అన్వేషించండి

World Boxing Cup Finals 2025 | 20 పతకాలు సాధించిన ఇండియన్‌ ప్లేయర్స్‌

ప్రముఖ బాక్సర్, తెలంగాణ యువతి నిఖత్ జరీన్ ప్రతిష్టాత్మక వరల్డ్‌ బాక్సింగ్‌ ఫైనల్స్‌ టోర్నీలో పసిడి పతకంతో దుమ్మురేపింది. అయితే ఈ టోర్నమెంట్ లో తొమ్మిది స్వర్ణాలతో మన బాక్సర్లు చరిత్ర సృష్టించారు. మహిళల 51కిలోల ఫైనల్‌ పోరులో యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ 5-0 తేడాతో గువో యి జువాన్‌ పై అద్భుత విజయం సాధించింది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌ అయిన నిఖత్‌..తుదిపోరులో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. మొదటి నుంచే తనదైన స్టైల్ లో పవర్‌ఫుల్‌ పంచ్‌లు ఇస్తూ బాగా డామినెటే చేసింది. చైనీస్‌ తైపీ బాక్సర్‌కు అవకాశమివ్వకుండా రెండవ రౌండ్‌కు తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయింది. పారిస్‌ ఒలింపిక్స్‌ తర్వాత ఈ నిజామాబాద్‌ బాక్సర్‌ నిఖత్‌ సాధించిన తొలి మెగాటోర్నీ పతకం ఇదే. 

తెలంగాణ స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌తో పాటు జాస్మిన్‌ లంబోరియా, పర్వీన్‌, మీనాక్షి, ప్రీతి,  అరుంధతి, నుపుర్‌, పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. సచిన్‌, హితేశ్‌ అగ్రస్థానం దక్కించుకున్నారు.

ఆట వీడియోలు

Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్
Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rinku Singh Record: రింకూ సింగ్ హిస్టారికల్ నాక్ - ఆరో స్థానంలో వచ్చి ఆకాశమే హద్దుగా విధ్వంసం.. 15 ఏళ్ల ధోనీ రికార్డు గల్లంతు
రింకూ సింగ్ హిస్టారికల్ నాక్ - ఆరో స్థానంలో వచ్చి ఆకాశమే హద్దుగా విధ్వంసం.. 15 ఏళ్ల ధోనీ రికార్డు గల్లంతు
Angkrish Raghuvanshi Dismissed: అరుదైన రీతిలో అవుటైన రఘువంశీ.. ఐపీఎల్ చరిత్రలో నాలుగోసారి! అసలేమిటి ఈ 'అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్' రూల్?
అరుదైన రీతిలో అవుటైన రఘువంశీ.. ఐపీఎల్ చరిత్రలో నాలుగోసారి! అసలేమిటి ఈ 'అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్' రూల్?
IPL 2026 KKR VS LSG Result Update: కేకేఆర్ 'సూపర్ విక్టరీ'.. లక్నోను చిత్తు చేసిన రైడర్స్.. వరుసగా రెండో విజయం, రాణించిన రింకూ, లక్నోను వెంటాడిన దురదృష్టం
కేకేఆర్ 'సూపర్ విక్టరీ'.. లక్నోను చిత్తు చేసిన రైడర్స్.. వరుసగా రెండో విజయం, రాణించిన రింకూ, లక్నోను వెంటాడిన దురదృష్టం
IPL 2026 CSK vs GT Highlights: సొంతగడ్డపై అన్ని విభాగాల్లో సీఎస్కే విఫలం.. సాయి సుదర్శన్ సూపర్ షోతో గుజరాత్ ఘన విజయం
సొంతగడ్డపై అన్ని విభాగాల్లో సీఎస్కే విఫలం.. సాయి సుదర్శన్ సూపర్ షోతో గుజరాత్ ఘన విజయం

వీడియోలు

Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్
SRH vs RR IPL 2026 Highlights | టేబుల్ టాపర్‌గా SRH
Prabhsimran Singh Hits 6 Fours in an Over IPL 2026 | ప్రభ్‌సిమ్రన్ సిక్సర్ల రికార్డ్
KL Rahul 152 Runs vs PBKS IPL 2026 | సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన కేఎల్ రాహుల్
Pat Cummins about Vaibhav Suryavanshi IPL 2026 | కమిన్స్‌కే చుక్కలు చూపించిన 15 ఏళ్ల కుర్రాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP special assembly sessions: మరోసారి ఏపీ ప్రత్యేక అసెంబ్లీ - మహిళా రిజర్వేషన్లపై ఏం చర్చిస్తారు? రహస్య ఎజెండా ఉందా?
మరోసారి ఏపీ ప్రత్యేక అసెంబ్లీ - మహిళా రిజర్వేషన్లపై ఏం చర్చిస్తారు? రహస్య ఎజెండా ఉందా?
Stand-up Comedian Sarat Uday: స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్‌‌కి చేదు అనుభవం, లైవ్‌లో అడ్డుకుని వార్నింగ్ ఇచ్చిన టీడీపీ కార్యకర్తలు!
స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్‌‌కి చేదు అనుభవం, లైవ్‌లో అడ్డుకుని వార్నింగ్ ఇచ్చిన టీడీపీ కార్యకర్తలు!
BRS Foundation Day: సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. ఈసారి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం
సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. ఈసారి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం
Angkrish Raghuvanshi Dismissed: అరుదైన రీతిలో అవుటైన రఘువంశీ.. ఐపీఎల్ చరిత్రలో నాలుగోసారి! అసలేమిటి ఈ 'అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్' రూల్?
అరుదైన రీతిలో అవుటైన రఘువంశీ.. ఐపీఎల్ చరిత్రలో నాలుగోసారి! అసలేమిటి ఈ 'అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్' రూల్?
65 Foot Trishul: కైలాస గిరిపై భారీ త్రిశూలం రెడీ.. వైజాగ్ టూరిజానికి మరో స్పెషల్ ఎట్రాక్షన్ - ఈ వారంలోనే ప్రారంభం
కైలాస గిరిపై భారీ త్రిశూలం రెడీ.. వైజాగ్ టూరిజానికి మరో స్పెషల్ ఎట్రాక్షన్ - ఈ వారంలోనే ప్రారంభం
Mehreen Pirzada Wedding: హానీ పాపకు పెళ్లైంది... సడన్‌గా మెహరీన్ వెడ్డింగ్... షాక్ ఇచ్చిన పంజాబీ బ్యూటీ
హానీ పాపకు పెళ్లైంది... సడన్‌గా మెహరీన్ వెడ్డింగ్... షాక్ ఇచ్చిన పంజాబీ బ్యూటీ
Andhra Pradesh News: వైకల్యాన్ని జయించి ఎవరెస్ట్ శిఖరాగ్రాన విజయకేతనం.. ఏపీ విద్యార్థుల చారిత్రాత్మక విజయం
వైకల్యాన్ని జయించి ఎవరెస్ట్ శిఖరాగ్రాన విజయకేతనం.. ఏపీ విద్యార్థుల చారిత్రాత్మక విజయం
CM Chandrababu: అన్నమయ్య జిల్లాలో టోల్‌గేట్‌ సిబ్బందిపై దాడి ఘటన.. కేసు నమోదు చేయాలని చంద్రబాబు ఆదేశం
అన్నమయ్య జిల్లాలో టోల్‌గేట్‌ సిబ్బందిపై దాడి ఘటన.. కేసు నమోదు చేయాలని చంద్రబాబు ఆదేశం
Embed widget