అన్వేషించండి

Bigg Boss 8 Day 12 Promo : పప్పు అయిన ప్రేరణ, ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ ఛాలెంజ్ ట్రూత్ ఆర్ డేర్... ఇది కదా కావాల్సింది!

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 12 రోజులు సంబంధించిన ఫస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో ట్రూత్ ఆర్ డేర్ అనే గేమ్ ను ఆడారు కంటెస్టెంట్స్. ఈ ప్రోమోలో ఇంకా ఏమేం చూపించారో తెలుసుకుందాం.

Bigg Boss Season 8 Promo: బిగ్ బాస్ సీజన్ 8 ప్రస్తుతం 12వ ఎపిసోడ్ కు చేరుకుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా, అందులో బిగ్ బాస్ ఇచ్చిన కొత్త ఛాలెంజ్ ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఈ ప్రోమోని చూశాక ఇది కదా బిగ్ బాస్ మాకు కావాల్సింది అని ఆడియన్స్ కామెంట్స్ చేయడం పక్కా. మరి ఈరోజు రిలీజ్ అయిన ఫస్ట్ ప్రోమోలో ఉన్న విశేషాలు ఏంటో ఒక లుక్కేద్దాం పదండి.

ప్రేరణ పప్పు అయ్యిందట.. 
నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన చివరి టాస్క్ లో ప్రేరణ సంచాలక్ గా వ్యవహరించింది. కానీ ఆమె యష్మి గౌడ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతూ,  సొంతంగా నిర్ణయం తీసుకోలేకపోయింది. ప్రేరణ టాస్క్ అయిపోయాక నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను. అంతమంది అరుస్తున్నారు ఏం అర్థం కావట్లేదు అంటూ ఏడ్చేసింది. దీంతో అందరూ ఆమెను బుజ్జగించే పనులు పడ్డారు. ఈరోజు కూడా కొంతవరకు ఎపిసోడ్లో అదే కంటిన్యూ అయ్యేలా ఉందనిపిస్తోంది. ప్రోమోలో ముందుగా "బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనే సలహా నీకు ఇచ్చినందుకు నన్ను సావ కొట్టాడు పృథ్వీ" అంటూ శేఖర్ భాష ప్రేరణకు చెప్పాడు. ఆ తర్వాత యష్మి గౌడ అక్కడి నుంచి వెళ్ళిపోగానే నిఖిల్ "సంచాలక్ ఎవరి వల్ల అయ్యావు? దొమ్మి చేసింది ఎవరు? ఎవరికి ఎక్కువ పాయింట్స్ ఇచ్చావు? మీ టీం వాళ్లకే. ఇప్పుడు నువ్వు ఏమయ్యావు పప్పు" అంటూ ప్రేరణకు గీతోపదేశం చేశాడు. 

Read Also : Citadel Diana OTT Release Date: ఓటీటీలోకి ఫ్యూచరిస్టిక్ స్పై థ్రిల్లర్ 'సిటాడెల్ డయానా' - ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతోందంటే?

స్పిన్ ద బాటిల్ టాస్క్ 
ఇదిలా ఉంటే మరోవైపు ఈరోజు ఎపిసోడ్ ఫుల్ ఫన్ ఎంటర్టైనింగ్ గా ఉంటుందని ప్రోమో ద్వారా చూపించారు బిగ్ బాస్. అందులో ఒక బాటిల్ ని ఇచ్చి స్పిన్ ది బాటిల్ అంటూ ఆ బాటిల్ ఎవరి వైపు తిరిగితే వాళ్ళు ట్రూత్ ఆర్ దేర్ గేమ్ ఆడాల్సి ఉంటుందని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. అందులో భాగంగా ఆదిత్య ఓంకి మేకప్ వేశారు. విష్ణు ప్రియ డాన్స్ చేసింది. సోనియా ఆడపులిలా గాండ్రించింది. యష్మి గౌడ ట్రూత్ ఆడతానని చెప్పడంతో శేఖర్ భాష "బిగ్ బాస్ లోకి వచ్చాక చెప్పిన అతి పెద్ద అబద్ధం ఏంటి ?" అని ప్రశ్నించాడు. అభయ్ వెంటనే అందుకుని "ఆమె చాలా చెప్పింది" అనగానే అందరూ నవ్వారు. ఆ తర్వాత బాటిల్ నైనిక వైపు తిరగ్గా శేఖర్ భాష "ఎవరైనా ఒక అబ్బాయిని బలవంతంగా తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్ లో పారేయాలి" అని ఛాలెంజ్ విసిరాడు. ఆమె ఎవర్నో ఎందుకు అంటూ శేఖర్ భాషను తీసి స్విమ్మింగ్ పూల్ లో పడేసింది. ఆ తర్వాత అతను లాగడం వల్ల ఆమె కూడా పడిపోయింది. ఇక చివరిగా నిఖిల్ కు చీర కట్టించి, ఫుల్ గా మేకప్ వేసి అమ్మాయిలా తయారు చేశారు. అక్కడితో ఆగకుండా "నీ పక్కన పడ్డాదో లేదో చూడవె పిల్ల" అనే పాటకు అందరూ కలిసి స్టెప్పులు వేశారు. అందులో నిఖిల్ వేసిన డాన్స్ ఫన్నీగా ఉంది.

Read Also: Bigg Boss Telugu Season 8 Promo: ఇన్ఫినిటీ ప్రైజ్ మనీ కోసం బొక్క బోర్లా పడ్డ సోనియా... నిఖిల్, పృథ్వీ మధ్య చిచ్చు పెట్టిన టాస్క్, మనీ కోసం కుస్తీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget