అన్వేషించండి

Tollywood: 2023 సమ్మర్ రేసులో స్టార్ హీరోలు - తలపడేదెవరంటే?

వచ్చే ఏడాది సమ్మర్ కి కూడా కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు పోటీ పడడానికి సిద్ధమవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం!

ఈ ఏడాది సమ్మర్ లో 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్2', 'ఆచార్య', 'సర్కారు వారి పాట', 'ఎఫ్3' ఇలా చాలా సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. వచ్చే ఏడాది సమ్మర్ కి కూడా కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు పోటీ పడడానికి సిద్ధమవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం!

RC 15: రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయింది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను రెండొందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

SSMB 28: మహేష్ బాబు, త్రివిక్రమ్ కలిసి గతంలో 'అతడు', 'ఖలేజా' సినిమాలు చేశారు. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ సెట్ అయింది. ఈ ఏడాది ఆగస్టులో మొదలుపెట్టి వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. 

View this post on Instagram
 
A post shared by Haarika & Hassine Creations (@haarikahassine)

సలార్: 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను 2023 సమ్మర్ లో విడుదల చేయనున్నారు. 

NTR 30: ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను త్వరలోనే మొదలుపెట్టనున్నారు. ఈ సినిమా సమ్మర్ 2023లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సినిమాలన్నీ ప్లాన్ ప్రకారం.. 2023 సమ్మర్ లో వస్తే సినిమా లవర్స్ కి పండగే.  

View this post on Instagram
 
A post shared by Jr NTR (@jrntr)

Also Read: నాగచైతన్య 'థాంక్యూ' సినిమా రన్ టైం ఎంతంటే?

Also Read: కోవిడ్ బారిన పడ్డ హీరోయిన్ - వీడియో వైరల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Embed widget