అన్వేషించండి
Advertisement
Bheemla Nayak: ''నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట.. స్టేషన్ లో టాక్ నడుస్తోంది''
పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'భీమ్లా నాయక్'.
పవన్ కళ్యాణ్(Pawan Kalyan), రానా(Rana Daggubati) కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'భీమ్లా నాయక్'(Bheemla Nayak).మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.
Also Read: 'తప్పు చేసిన వాడికంటే చూస్తూ ఊరుకున్నవాడిదే పెద్ద తప్పు'
ఇటీవల ఆయన లుక్ ని, క్యారెక్టర్ పేరుని రివీల్ చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోకి ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. సినిమాలో రానా క్యారెక్టర్ ఎలా వుండబోతుందనే విషయాన్ని ఓ వీడియో ద్వారా ప్రెజంట్ చేశారు. ముందుగా పోలీస్ స్టేషన్ లో యాటిట్యూడ్ చూపిస్తూ ఉన్న రానాను చూపించారు.
ఇటీవల ఆయన లుక్ ని, క్యారెక్టర్ పేరుని రివీల్ చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోకి ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. సినిమాలో రానా క్యారెక్టర్ ఎలా వుండబోతుందనే విషయాన్ని ఓ వీడియో ద్వారా ప్రెజంట్ చేశారు. ముందుగా పోలీస్ స్టేషన్ లో యాటిట్యూడ్ చూపిస్తూ ఉన్న రానాను చూపించారు.
ఆ తరువాత పవన్ కళ్యాణ్ వైఫ్ తో రానా మాట్లాడుతూ.. 'నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట.. స్టేషన్ లో టాక్ నడుస్తోంది. నేనెవరో తెలుసా..? ధర్మేంద్ర హీరో.. హీరో..' అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. వీడియో చివర్లో.. చుట్టూ జనం ఉండగా.. కారు మీదకెక్కి 'డానీ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నెం.1' అంటూ అరుస్తూ డైలాగ్ చెప్పాడు రానా. ఈ మొత్తం వీడియోకి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది.
Here you go, the #BLITZofDANIELSHEKAR is ignited💥
— Sithara Entertainments (@SitharaEnts) September 20, 2021
Presenting @RanaDaggubati as Daniel Shekar🔥
▶️ https://t.co/JfvCsj0ERO #BheemlaNayak @pawankalyan #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @dop007 @NavinNooli @vamsi84 @SitharaEnts @adityamusic
Also Read: హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion