అన్వేషించండి

Bigg Boss 8 Telugu 8 Day 59: 3 టాస్క్ లు, 6 గొడవలు- లవ్ బర్డ్స్ మధ్య చిచ్చు పెట్టిన గౌతమ్- యష్మి గౌడ కోసం నిఖిల్ కంటతడి

Bigg Boss Telugu | బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఎపిసోడ్ 60కి సంబంధించిన ఎపిసోడ్ లో ఈరోజు టాస్క్ ల కంటే ఎక్కువగా గొడవలే జరిగాయి. మరి నేటి టాస్క్ లో హైలెట్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

Bigg Boss Telugu Season 8 | బిగ్ బాస్ సీజన్ 8 డే 60 కి సంబంధించిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని నాలుగు టీమ్స్ గా విడగొట్టి, చీఫ్ కంటెండర్ అవ్వడానికి లూడో గేమ్ పెట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా  పెట్టిన వాటర్ టాస్క్ ఈ ఎపిసోడ్ లో కూడా కంటిన్యూ అయ్యింది. ఈ టాస్క్ లో గ్రీన్ టీమైన నబిల్, విష్ణు ప్రియ, టేస్టీ తేజ టీం గెలిచింది. నబిల్ టీం మాట్లాడుకుని ఎల్లో కార్డును బ్లూ టీంకు ఇచ్చింది. దీంతో టైమ్ కి 'హరితేజ న్యాయం చేసిన టీంకే అన్యాయం చేశారు'

ఆ తరువాత యష్మి, నిఖిల్ మధ్య గొడవ జరిగింది. నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన టాస్క్ గురించి మాట్లాడుతూ అసలేం జరిగింది అనే విషయంపై ఇద్దరూ వాదించుకున్నారు. సంచాలక్ నిర్ణయాన్ని గౌరవించలేదు అంటూ యష్మి ఫైర్ అయ్యింది. నిఖిల్ ఎమోషనల్ అయ్యాడు. ఇద్దరి మధ్య గట్టిగానే గొడవ జరగ్గా నిఖిల్ ఒడిలో తల పెట్టి గుక్కపెట్టి ఏడ్చింది యష్మి గౌడ. 'గౌతమ్ విషయాన్ని పక్కన పెడితే ప్రేరణ అన్న వర్డ్ వల్లే నేను హైపర్ అయ్యాను. నేను గేమ్ ఆడేముందే అంతా క్లియర్ గా చెప్పాను. కానీ ఇప్పుడు మీరంతా ఒక్కటి, నేను ఒక్కడిని ఒక్కటయ్యను' అంటూ అప్పటిదాకా కంటతడి పెట్టుకున్న నిఖిల్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత విష్ణు ప్రియ, పృథ్వి మొదలు పెట్టారు. "నన్ను ఎందుకు నామినేట్ చెయ్యవు" అంటూ పృథ్వి అర్దరాత్రి డిస్కస్ చేశారు. "నాకు నేను ముఖ్యం. కానీ నాకంటే నువ్వే ఎక్కువ నాకు. అందుకే నామినేట్ చేయను" అన్నది విష్ణు ప్రియ. "అయితే నేను కూడా నామినేట్ చేయను" అంటూ తేల్చేశాడు పృథ్వీ. 

నెక్స్ట్ డే కూడా అదే గేమ్ కంటిన్యూ అయ్యింది. యష్మి గౌడ, గౌతమ్ ఇద్దరూ గత రాత్రి జరిగిన గొడవ గురించి డిస్కషన్ మొదలుపెట్టారు. "నా మీద ఉన్న కోపాన్ని అతను మీపై చూపించాడు" అని గౌతమ్ అనగానే, యష్మి గౌడ "నువ్వేదో బ్యాడ్ వర్డ్ వాడావు అన్నాడు వాడు" అంటూ కంప్లయింట్ చేసింది. వెంటనే గౌతమ్ "మా అమ్మ మీద ప్రామిస్. నేను అలాంటి మాట ఏమీ అనలేదు. కావాలంటే వీకెండ్ క్లిప్ తీసి చూపించమనండి" అంటూ క్లారిటీ ఇచ్చాడు. మరోవైపు ఫుడ్ మిగిలిపోతుంది అంటూ మరో డిస్కషన్ స్టార్ట్ చేశారు. 

అనంతరం స్లీపింగ్ రేస్ అంటూ మరో టాస్క్ స్టార్ట్ చేశారు బిగ్ బాస్. మాట్రెస్ మీదకు దూకి పూర్తిగా ఏ టీం ఎండ్ లైన్ దాటిస్తుందో ఆ టీం సభ్యులే విన్ అని చెప్పారు. దీనికి గౌతమ్ సంచాలక్ కాగా, నిఖిల్ టీం విన్ అయ్యింది. నయని గేమ్ కరెక్ట్ గా ఆడలేదు అంటూ రోహిణి చెప్పడంతో ఇద్దరి మధ్య మరో కొత్త గొడవ జరిగింది. తరువాత హరితేజ గ్రీన్ టీంకి ఎల్లో కార్డు ఇచ్చి డైస్ ను రోల్ చేయగా, టోకెన్స్ ని ముందుకు మూవ్ చేశారు. 

ఈ గ్యాప్ లో టేస్టీ తేజ, అవినాష్ ఇద్దరూ పొట్ట ఫైట్ చేసుకున్నారు. "ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నావ్" అనడంతో విష్ణు ప్రియకు, టేస్టీ తేజకు గొడవ జరిగింది. పాయిజన్ ఆపిల్ టాస్క్ లో చెట్టు మీద ఉన్న తన టీంకు చెందిన యాపిల్స్ ను పక్క టీం కోయకుండా చూసుకోవాలి అంటూ మరో కొత్త టాస్క్ పెట్టారు బిగ్ బాస్. ఈ ఛాలెంజ్ లో గెలిచిన టీం సభ్యులకి రెండు డైస్ ని రోల్ చేసే అవకాశాన్ని ఇస్తానని బిగ్ బాస్ చెప్పారు. ఈ టాస్క్ లో మూడు టీంలతో టై అయ్యింది అంటూ మూడు టీమ్స్ గురించి పృథ్వి చెప్పడంతో మళ్ళీ ట్రై చేశారు. చివరికి చాలా కన్ఫ్యూజన్ తరువాత రెడ్ టీం గెలిచింది అని అనౌన్స్ చేశాడు పృథ్వీ. దీంతో రెండు ఎల్లో కార్డులను బ్లూ టీంకు ఇవ్వగా, గేమ్ నుంచి గంగవ్వను తీసేశారు.

Read Also : SSMB 29: మహేష్ బాబు సినిమా కోసం లొకేషన్ల వేటలో జక్కన్న... కొడుకుతో కలిసి కెన్యా అడవుల్లో వైల్డ్ సఫారీ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
Railway Rules : రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
Embed widget