అన్వేషించండి

Bigg Boss Telugu 6: ఇనయా కోసం సీక్రెట్ రూమ్ ఓపెన్ చేయండి బిగ్‌బాస్ - నాగార్జున

Bigg Boss Telugu 6: ఈ రోజు ఎపిసోడ్ కోసం అందరూ చాలా ఆత్రుతగా చూస్తుంటారు. ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలుసుకోవాలన్న ఆసక్తితో.

Bigg Boss Telugu 6: ఆదివారం వచ్చిందంటే ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలుసుకోవడం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. అందులోనూ ఈసారి గీతూ ఎలిమినేట్ అయినట్టు లీకైంది. దాంతో అది నిజమో కాదో తెలుసుకోవడం కోసం మరీ ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఇందులో నాగార్జున ఫుల్ జోష్‌గా కనిపించారు. ఈరోజు పాటకు చిందులేస్తూ వచ్చారు నాగార్జున. 

నాగార్జున ఎంట్రీతోనే గీతూతో మాట్లాడారు. ఆమె అన్న మాటలకు అర్ధాన్ని చెప్పారు. తరువాత పాము నిచ్చెన ఆట ఆడించారు. పాము బొమ్మను పెట్టి ఎవరినైతే మీరు పాము అనుకుంటున్నారో వారిని అక్కడ నిల్చోబెట్టి ఎందుకలా అనుకుంటున్నారో చెప్పమన్నారు. ఫైమా ఇనయాను ఇంట్లో పాము అని చెప్పింది. ఫ్రెండ్షిప్ పేరుతో కాలు వేసిందని, ఆ మచ్చలు ఇంకా పోవడం లేదని చెప్పింది. ఇక రాజ్ ఆదిని పాము అని చెప్పారు. ఆయన మైక్ విసిరేయడం వల్ల అందరం కెప్టెన్సీ కంటెండర్లం అయ్యే ఛాన్సు పోగొట్టుకున్నామని చెప్పారు. రేవంత్ వాసంతిని పాము అన్నాడు. ఆమె కళ్లు పాము కళ్లలా ఉంటాయని అందుకే అలా అన్నానని చెప్పాడు. దానికి నాగార్జున మీ ఆవిడ కళ్లు గుర్తపట్టలేకపోయావు కానీ, వాసంతి కళ్లు గుర్తుపట్టావా అని అడిగారు. 

ఇక ఇనయా విషయానికి వచ్చిన నాగార్జున నీ మనసులో ఉన్నదేంటో నాకు అర్థమైంది అన్నారు. వెంటనే బిగ్‌బాస్ సీక్రెట్ రూమ్ ఓపెన్ చేయండి అని అడిగారు. ఇనయా నిజమే అనుకుని సీక్రెట్ రూమ్ వైపు పరుగెత్తింది. ఇనయాను ఎందుకలా పరుగులెత్తించారో మరి. సూర్య ఎప్పుడో బయటికి వచ్చేశారు. సీక్రెట్ రూమ్లో ఎవరూ లేరు. లేక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏమైనా ఉందేమో చూడాలి. ఒక వేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటే ఈపాటికి లీకువీరులు ఎప్పుడో లీక్ చేసే వారు. ఏమీ లేకుండా ఇనయాను ఎందుకలా పరుగులు పెట్టించారో ఎపిసోడ్లో చూడాలి.  

గీతూ అవుట్?

ఈ వారం గీతూ ఎలిమినేట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు టాప్ 5లో ఉండే ప్లేయర్‌గా గీతూని చెప్పారు. ఆమె మైండ్‌తో ఆడుతుందని అన్నారు. కానీ ఆమె మైండ్‌తో ఆడేది తెలివైన గేమ్ కాదు, కన్నింగ్ గేమ్‌. అందుకే ప్రేక్షకులకు ఆమె ఆట కొంచెం కూడా నచ్చలేదు. పైగా ఆమె మాట్లాడేతీరు, పక్కవారికి గౌరవం ఇవ్వకపోవడం వంటివి కూడా బాగా ప్రభావం చూపాయి. నా భాష ఇంతే, నా యాస ఇంతే అంటుంది గీతూ కానీ ఆమె పెరిగిన ప్రాంతంలో అందరూ ఇలా ఇతరులతో అమర్యాదగా మాట్లాడడం, నడచుకోవడం చేయరు కదా. గీతూ మంచి గేమర్ అని నిరూపించుకుని బయటికి వెళ్లాలనుకుంది, కానీ విన్నర్ అయ్యేది మంచి గేమర్ మాత్రమే కాదు, మంచి లక్షణాలున్న వ్యక్తి కూడా అయి ఉండాలి. ఏ కోశాన చూసినా గీతూలో తక్కువనే చెప్పాలి.  నిజంగానే గీతూ ఈ వారం బయటికి వెళ్లిందా లేదా తెలియాలంటే మాత్రం ఎపిసోడ్ అయ్యే వరకు వేచి చూడాలి.

Also read: గీతూ తప్పుకు శ్రీహాన్‌కు శిక్ష, ఫుడ్ విషయంలో ఇనయాను తప్పుబట్టిన నాగార్జున

టాప్ హెడ్ లైన్స్

Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget