అన్వేషించండి

Amardeep Priyanka: పల్లెటూరి ప్రేమ పక్షుల్లా అమర్‌దీప్, ప్రియాంక - ‘నల్ల నల్ల మబ్బులా’ సాంగ్‌తో వస్తోన్న రీల్ జోడీ!

అమర్‌దీప్, ప్రియాంక.. బిగ్ బాస్ కంటే ముందు నుండే మంచి స్నేహితులు అని అందరికీ తెలిసిన విషయమే. అయితే వీరిద్దరూ కలిసి చేసిన ఒక ఆల్బమ్ సాంగ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.

బిగ్ బాస్ సీజన్ 7లోకి కంటెస్టెంట్స్‌గా ఎంటర్ అయిన కొందరికి బయట నుండే పరిచయం ఉంది. కొందరైతే కలిసి పనిచేశారు కూడా. దీంతో బిగ్ బాస్ హౌజ్‌లో గ్రూపిజంలాంటివి జరుగుతున్నాయని ఇతర కంటెస్టెంట్స్ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా గ్రూపిజం అని ఆరోపణలు ఎదుర్కుంటున్న వారిలో ప్రియాంక, అమర్‌దీప్ ముందు ఉంటారు. బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయిన మొదట్లో ప్రియాంక, అమర్ చాలా టాస్కులలో అయితే నువ్వు గెలవాలి లేదా నేను గెలవాలి అనే యాటిట్యూడ్‌తో ఉండేవారు. ఇక వీరు బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లిన ఆరు వారాల తర్వాత బయట ఉన్న వారి ఫ్యాన్స్‌కు ఒక సర్‌ప్రైజ్ ఇచ్చారు.

ఆఫ్ స్క్రీన్ కపుల్ అనుకున్నారు..

అమర్‌దీప్ హీరోగా, సైడ్ క్యారెక్టర్‌గా చాలా సీరియల్స్‌లో కనిపించాడు. కానీ అన్నింటికంటే తనకు ఎక్కువ ఫేమ్ తీసుకొచ్చిన సీరియల్ ‘జానకి కలగనలేదు’. ఈ సీరియల్‌ కోసం తను ప్రియాంకతో జతకట్టాడు. ఇందులో అమర్‌దీప్.. రామ పాత్రలో కనిపించగా.. ప్రియాంక సీతగా నటించింది. పైగా ఈ సీరియల్‌లో వారి కెమిస్ట్రీకి కూడా నూటికి నూరు మార్కులు పడ్డాయి. వీరు కేవలం ఆన్ స్క్రీన్ కపుల్ మాత్రమే కాదని.. ఆఫ్ స్క్రీన్ కపుల్ కూడా అని రూమర్స్ కూడా వైరల్ అయ్యాయి. కానీ అనూహ్యంగా మరో సీరియల్ నటి తేజస్విని గౌడను పెళ్లి చేసుకొని ఆ రూమర్స్ అన్నింటికి చెక్ పెట్టాడు అమర్‌దీప్. అయినా కూడా అమర్, ప్రియాంక పెయిర్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు.

సీరియల్స్ మాత్రమే కాదు.. షోలలో కూడా..

అమర్‌దీప్, ప్రియాంక కలిసి కేవలం ‘జానకి కలగనలేదు’ అనే సీరియల్‌లో మాత్రమే కాదు.. పలు షోలలో, ఈవెంట్స్‌లో కూడా పాల్గొన్నారు. కలిసి డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌లు కూడా ఇచ్చారు. అయితే వీరిద్దరు కలిసి చేసిన ఒక ఆల్బమ్ సాంగ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా బయటికొచ్చింది. అసలు వీరిద్దరూ కలిసి ఒక ఆల్బమ్ సాంగ్ చేశారని అమర్‌దీప్ కానీ, ప్రియాంక కానీ బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లే ముందు ఒక హింట్ కూడా ఇవ్వలేదు. అలాంటిది సడెన్‌గా ఈ పాటకు సంబంధించిన ప్రోమో విడుదల అవ్వగానే వీరి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. తాజాగా విడుదలయిన ఈ పాట ప్రోమో అప్పుడే ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది.

నల్ల నల్ల మబ్బులా..

‘నల్ల నల్ల మబ్బులా’ అంటూ సాగే ఈ పాట పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కింది. ఇందులో అమర్‌దీప్, ప్రియాంక పల్లెటూరి ప్రేమజంటగా కనిపించారు. రాజ్ నరేంద్ర ఈ పాటను డైరెక్ట్ చేయగా.. మదీన్ ఎస్‌కే దీనికి సంగీతాన్ని అందించారు. కుమార్ కోట లిరిక్స్‌ను సమకూర్చగా.. బాలు ఎస్‌ఎమ్ పాటకు కొరియోగ్రాఫీ చేశారు. ఈ పాటకు సంబంధించిన ప్రోమోలో అమర్‌దీప్, ప్రియాంక తమ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకోవడమే కాకుండా డ్యాన్స్ కూడా బాగుంది అనిపించేలా చేశారు. అయితే ఇలాంటి ఒక పాట చేసినట్టు కనీసం హింట్ కూడా ఇవ్వకుండా అమర్‌దీప్, ప్రియాంక బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లిన తర్వాత దీనిని ఎందుకు రిలీజ్ చేశారు, దీని వెనుక ఇంకేదైనా కారణం ఉందా అని బిగ్ బాస్ ప్రేక్షకులు అనుమానిస్తున్నారు.

Also Read: అమర్‌ను ఆడేసుకున్న ‘బిగ్ బాస్’ - స్పూన్‌తో స్విమ్మింగ్ పూల్‌ను ఖాళీ చేయాలంటూ ఆదేశం

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Jabardasth Varsha: బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Bigg Boss Telugu Season 10 : బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...
బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget