అన్వేషించండి

Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 91 రివ్యూ... రీతూకి మీసాలు పెట్టిన ఇమ్మూ... ఊహించని ఎలిమినేషన్‌తో తనూజా - డెమోన్ ఎమోషనల్

Bigg Boss 9 Telugu Today Episode - Day 91 Review : ఎప్పటిలాగే సండే ఎపిసోడ్ నవ్వులతో హాయిగా సాగింది. ఎపిసోడ్ మొత్త రీతూ చౌదరినే హైలెట్ అయ్యింది. కానీ ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్ అందరికీ షాక్ ఇచ్చింది.

సండే ఫన్ డే ఎపిసోడ్ ను ఎప్పటిలాగే అందమైన చిరునవ్వుతో షురూ చేశారు నాగార్జున. రాగానే నామినేషన్ లో ఉన్నవాళ్ళకి లెక్కల బోర్డులు ఇచ్చి, వాటి సమాధానంతో ఎవరు సేఫ్ అనేది చెప్తానన్నారు నాగ్. ట్రయాంగిల్ ఈజ్ సేఫ్ అంటూ ఆమె పట్టుకున్న బోర్డులో ఉన్న 50/2 అనే ప్రశ్నకు 25 ఆన్సర్ ను చూపించారు. "బిగ్ బాస్ స్పెషల్ గా లెక్కల వీడియో తయారు చేశారు" అంటూ ఫన్ గా ఎడిట్ చేసిన రీతూ లెక్కల టాస్క్ వీడియోను ప్లే చేసి నవ్వించారు.

కళ్యాణ్ టీంకు హయ్యెస్ట్ పాయింట్స్ 
హౌస్ మేట్స్ ను భరణి, కళ్యాణ్ టీం అంటూ సినిమా పేరును గెస్ చేసే టాస్క్ పెట్టారు. మనసంతా నువ్వే, భరత్ అనే.నేను సినిమాల క్లిప్ ను కళ్యాణ్ గెస్ చేయగా, డెమోన్ మర్యాద రామన్న, మిర్చి... కళ్యాణ్ మగధీర, హృదయ కాలేయం... రీతూకి మన్మథుడు, పోకిరి... ఇమ్మూ బాహుబలి 2, అందరివాడు... కళ్యాణ్ దూకుడు, పోకిరి క్లిప్స్ చెప్పారు. ఈ టాస్క్ లో 70 పాయింట్స్ తో కళ్యాణ్ టీం విన్ అయ్యింది. 80-10 ఎంత ? అని అడిగి... రీతూ సమాధానంతో "ఇమ్మూ నువ్వు చెప్పింది నిజమే. లెక్కల్లో మాత్రం పక్కా ఉంది" అంటూ పంచ్ వేశారు నాగ్. బోర్డులపై పెయింట్ వేయించి డెమోన్ ను సేఫ్ చేశారు. 

పనిష్మెంట్ టాస్క్ 
"బోర్డులో ఉన్న ఒక పనిష్మెంట్ ను ఎవరికి ఇవ్వాలో చూజ్ చేసుకుని, 2 సార్లు బాల్స్ ను గ్లాస్ లో వేయాలి. పడిందా అవతలి వాళ్లకు, లేదా మీకే పనిష్మెంట్" అని చెప్పారు నాగ్. సుమన్ కు 3 బిట్టర్ షాట్స్ ఇచ్చి, బాల్స్ వేయడంలో ఫెయిల్ అయ్యింది సంజన. దీంతో వాటిని తానే తాగాల్సి వచ్చింది. ఇమ్మూ సక్సెస్ ఫుల్ గా రీతూకి మీసం అంటించాడు. కళ్యాణ్ తానే 5 నిమిషాలు ఒంటి కాలిపై నిలబడ్డాడు. తనూజా ఇమ్మూకి లిప్ స్టిక్ వేస్తే, సుమన్ లెమన్ తిన్నాడు. రీతూ ఫెయిల్ అయ్యి కళ్యాణ్ కు బదులు డెమోన్ కు వ్యాక్సింగ్ చేసింది. డెమోన్ వచ్చి బాల్ వేయలేకపోవడంతో సంజనాను తిరిగి పొగడాల్సి వచ్చింది. హౌస్ లో మంచి బాండ్ ఆవిడ ఒక్కతే అన్నావ్ కదా అని ఇరికించారు నాగ్. రోప్ లాగే టాస్క్ ఇచ్చి భరణిని సేఫ్ చేశారు.

