అన్వేషించండి
Advertisement
Bigg Boss OTT Telugu: అరియనా, బిందు సేఫ్ - ఆర్జే చైతుకి పనిష్మెంట్
అరియానా, సరయు ఇష్యూని సార్ట్ అవుట్ చేసే ప్రయత్నం చేశారు నాగార్జున.
ఈరోజు బిగ్ బాస్ హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. ఎలిమినేషన్ కోసం మొత్తం పన్నెండు మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వారెవరంటే.. మిత్రా, శివ, చైతు, తేజస్వి, అజయ్, స్రవంతి, అఖిల్, మహేష్, హమీద, నటరాజ్, అరియానా, బిందు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు. ముందుగా హౌస్ మేట్స్ ఒక్కొక్కరితో మాట్లాడారు. ఈ క్రమంలో మోస్ట్ ఇరిటేటింగ్ హౌస్ మేట్ గా ఎక్కువ ఓట్లు ఆర్జే చైతుకి రావడంతో.. అతడి ఊతపదం 'సూపర్'ని హౌస్ లో వాడకూడదని శిక్ష విధించారు.
ఆ తరువాత అరియానా, సరయు ఇష్యూని సార్ట్ అవుట్ చేసే ప్రయత్నం చేశారు నాగార్జున. సరయు నడిచి వస్తుంటే భూకంపం వస్తున్నట్లుందని అరియనా సరదాగా ఆంటే సరయు హర్ట్ అయింది. దీంతో అరియనా సరదాగా అన్నానని సారీ చెప్పింది. అనంతరం నామినేషన్ లో ఉన్న సభ్యులకు ఎన్విలాప్స్ ఇచ్చారు నాగార్జున. అందులో బిందు, అరియానాకి
సేఫ్ అని వచ్చింది. ఇంకా పది మంది నామినేషన్స్ లో మిగిలి ఉన్నారు. ఆ తరువాత హౌస్ మేట్స్ తో గేమ్ ఆడించారు నాగార్జున.
సేఫ్ అని వచ్చింది. ఇంకా పది మంది నామినేషన్స్ లో మిగిలి ఉన్నారు. ఆ తరువాత హౌస్ మేట్స్ తో గేమ్ ఆడించారు నాగార్జున.
Also Read: నన్ను వాడుకున్నారు, చాలా సార్లు మోసపోయా - మోహన్ బాబు ఎమోషనల్ కామెంట్స్
Also Read: షాకింగ్ ఎలిమినేషన్, బయటకు వెళ్లేదెవరంటే?
The ending of week 3️⃣ officially begins!
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 20, 2022
Mee expectations enti?#BiggBoss #BiggBossTelugu #BiggBossNonStop@DisneyPlusHS @EndemolShineIND @iamnagarjuna
Fun performances are on the way but it’s also the time to set things straight!
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 20, 2022
Catch all the entertainment on #BiggBossNonstop today at 6 PM only on @DisneyPlusHS#BiggBoss #BiggBossTelugu #SundayFunday @EndemolShineIND @iamnagarjuna pic.twitter.com/AEyOhJhywP
Em ante em cheppali ra.... Shiva goes shirtless !! 🙈
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 20, 2022
A #SundayFunday with 👑 Nagarjuna on #BiggBossNonstop at 6PM only on @DisneyPlusHS#BiggBoss #BiggBossTelugu @EndemolShineIND @iamnagarjuna pic.twitter.com/WNBh01EJax
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
నిజామాబాద్
నెల్లూరు
రైతు దేశం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion