అన్వేషించండి

Thank You Movie: నాగచైతన్య 'థాంక్యూ' సినిమా రన్ టైం ఎంతంటే?

'థాంక్యూ' సినిమా రన్ టైంను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

'లవ్ స్టోరీ', 'బంగార్రాజు' సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న అక్కినేని నాగచైతన్య ఇప్పుడు 'థ్యాంక్యూ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. జూలై 22న ఈ సినిమా రిలీజ్ కానుంది. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. నిన్ననే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో గ్రాండ్ గా నిర్వహించారు. 

ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమా రన్ టైంను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో అన్ని సినిమాలు రెండున్నర గంటలకు పైగానే ఉంటున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలంటే మూడు గంటలకు దగ్గరగా ఉంటున్నాయి. కానీ ఒక్కోసారి ఈ రన్ ఎక్కువ ఉండడం వలన ఆడియన్స్ బోర్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే 'థాంక్యూ' నిర్మాత దిల్ రాజు ఈ సినిమాకి క్రిస్పీ రన్ టైంను లాక్ చేశారు. 2 గంటల 9 నిమిషాలతో ఫైనల్ రన్ టైంని ఫిక్స్ చేశారు. ఇప్పటికే సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు క్రిస్పీ రన్ టైంతో సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటుందేమో చూడాలి!  

ఈ సినిమాకు బీవీఎస్ రవి కథ అందించారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Also Read: రవితేజ ఆన్ డ్యూటీ - మాస్ మహారాజా ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే ట్రైలర్ వచ్చేసిందిగా

Also Read : మెగా 154 సెట్స్‌లో రవితేజ, వెల్కమ్ చెప్పిన చిరంజీవి - మెగా మాస్ కాంబో షురూ

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sri Venkateswara Creations (@srivenkateswaracreations)

టాప్ హెడ్ లైన్స్

Anasuya Bharadwaj : డివోషనల్ సాంగ్‌కు అనసూయ డ్యాన్స్ - సనానత ధర్మ కాంట్రవర్సీకి రంగమ్మత్త చెక్!
డివోషనల్ సాంగ్‌కు అనసూయ డ్యాన్స్ - సనానత ధర్మ కాంట్రవర్సీకి రంగమ్మత్త చెక్!
Ramba Oorvasi Menaka Movie Review - 'రంభ ఊర్వశి మేనక' రివ్యూ: 'అల్లరి' నరేష్ సినిమా హిట్టా? ఫట్టా? ఫాంటసీ కామెడీ ఎలా ఉందంటే?
'రంభ ఊర్వశి మేనక' రివ్యూ: 'అల్లరి' నరేష్ సినిమా హిట్టా? ఫట్టా? ఫాంటసీ కామెడీ ఎలా ఉందంటే?
Sivaji On OTTs : ఓటీటీస్ లేజీ ఫెలోస్ కోసమే - నటుడు శివాజీ రియాక్షన్
ఓటీటీస్ లేజీ ఫెలోస్ కోసమే - నటుడు శివాజీ రియాక్షన్
Godavari Serial Today September 4th: 'గోదావరి' సీరియల్: ఇద్దరి భామల మధ్య ఇరుక్కున్న మురళీ! ఆ ఆంబోతు ఎవరు? రెంట్ 5 లక్షలా!
'గోదావరి' సీరియల్: ఇద్దరి భామల మధ్య ఇరుక్కున్న మురళీ! ఆ ఆంబోతు ఎవరు? రెంట్ 5 లక్షలా!

వీడియోలు

Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం
Team India Review Meeting | టీమిండియా ఓటములు, గాయాలపై బీసీసీఐ బిగ్ రివ్యూ
MS Dhoni IPL Impact Player | ధోనీ ఐపీఎల్ ఫ్యూచర్‌పై బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
Women's T20 Asia Cup 2026 india vs hong kong | హాంకాంగ్‌ను చిత్తు చేసి సెమీస్‌లోకి భారత్
Gundenininda Gudigantalu Serial September 4 | మీనా దెబ్బకు దారికొచ్చిన సంజీవ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pedakakani Temple Issue: పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
Vijayawada News: విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో విషాదం.. దర్శనానికి వచ్చిన భక్తురాలు మృతి
విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో విషాదం.. దర్శనానికి వచ్చిన భక్తురాలు మృతి
Chittoor Crime News: సీజ్ చేసిన రూ.50 లక్షల సిగరెట్లు మాయం..! భాకరాపేట ఫారెస్ట్ రేంజర్‌పై వేటు
సీజ్ చేసిన రూ.50 లక్షల సిగరెట్లు మాయం..! భాకరాపేట ఫారెస్ట్ రేంజర్‌పై వేటు
AP SGST Growth: వ్యాపారాలు జోరందుకున్నా ఎస్‌జీఎస్టీ ఎందుకు పడిపోయింది? ఏపీ ఖజానాకు అసలు షాక్ ఎక్కడ తగిలింది?
వ్యాపారాలు జోరందుకున్నా ఎస్‌జీఎస్టీ ఎందుకు పడిపోయింది? ఏపీ ఖజానాకు అసలు షాక్ ఎక్కడ తగిలింది?
ODI Series Talks: సౌతాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్‌కు బీసీసీఐ స్కెచ్.. గిల్, గంభీర్ స్పెషల్ రిక్వెస్ట్‌తో స్పెష‌ల్ ఫోక‌స్
సౌతాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్‌కు బీసీసీఐ స్కెచ్.. గిల్, గంభీర్ స్పెషల్ రిక్వెస్ట్‌తో స్పెష‌ల్ ఫోక‌స్
ISRO మరో అరుదైన ఘనత, EOS 05 ప్రయోగం సక్సెస్.. రక్షణ, విపత్తు రంగాల్లో గేమ్ ఛేంజర్
ISRO మరో అరుదైన ఘనత, EOS 05 ప్రయోగం సక్సెస్.. రక్షణ, విపత్తు రంగాల్లో గేమ్ ఛేంజర్
7 సీటర్ కోసం చూస్తున్నారా.. Volkswagen Tayron పై రూ.1.50 లక్షలు ఆదా, 9 ఎయిర్ బ్యాగ్స్
7 సీటర్ కోసం చూస్తున్నారా.. Volkswagen Tayron పై రూ.1.50 లక్షలు ఆదా, 9 ఎయిర్ బ్యాగ్స్
Yash Allu Aravind : అల్లు అరవింద్ Vs యశ్ మదర్ కాంట్రవర్సీ - అసలు రీజన్ ఏంటంటే?
అల్లు అరవింద్ Vs యశ్ మదర్ కాంట్రవర్సీ - అసలు రీజన్ ఏంటంటే?
Embed widget