రీతూ ఎలిమినేషన్ 
"మూడింట్లో రైట్ స్టేట్మెంట్ గెస్ చేయాలి. లేదంటే ఫోమ్ రాసుకోవాలి" అని చెప్పారు నాగ్. సంజనాకు రీతూ ఇచ్చిన "సెల్ఫ్ డబ్బా వీకెండ్ ఓవర్ యాక్షన్" అనే స్టేట్మెంట్ కరెక్ట్. గెస్ చేయలేకపోయినా సంజన ఫోమ్ పూసుకుంది. అలాగే అందరూ రాంగ్ గా గెస్ చేశారు. కెప్టెన్ కళ్యాణ్ చేతుల మీదుగా సుమన్ శెట్టిని సేవ్ చేశారు. తర్వాత నామినేషన్లలో మిగిలిన సంజన, రీతూలతో బాంబు కట్ చేయించారు. ఎవరి చేతుల్లో పేలితే వాళ్ళే ఎలిమినేట్. ఇందులో రీతూ ఎలిమినేట్ అయ్యి, ఎమోషనల్ అయ్యింది. 

Also ReadBigg Boss Telugu 9 Time Change : బిగ్​బాస్ ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్, టైమ్ మారిపోతుంది.. తమిళ హిట్ సీరియల్ 'పొదరిల్లు' కోసమే

"మిస్ యూ" అంటూ తనూజా - రీతూ ఒకరిని పట్టుకుని మరొకరు ఏడ్చారు. డెమోన్ కన్నీరు మున్నీరు అయ్యాడు. అలాగే కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కూడా ఏడ్చారు. "ఓడిపోయాను, టాప్ 5లో ఉండలేకపోయా" అంటూ కుళాయి తిప్పేసింది రీతూ. వెళ్తూ "పవన్ ను అందరూ జాగ్రత్తగా చూసుకోండి, మాట్లాడండి. కళ్యాణ్ నువ్వే పవన్ తో మాట్లాడట్లేదు అని వాడు ఫీల్ అవుతున్నాడు. బిగ్ బాస్ నన్ను ముందే పంపిస్తున్నారు. ఇంకా మీరు నన్ను పొగిడి, నా గురించి చాలా పొగుడుతారు అనుకున్నా" అంటూ బై చెప్పేసింది. జర్నీ చూసుకుని ఎమోషనల్ అయిన రీతూ... భరణిని టాప్ 7లో, సుమన్ ను 6లో, సంజనకు 5లో, తరువాత స్థానాల్లో కళ్యాణ్, తనూజా, ఇమ్మూని, నెంబర్ 1లో డెమోన్ ను పెట్టింది.

Also ReadBigg Boss 8 Winner Nikhil: ట్రెండింగ్‌లో 'బిగ్ బాస్ 8' విన్నర్ నిఖిల్ వీడియో సాంగ్... మలయాళ భామతో 'తేనెల వానలా'

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Bigg Boss Agnipariksha 2026: 'బిగ్ బాస్' అగ్నిపరీక్ష ఫైనల్ కంటెస్టెంట్లు వీళ్ళే... పదిహేను మందిలో ఎవరున్నారంటే?
'బిగ్ బాస్' అగ్నిపరీక్ష ఫైనల్ కంటెస్టెంట్లు వీళ్ళే... పదిహేను మందిలో ఎవరున్నారంటే?
Vindhya Vishaka: ఐపీఎల్ సుందరి వింధ్యా విశాఖ.. న్యూస్ రీడర్ నుంచి స్టార్ యాంకర్ వరకు.. బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ!
ఐపీఎల్ సుందరి వింధ్యా విశాఖ.. న్యూస్ రీడర్ నుంచి స్టార్ యాంకర్ వరకు.. బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ!
Nikhil Vijayendra Simha: డిజిటల్ స్టార్ నిఖిల్ విజయేంద్ర సింహ.. యూట్యూబ్ నుంచి బిగ్ బాస్ రేస్ వరకు.. కెరీర్, రియల్ లైఫ్ ముచ్చట్లు!
డిజిటల్ స్టార్ నిఖిల్ విజయేంద్ర సింహ.. యూట్యూబ్ నుంచి బిగ్ బాస్ రేస్ వరకు.. కెరీర్, రియల్ లైఫ్ ముచ్చట్లు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget