అన్వేషించండి

Bigg Boss 8 Day 14 Promo 2: హౌజ్‌మేట్స్‌కి‌ బిగ్ ట్విస్ట్‌, ఎలిమినేషన్‌ని వారి చేతుల్లోనే పెట్టిన హోస్ట్‌, కంగుతిన్న కంటెస్టెంట్స్‌!

Bigg Boss 8 Day 14 Promo 2: బిగ్‌బాస్‌ నేటితో రెండో వారం పూర్తి చేసుకుంది. అయితే ఈ వారం ఎలిమినేషన్‌లో హౌజ్‌మేట్స్‌కి ఊహించని ట్విస్ట్‌ ఇచ్చి కంటెస్టెంట్స్‌ని డైలామాలో పడేశాడు బిగ్‌బాస్‌.

తొలివారం చప్పగా సాగిన బిగ్‌బాస్‌ 8 తెలుగు రెండో వారం చాలా ఆసక్తిగా సాగింది. కంటెస్టెంట్స్‌కి ఊహించని ట్విస్టులు, టాస్క్‌లతో చుక్కలు చూపించాడు బిగ్‌బాస్‌. దీంతో కంటెస్టెంట్స్‌ కూడా తమ తీరును మార్చుకుని టాస్క్‌ల్లో యాక్టివ్‌గా పార్టిసిపేట్‌ చేశారు. తొలివారం గేమ్స్‌ ఆడకుండ మాటలు చెబుతూ గడిపిన నాగ మణికంఠ రెండోవారం తన గేమ్స్‌తో హౌజ్‌మేట్స్‌కి షాకిచ్చాడు. కిరాక్‌ సీత, విష్ణుప్రియలు టఫ్‌ ఫైట్‌ ఇచ్చారు. నిఖిల్‌ చీఫ్‌ సక్సెస్‌ అయ్యాడు. యష్మీ గౌడ్‌, నైనికలు ఫెయిల్‌ అవ్వడం వారి క్లాన్‌ని డిస్సాల్వ్‌ చేశాడు హోస్ట్‌ నాగార్జున. రెండో వారంలో తప్పులు చేసిన వారి, మాటలు జారిన వారికి చివాట్లు పెట్టారు.

కొత్త చీఫ్ నియమాకం

ఇలా శనివారం ఎపిసోడ్‌ ముచ్చట్లు ఆసక్తిగా సాగాయి. ఇక నేడు సన్‌డే ఫన్‌డే కాబట్టి కంటెస్టెంట్స్‌తో కాస్తా ఎంటర్‌టైన్‌ చేశారు హోస్ట్‌ నాగార్జున. తాజాగా నేటి ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో రిలీజ్‌ అయ్యింది. ఈ ప్రొమోలో నైనిక, యష్మీ గౌడ క్లాన్‌లను డిస్సాల్వ్‌ చేసి కొత్త చీఫ్‌గా అభయ్‌ నవీన్‌ని నియమించిన సంగతి తెలిసిందే. ఇలా నిఖిల్‌, అభయ్‌లు చీఫ్‌లు రెండు క్లాన్స్‌ని ఏర్పాటు అయ్యాయి. దీంతో నేటి ఎపిసోడ్‌ తమ చీఫ్‌లను ఎంచుకునే అవకాశం హౌజ్‌మేట్స్‌కే ఇచ్చారు హోస్ట్‌. ఇలా ఒక్కొక్కొరుగా తమ చీఫ్‌గా ఎంచుకుని దానికి తగిన కారణాలు చెప్పాలి. 

నిఖిల్ కి సోనియా గైడెన్స్

తాజాగా విడుదలైన రెండో ప్రోమోలో హోస్ట్ నాగ్‌ సోనియాని కాస్తా ఆటపట్టించాడు. ఆ వయసు అంటే చెప్పమ్మా అనగానే సోనియా సిగ్గుపడుతుంది. ఆ తర్వాత ఏ క్లాన్‌కి వెళతావని అడగ్గానే నిఖిల్‌ను ఎంచుకుంది. ఎందుకంటే తన అవసరం, గైడేన్స్‌ నిఖిల్‌కే ఎక్కువగ అవసరం అనిపిస్తుందని చెప్పడంతో నిఖిల్‌ కాస్తా మోహమామట పడుతున్నట్టు కనిపించాడు. దీంతో నిఖిల్‌ క్లాన్‌లోకి విష్ణు ప్రియ, సోనియా ఆకుల, కిరాక్ సీత, శేఖర్‌ భాషా, ప్రథ్విరాజ్‌లు నిఖిల్‌ టీంని ఎంచుకున్నారు. ఇక నాగ మణికంఠ, నబీల్‌, ఆదిత్య ఓం, ప్రేరణ, యష్మీ గౌడలు అభయ్‌ క్లాన్‌లోకి వెళ్లారు. 

సన్‌డే ఫన్‌డే.. ఎలిమినేషన్‌

సన్‌డే అంటే ఫన్‌డే మాత్రమే కాదు. ఎలిమినేషన్‌ కూడా ఉంటుందని తెలిసిందే. రెండోవారం బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి ఓ కంటెస్టెంట్‌ బయటకు రావాల్సిందే. ఈ ఎలిమినేషన్‌ అనేది ఆడియన్స్‌ చేతుల్లో ఉంటుందనే విషయం తెలిసిందే. నామినేషన్‌లో ఎవరికి తక్కువ ఓట్లు వస్తే వారు హౌజ్‌ను విడాలి. అయితే బిగ్‌బాస్‌ 8 అంటే అన్‌లిమిటెడ్‌ ట్విస్ట్‌లు ముందునుంచి హోస్ట్‌ చెబుతూనే ఉన్నారు. ఇక ఈ రెండో వారం హౌజ్‌మేట్స్‌కి బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌.

ఈసారి బయటకు పంపించే కంటెస్టెంట్‌ని ఆడియన్స్‌ కూడా హౌజ్‌మేట్స్‌ నిర్ణయించాలని వారిని ఇరకాటంలో పడేశారు హోస్ట్‌. అలా హౌజ్‌మెట్స్‌ ఒక్కొక్కరుగా వచ్చిన తమ అభిప్రాయన్ని చెప్పి ఆ కంటెస్టెంట్‌ పేరు. అలా ఎక్కువ మంది ఎవరిని రిజెక్ట్‌ చేస్తే వారు హౌజ్‌ని విడాల్సి ఉంది. అలా ఈ రెండో వారం లాచిక్‌ లెస్‌ జోక్స్‌ చిరాకు పెట్టించే శేఖర్‌ భాషా ఎలిమినేట్‌ కానున్నాడు. దీనిపై ఫుల్‌ క్లారిటీ రావాలంటే. నేటి ఫుల్‌ ఎపిసోడ్‌ వచ్చేవరకు వేయిట్‌ చేయాల్సిందే. 

Also Read: కాస్టింగ్‌ కౌచ్‌ ఎదుర్కొన్నానని చెప్పిన కిరాక్‌ సీత - ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Embed widget