అన్వేషించండి

Bigg Boss 5 Telugu: సన్నీ కెప్టెన్సీ క్యాన్సిల్ అయిందా..?

తాజాగా శనివారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో సన్నీ కెప్టెన్సీ టాస్క్ రద్దయినట్లు షాకిచ్చారు నాగార్జున.   

బిగ్ బాస్ సీజన్ 5 మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ మొదలవ్వగా.. ఇప్పటివరకు ఆరుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం హౌస్ నుంచి మరొక కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. తాజాగా శనివారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో నాగార్జున ముందుగా రవిని ప్రశ్నించారు. సిరి దగ్గర స్టిక్కర్స్ దొంగతనం చేశావ్..? అని నాగ్ అడగ్గా.. నేను దొంగతనం చేయలేదు సార్.. నాకు దొరికాయని చెప్పగా.. నాగ్ వెటకారంగా నవ్వారు. 

Also Read: 'ప్రాజెక్ట్ K'లో సూపర్ హీరోగా ప్రభాస్.. ఇదిగో క్లారిటీ..

ఆ తరువాత ప్రియాను 'చెంప పగలగొడతాను.. చెంప పగలగొడతాను.. చెంప పగలగొడతాను.. అని ఎన్ని సార్లు అంటావ్ ప్రియా..?' అని ప్రశ్నించారు నాగ్. దానికి ప్రియా.. 'చాలా ఫోర్స్ గా వచ్చి నెట్టేశాడు సార్.. మళ్లీ గనుక ఫిజికల్ అయితే చెంప పగలగొడతానని చెప్పా' అని బదులిచ్చింది. 'రిఫ్లెక్స్ లో ఒకసారి అనొచ్చు కానీ పక్కనున్న తొట్టె తీసి మరి మీదకు వెళ్లబోయావ్' అని నాగ్ అనగా.. వెంటనే సన్నీ 'నేను చూడలేదు సార్ అది' అని అన్నాడు. 

దానికి నాగార్జున 'చూసిన నువ్వేం చేస్తావ్ లే.. నువ్ మహా అయితే జెస్సీ మీదకు వెళ్లగలవ్' అని కామెడీ చేశారు. ఆ తరువాత యానీతో మాట్లాడగా.. ఇండివిడ్యుయల్ టాస్క్ ను గ్రూప్ గా ఆడారని.. ఆ విషయంలో చాలా డిస్టర్బ్ అయ్యానని చెప్పింది. వ్యక్తిగతమైన గేమ్ లో గ్రూప్ సహాయం తీసుకొని ఆడినందుకు కెప్టెన్సీ క్యాన్సిల్ అయింది అంటూ సన్నీకి షాకిచ్చాడు నాగార్జున. మరి నిజంగానే క్యాన్సిల్ అయిందో లేదో ఈరోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది! 

Also Read: 'రాధే శ్యామ్' టీజర్: ప్రభాస్‌కు అన్నీ తెలుసు... కానీ చెప్పడు! ఎందుకంటే?

Also Read: డార్లింగ్ ప్రభాస్‌కు అందాల దేవసేన శుభాకాంక్షలు.. లవ్ సింబల్ లేకుండా జాగ్రత్త

Also Read:  ప్రభాస్ ని డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారంటే...!

Also Read: డార్లింగ్ ప్రభాస్ కి ఇలాంటి బర్త్ డే గిఫ్ట్ ఎవ్వరూ ఇచ్చి ఉండరు..

Also Read: భారతీయ సినిమాకే బాహుబలి.. కానీ మనిషి మాత్రం డార్లింగే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Shalini Patel: ఎవరీ షాలిని పటేల్?.. బిగ్ బాస్‌లో రచ్చ చేస్తున్న కామన్ మ్యాన్!
ఎవరీ షాలిని పటేల్?.. బిగ్ బాస్‌లో రచ్చ చేస్తున్న కామన్ మ్యాన్!
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్'లో యాంకర్ ఎంట్రీ... సెలబ్రిటీ లిస్టులో గ్లామర్ లేడీ కన్ఫర్మ్
'బిగ్ బాస్'లో యాంకర్ ఎంట్రీ... సెలబ్రిటీ లిస్టులో గ్లామర్ లేడీ కన్ఫర్మ్
Sreemukhi: శ్రీముఖి ఇగో హర్ట్ అయితే అంతే... 'బిగ్ బాస్'లో పొగరుబోతు ప్రవర్తన - నెట్టింట విమర్శలు
శ్రీముఖి ఇగో హర్ట్ అయితే అంతే... 'బిగ్ బాస్'లో పొగరుబోతు ప్రవర్తన - నెట్టింట విమర్శలు
Bigg Boss 10 Telugu: అది రూమరే... 'బిగ్ బాస్'లోకి వెళితే నేనే చెబుతా... బ్యూటిఫుల్ హీరోయిన్ క్లారిటీ
అది రూమరే... 'బిగ్ బాస్'లోకి వెళితే నేనే చెబుతా... బ్యూటిఫుల్ హీరోయిన్ క్లారిటీ

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget