అన్వేషించండి

Bigg Boss 6 Telugu: ఆడించి పాడించి చివరికి ఏడిపించేశారు - ఎలిమినేషన్ డే

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ వచ్చిందంటే ఒకరు ఇంట్లోంచి బయటికి వెళ్లాల్సిందే.

Bigg Boss 6 Telugu: సన్ డే ఫన్ డే అంటారు కానీ బిగ్ బాస్ హౌస్ లో అది కచ్చితంగా ఎలిమినేషన్ డే. ప్రోమో మొదలవ్వగానే ఇంటి సభ్యుల చేత ఆటలు ఆడించారు నాగార్జున. ఇంటి సభ్యులు కూడా ఆటలు పాటలతో అదరగొట్టారు. పూలు గార్డెన్లో పెట్టి ఇంటి సభ్యులను తుమ్మెదల్లా రెడీ అయ్యారు. పాట వేసినప్పుడుల్లా చిందులేశారు. పాట ఆగగానే పూల దగ్గర వెళ్లి నిల్చోవాలి. ఎవరికైతే పువ్వు దక్కతో వారు  అవుట్ అయినట్టు. అలా ఒక్కొక్కరూ ఎలిమినేట్ అయి చివరకి ఒకరు విన్నర్ అవుతారు. అందరూ ఉత్సాహంగా చిందులేశారు. 

కాగా చివరికి ఎలిమినేషన్ చేసే రౌండ్ చూపించారు. అందులో చివరికి శ్రీసత్య - గీతూ కనిపించారు. వీళ్లిద్దరే ఇంట్లో రచ్చరచ్చ చేసే బ్యాచ్. వీరిద్దరూ కలిస్తే ఎదుటివారిని ఇబ్బంది పెట్టడంలో ముందుంటారు. వారిద్దరి ముందు ఫిష్ బౌల్స్ పెట్టారు. ఇద్దరికీ చెరో లిక్విడ్ ఉన్న బాటిల్ వారి ముందు పెట్టారు. ఆ లిక్విడ్‌ను ఆ ఫిష్ బౌల్స్‌లో ఒంపమని చెప్పారు. ఎవరి రంగు అయితే ఆకుపచ్చ రంగులోకి మారుతుందో వారు సేఫ్. రెడ్ రంగులోకి మారిన వారు ఎలిమినేట్ అని చెప్పారు నాగార్జున. 

శ్రీసత్య, గీతూ ఇద్దరి ముఖాలు వాడిపోయి కనిపించాయి. ముఖ్యంగా గీతూ ముఖం మాడిపోయింది. ఆమెనే ఎలిమినేట్ అయినట్టు వార్త వచ్చింది. ప్రతి ఒక్కరు టాప్ 5లో ఉండే ప్లేయర్‌గా గీతూని చెప్పారు. ఆమె మైండ్‌తో ఆడుతుందని అన్నారు. కానీ ఆమె మైండ్‌తో ఆడేది తెలివైన గేమ్ కాదు, కన్నింగ్ గేమ్‌. అందుకే ప్రేక్షకులకు ఆమె ఆట కొంచెం కూడా నచ్చలేదు. పైగా ఆమె మాట్లాడేతీరు, పక్కవారికి గౌరవం ఇవ్వకపోవడం వంటివి కూడా బాగా ప్రభావం చూపాయి. నా భాష ఇంతే, నా యాస ఇంతే అంటుంది గీతూ కానీ ఆమె పెరిగిన ప్రాంతంలో అందరూ ఇలా ఇతరులతో అమర్యాదగా మాట్లాడడం, నడచుకోవడం చేయరు కదా. గీతూ మంచి గేమర్ అని నిరూపించుకుని బయటికి వెళ్లాలనుకుంది, కానీ విన్నర్ అయ్యేది మంచి గేమర్ మాత్రమే కాదు, మంచి లక్షణాలున్న వ్యక్తి కూడా అయి ఉండాలి. ఏ కోశాన చూసినా గీతూలో తక్కువనే చెప్పాలి. 

సంచాలక్‌గా వరస్ట్ గా ప్రవర్తించి నాగార్జున చేత తిట్లు తింది గీతూ. పోనీ ఆ తరువాత వీక్ అంటే ఈ వీక్ ఏమైనా బాగా ఆడిందా అంటే తన ఆటతో పాటూ రేవంత్, శ్రీసత్య, శ్రీహాన్ ఆటలకు కూడా రిమోట్ కంట్రోల్ లా మారింది. బిగ్ బాస్ చెప్పినదానికన్నా ఈమె చెప్పింది విన్నారే రెడ్ టీమ్ సభ్యులు. ఆమె బాలాదిత్య సిగరెట్లు దాచేయడం, అది కూడా మైండ్ గేమ్ అంటూ ఆయనతో బేరమాడడం ప్రేక్షకులకు పరమ చిరాకు తెప్పించింది. అందుకే ఎలిమినేట్ అయిందని చెప్పచ్చు. 

Also read: ఇనయా కోసం సీక్రెట్ రూమ్ ఓపెన్ చేయండి బిగ్‌బాస్ - నాగార్జున

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వన్ లాస్ట్ ఛాన్స్! వర్షిణిపై ముకేశ్ సీరియస్‌! గెలిచిందెవరు?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వన్ లాస్ట్ ఛాన్స్! వర్షిణిపై ముకేశ్ సీరియస్‌! గెలిచిందెవరు?
Bigg Boss Season 10 Today November 5th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముకేశ్‌పై రివేంజ్ తీర్చుకున్న దేబ్జానీ! అమన్‌ చేసిన పనికి త్రిగుణ్‌ ఎమోషనల్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముకేశ్‌పై రివేంజ్ తీర్చుకున్న దేబ్జానీ! అమన్‌ చేసిన పనికి త్రిగుణ్‌ ఎమోషనల్!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: అమన్‌కి ఫ్యామిలీ వీక్‌ చేసిన టాప్ కంటెస్టెంట్? మీ ఇంటి వంట తిన్నానంటూ ఎమోషనల్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: అమన్‌కి ఫ్యామిలీ వీక్‌ చేసిన టాప్ కంటెస్టెంట్? మీ ఇంటి వంట తిన్నానంటూ ఎమోషనల్!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 5th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి డీఎన్‌ఏ టెస్ట్ చేయించాడని తెలుసుకున్న పద్మాక్షి! రిపోర్ట్స్‌ కోసం పరుగులు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి డీఎన్‌ఏ టెస్ట్ చేయించాడని తెలుసుకున్న పద్మాక్షి! రిపోర్ట్స్‌ కోసం పరుగులు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Metro Combined Pass: తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరలు భారీగా తగ్గింపు
తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరలు భారీగా తగ్గింపు
Kandula Durgesh: మురసు తుఫాన్ ఉగ్రరూపం.. రంగంలోకి దిగిన కందుల దుర్గేష్, నిడదవోలులో బాధితులకు అండగా మంత్రి
మురసు తుఫాన్ ఉగ్రరూపం.. రంగంలోకి దిగిన కందుల దుర్గేష్, నిడదవోలులో బాధితులకు అండగా మంత్రి
Adulterated Milk: మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
High-Security Registration Plate: హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ తప్పనిసరి.. ప్రయోజనాలు, ధర & ఆన్‌లైన్‌లో అప్లై చేసే విధానం
మీ వాహనానికి HSRP ఉందా? ఇది ఎందుకు అవసరం, ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి
Telangana Congress Internal Infighting : తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
Anand Mahindra Post: రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
Vantara: మెరుగైన వైద్యం కోసం ఏనుగు పిల్ల మాయను కేరళ నుంచి వంతారాకు ఎయిర్‌లిఫ్ట్
మెరుగైన వైద్యం కోసం ఏనుగు పిల్ల మాయను కేరళ నుంచి వంతారాకు ఎయిర్‌లిఫ్ట్
KA Paul: రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి బట్టబయలు చేస్తా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి బట్టబయలు చేస్తా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
Embed widget