాస్‌లో ఎక్కువగా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లే కనిపిస్తున్నారు. వారి వల్ల షో కూడా బాగానే హిట్ అవుతోంది. అందుకే సీజన్ 8 కోసం కూడా అలాంటి కంటెస్టెంట్స్‌నే ఎక్కువగా సిద్ధం చేశారు మేకర్స్. రీతూ చౌదరీ లాంటి కంటెస్టెంట్స్.. షోకు గ్లామర్ యాడ్ చేస్తారని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక బంచిక్ బబ్లూ, గాయత్రి గుప్తా, నేత్ర లాంటి వారి పర్సనల్ లైఫ్ వల్ల షోలో ఎమోషనల్ కంటెంట్ వస్తుందని అనుకుంటున్నారు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 8 లాంచ్ అయ్యేవరకు కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయాన్ని ఎవరూ ఊహించలేరు. ఈ లిస్ట్‌లో ఎంతమంది బిగ్ బాస్ హౌజ్‌లో కనిపిస్తారో చూడాలి.

Also Read: ‘బిగ్ బాస్ 8’ ప్రోమో వచ్చేసింది - మాట్లాడే ముందు ఆలోచించుకోమంటున్న వరాలిచ్చే కింగ్

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'లో టాలీవుడ్ విలన్... కన్ఫర్మ్ లిస్టులో ఇతడి పేరుందండీ బాబూ
'బిగ్ బాస్ 10'లో టాలీవుడ్ విలన్... కన్ఫర్మ్ లిస్టులో ఇతడి పేరుందండీ బాబూ
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్'కి వెళ్ళట్లేదు... అదంతా ఫేక్ - క్లారిటీ ఇచ్చిన యంగ్ ఫిమేల్ యాంకర్
'బిగ్ బాస్'కి వెళ్ళట్లేదు... అదంతా ఫేక్ - క్లారిటీ ఇచ్చిన యంగ్ ఫిమేల్ యాంకర్
Futa Japan: బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Embed widget