అన్వేషించండి

Nagarjuna's The Ghost: కాజల్ ప్లేస్‌లో వచ్చిన కొత్త హీరోయిన్ ఎవరంటే?

కాజల్ ఫ్యామిలీ లైఫ్ వల్ల హీరో అక్కినేని నాగార్జున, దర్శకుడు ప్రవీణ్ సత్తారు కొత్త కథానాయికను ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. 'ద ఘోస్ట్'లో నాగార్జునకు జోడీగా కాజల్ ప్లేస్‌లో కొత్త హీరోయిన్ వచ్చింది.

'ద ఘోస్ట్'లో కాజల్ అగర్వాల్ నటించడం లేదు. ఆ సినిమా నుండి ఆమె బయటకు వచ్చేశారు. ప్రస్తుతానికి అయితే నాగార్జునకు జోడీగా ఆమెను చూడలేం! ఆల్రెడీ కాజల్ ప్లేస్‌లో కొత్త హీరోయిన్‌ను ఎంపిక చేశారు. నాగార్జునకు జంటగా అమలా పాల్ నటించనున్నారు.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో స్టయిలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా 'ద ఘోస్ట్' సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నాగార్జున మాజీ రా ఏజెంట్ రోల్ చేస్తున్నారు. ఆయనతో పాటు హీరోయిన్ రోల్ కూడా సినిమాలో కీలకమే. హీరో మాజీ రా ఏజెంట్ అయితే... హీరోకి హెల్ప్ చేసే ప్రజెంట్ రా ఏజెంట్ రోల్‌లో హీరోయిన్ కనిపిస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. 

Nagarjuna's The Ghost: కాజల్ ప్లేస్‌లో వచ్చిన కొత్త హీరోయిన్ ఎవరంటే?Nagarjuna's The Ghost: కాజల్ ప్లేస్‌లో వచ్చిన కొత్త హీరోయిన్ ఎవరంటే?

నాగార్జునతో రొమాన్స్ చేయడం మాత్రమే కాకుండా యాక్షన్ సన్నివేశాల్లోనూ అమలా పాల్ కనిపించనున్నారు. ఆల్రెడీ నాగార్జున, కాజల్ మీద కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. హైదరాబాద్, గోవాలో కొన్ని రోజులు చిత్రీకరణ చేశారు. కాజల్ గర్భవతి కావడంతో సినిమా నుండి తప్పుకొన్నారు. ఆమెపై తీసిన సన్నివేశాలను మళ్ళీ రీషూట్ చేయక తప్పదు. త్వరలో అవన్నీ షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

ఇక్కడ విశేషం ఏమిటంటే... కాజల్ అగర్వాల్, అమలా పాల్ గతంలో ఓ సినిమా చేశారు. రామ్ చరణ్ 'నాయక్'లో హీరోయిన్లు వాళ్లిద్దరే! అందులో చరణ్ డ్యూయల్ రోల్ చేశాడు. సో... ఇద్దరు హీరోయిన్లు నటించారు. ఇప్పుడు నాగార్జున సినిమాలో కాజల్ తప్పుకోవడంతో అమలా పాల్ వచ్చారు.

నాగార్జున, అమలా పాల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా హిందీ నటి గుల్ పనాగ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అనిఖా సురేంద్రన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Embed widget