అన్వేషించండి

Bigg Boss Telugu 8: శేఖర్ భాషా మెరుపుల్, విష్ణు ప్రియ అరుపుల్... బిగ్ బాస్ హౌస్‌లో ‘చిత్రం విచిత్రం’

‘బిగ్ బాస్’ షో రెండో వారం పూర్తవుతోంది. ఇవాళ హౌస్ నుంచి మరొకరు బయకు వెళ్లనున్నారు. తాజాగా ఈ షోకు సంబంధించి విడుదలైన ప్రోమోలో ‘హౌస్ మేట్స్’ చిత్ర విచిత్రమైన గేమ్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు.

Bigg Boss Telugu 8 Day 14 Promo 1: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 జోష్ ఫుల్ గా కొనసాగుతోంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇవాళ్టితో రెండు వారాలు పూర్తి చేసుకుంటున్నది. తొలి వారం బేబక్క హౌస్ నుంచి బయటకు వెళ్లిపోగా... ఈ వారం మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. ఇంతకీ ఈ వారం హౌస్ నుంచి అవుట్ అయ్యేది ఎవరా? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఫుల్ ఫన్నీగా ఆకట్టుకుంటున్న ప్రోమో

తాజాగా ఇవాళ్టి ఎపిసోడ్ కు సంబంధించి విడుదలైన ప్రోమో ప్రేక్షకులను ఫుల్ ఫన్నీగా ఎంటర్ టైన్ చేస్తోంది. బిగ్ బాస్ హౌస్ మేట్స్ చేత ఆడించిన ‘చిత్ర విచిత్రం’ గేమ్ అలరిస్తోంది. ప్రోమో ప్రారంభం కాగానే అదిరిపోయే డ్యాన్స్ తో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. హౌస్ లో ఇద్దరు చీఫ్ లు సెలెక్ట్ కాగా, ఎవరు ఏ టీమ్ లోకి ఎవరు వెళ్లాలనేది తేలాలన్నారు. తాను నిఖిల్ టీమ్ లోకి వెళ్లాలి అనుకుంటున్నట్లు విష్ణు ప్రియ చెప్తుంది. “ఎందుకు ఆయన జట్టులోకి వెళ్లాలి అనుకుంటున్నావో చెప్పాలంటారు నాగార్జున. “నా గొయ్యి నేనే తీసుకుంటున్నాను” అంటూ నవ్వుతుంది. అటు అభయ్ ఎక్కువ మాట్లాడుతాడు. నిఖిల్ ఎక్కువ వింటాడని శేఖర్ బాషా అనడంతో.. “బేసిగ్గా నువ్వు మాట్లాడుతూ ఉంటే, వినేవాళ్లు కావాలి” అని నాగార్జున అనడంతో అందరూ నవ్వుతారు.

బిగ్ బాస్ హౌస్ లో ‘చిత్రం విచిత్రం’

ఆ తర్వాత హౌస్ లో ‘చిత్రం విచిత్రం’ అనే ఆట నిర్వహిస్తారు హోస్టు నాగార్జున. ఫోటో చూపించి దానికి సరిపడే క్యాప్షన్ చెప్పాలంటారు. తొలుత ఆపిల్, మిరపకాయల ఫోటో చూపిస్తారు. దానికి శేఖర్ భాషా ‘మెరుపుల్’ అని చెప్తాడు. మిరపకాయల్లోని ‘మిర’, ఆపిల్ లోని ‘పిల్’ కలిపి మెరుపుల్’ అంటాడు. నెక్ట్స్ ఫోటోలో సెల్, ఫోన్ చూపిస్తారు. దానికి సీత ‘సెల్ ఫోన్’ అని చెప్తుంది. వెనుక నుంచి ఎవరో హెల్ప్ చేశారని నాగార్జున అనడంతో, “నేను బ్యాటరీ ఫోన్ అని వచ్చింది. కానీ, అది సెల్ ఫోన్ అనుకున్నాను” అని సీత చెప్తుంది. “వెనుక నుంచి అందించింది విష్ణు అనుకుంటాను” అని నాగార్జున అనడంతో... “సర్ నాకు అంత బ్రెయిన్ ఉంటే ఐఏఎస్ అయ్యేదాన్ని సర్” అనడంతో అందరూ నవ్వుతారు. ఆ తర్వాత పాలు, దుబాయ్ షేక్ ఫోటో చూపిస్తారు. ఈ ఫోటో చూసి విష్ణు ప్రియ.. “దుబాయ్ షేక్ మీకు సలాం పెడుతుంది” అని చెప్తుంది. ఆమె సమాధానం విని సూర్య శక్తి టీమ్ కు మరో మైనస్ పాయింట్ అంటారు నాగార్జున. “ఒక్క దుబాయ్ షేక్ కాదు, ఇప్పుడు నీకు అందరూ సలాం పెడుతున్నారు” అనడంతో అందరూ నవ్వుతారు. ప్రస్తుతం ఈ ప్రోమో బిగ్ బాస్ అభిమానులను ఫుల్ ఎంటర్ టైన్ చేస్తోంది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read Also: బిగ్ బాస్ నాగ మణికంఠ తండ్రికి షాక్.. ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ చేసి, అటువంటి ఫోటోలు షేర్ చేసిన హ్యాకర్లు

టాప్ హెడ్ లైన్స్

Vanda Devullu OTT : ఓటీటీలోకి వంద దేవుళ్లు - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి వంద దేవుళ్లు - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Chennai Love Story Collections : చెన్నై లవ్ స్టోరీ రికార్డ్ ప్రీమియర్ కలెక్షన్స్ - కిరణ్ అబ్బవరం మరోసారి హిట్ కొట్టేశారుగా!
చెన్నై లవ్ స్టోరీ రికార్డ్ ప్రీమియర్ కలెక్షన్స్ - కిరణ్ అబ్బవరం మరోసారి హిట్ కొట్టేశారుగా!
Secret Of kalinga OTT : బావిలో యువరాణి ఆత్మ నిద్ర లేస్తే? - ఓటీటీలోకి వచ్చేసిన మిస్టీరియస్ థ్రిల్లర్... డోంట్ మిస్
బావిలో యువరాణి ఆత్మ నిద్ర లేస్తే? - ఓటీటీలోకి వచ్చేసిన మిస్టీరియస్ థ్రిల్లర్... డోంట్ మిస్
Avika Gor : మళ్లీ సీరియళ్లలోకి చిన్నారి పెళ్లికూతురు - లేటెస్ట్ పోస్ట్ వైరల్
మళ్లీ సీరియళ్లలోకి చిన్నారి పెళ్లికూతురు - లేటెస్ట్ పోస్ట్ వైరల్

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget