By: ABP Desam | Updated at : 22 Sep 2021 03:59 PM (IST)
బిగ్ బాస్ 5
బిగ్ బాస్ సీజన్ 5లో మొదటి వారం నుంచే హౌస్ వేడెక్కిపోయింది. ప్రస్తుతం మూడో వారం కొనసాగుతోంది. బుధవారం నాటి ప్రోమోని విడుదల చేసింది స్టార్ మా. సోమవారం, మంగళవారం నామినేషన్ల సందర్భంగా తీవ్ర స్థాయిలో వాదనలు అయ్యాయి. వాటి నుంచి కాస్త రిలీఫ్ ఇచ్చేందుకు బిగ్ బాస్ స్కిట్ ఇచ్చాడు కంటెస్టెంట్స్ కి. అందులో భాగంగా శ్వేతపై ఓ కామెంట్ చేశాడు షన్ను. అంతే శ్వేత చాలా సీరియస్ అయిపోయి ‘ఇది ఫన్ కాదు’ అనుకుంటూ బాత్రూమ్ కి వెళ్లి ఏడుపు మొదలుపెట్టింది. అసలు ప్రోమోలో ఏముందంటే...
నిన్నటి ఎపిసోడ్లో బిగ్ బాస్ ఇచ్చిన స్కిట్ లో భాగంగా షన్ను మ్యారేజ్ బ్రోకర్ గా నటిస్తుండగా, లోబో కి అసిస్టెంట్ గా నటిస్తోంది శ్వేత. కాగా స్కిట్లో భాగంగా షన్ను, శ్వేతను పిలిచి ‘లోబోకు హ్యాండ్ ఇచ్చి మనిద్దరం చెక్ లతో చెకౌట్ అయిపోతే, మనీ అంతా మనకే కదా’ అంటాడు. దానికి శ్వేత ‘నీకు 50 నాకు 50’ అని అంటే, ‘పెళ్లి చేసుకుందాం శ్వేత’ అంటాడు షన్ను. దానికి ఓకే చెబుతుంది శ్వేత.
ఆ తరువాత సీన్ లో లోబో శ్వేతకు ప్రపోజ్ చేస్తాడు. అది షన్ను చూసి శ్వేతను పిలిచి ‘ఆయన పట్టుకుంటే ఆపట్లేదేంటి నువ్వు?’ అనుకుంటూ లోపలికి వెళ్లిపోతుంటాడు. దానికి శ్వేత ‘సార్ ఆగండి’ అనుకుంటూ వెనకే వెళ్తుంది. చిన్నచిన్న మాటలకే అలుగుతారేంటి సార్? అని లోబో అంటే... ‘ఏమైనా అందామంటే ముఖంమ్మీద పెయింటేసి కొడతాది మళ్లీ’ అని నోరు జారుతాడు షన్ను. ఆ డైలాగ్ కు శ్వేతకు చాలా కోపం వచ్చి ‘దట్ వజ్ నాట్ ఫన్నీ’ అంటుంది. అక్కడ్నించి ఫన్నీ సీన్ కాస్త సీరియస్ గా మారిపోతుంది.
శ్వేత బాత్రూమ్ లో ఏడవడం, షన్ను నోరు స్లిప్ అయినందుకు తనను తానే ‘నోటి దురద’ అని తిట్టుకోవడం, షన్ను ఎంతగా సారీ చెప్పినా శ్వేత ఒప్పుకోకపోవడం... దీన్ని బట్టి చూస్తుంటే బుధవారం కూడా హౌస్ లో గొడవ తప్పదేమో అనిపిస్తుంది.
Swetha ni love chese panilo Shanmukh slip ayyadu..Will she forgive him?#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/akUyBt736H
— starmaa (@StarMaa) September 22, 2021
Also read: గుండె జబ్బుకు గురికాకుండా ఉండాలంటే తినాల్సినవి ఇవే... తేల్చిన హార్వర్డ్ అధ్యయనం
Also read: రోజుకో గంట చూయింగ్ గమ్ నమిలితే ఒత్తిడి హుష్..
Also read: ఆ కల ఇప్పటికి నెరవేరుతోంది... బాబాయ్ గురించి రానా మనసులో మాట
Bigg Boss Season 7 Telugu: ప్రశాంత్‌పై రతిక దారుణమైన కామెంట్స్ - ‘పవర్ అస్త్ర’తో సమాధానం చెప్పిన రైతుబిడ్డ, ‘అక్క’కు ఇక దబిడి దిబిడే!
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్‌లో నాలుగో వారం ఎలిమినేషన్స్ - డేంజర్ జోన్లో ఆ ఇద్దరు, ఈసారి కూడా లేడీ కంటెస్టెంట్ ఔట్?
Bigg Boss Telugu 7: సిగ్గు లేదా నీకు? ఇంట్లో నిన్ను ఇలాగే పెంచారా? ప్రశాంత్‌పై రతిక చెత్త కామెంట్స్
Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ
Chandrababu Naidu Arrest : చంద్రబాబు మాజీ పీఎస్ సస్పెండ్ - అమెరికాకు వెళ్లి తిరిగిరాలేదన్న ప్రభుత్వం !
మేనిఫెస్టోతో మ్యాజిక్ చేయనున్న బీఆర్ఎస్- హింట్ ఇచ్చిన హరీష్
Esha Gupta Casting Couch : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్‌ను నా రూమ్‌కు పిలిచి నిద్రపోయా
Game Changer: 2 రోజుల్లో రిలీజ్ డేట్ చెప్పకపోతే సూసైడ్ చేసుకుంటా, ‘గేమ్ ఛేంజర్‘ టీమ్ కు చెర్రీ ఫ్యాన్ వార్నింగ్
/body>