అన్వేషించండి

Anushka: మళ్లీ మొదటికొచ్చిన అనుష్క స్టోరీ - నిర్మాతల పరిస్థితేంటో?

అనుష్క బరువు తగ్గడానికి నిర్మాతలను మరింత సమయం అడిగినట్లు తెలుస్తోంది.

అధిక బరువు సమస్య ఇప్పటికీ అనుష్కను వెంటాడుతూనే ఉంది. చాలా కాలంగా తన బరువు తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంది అనుష్క. కానీ ఆమె కథ మళ్లీ మొదటికొచ్చిందట. 'సైజ్ జీరో' సినిమా కోసం అనుష్క బరువు పెరిగింది. అప్పటినుంచి పెరుగుతూనే ఉంది. అందుకే ఆమె కొత్త సినిమాలేవీ ఒప్పుకోవడం లేదు. కేవలం బరువు తగ్గడంపైనే దృష్టి పెట్టింది. 

అందుకే మీడియా ముందుకు కూడా పెద్దగా రావడం లేదు. మొన్నామధ్య 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ పార్టీకి మాత్రం వచ్చింది. అప్పుడు కూడా ఆమె లావుగానే కనిపించింది. ఇదిలా ఉండగా.. యూవీ క్రియేషన్స్ లో ఓ సినిమా చేయడానికి ఒప్పుకుంది అనుష్క. నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే అనుష్క మాత్రం సెట్ కి రావడం లేదు. 

అనుష్కపై తీయాల్సిన సన్నివేశాలను పెండింగ్ లో ఉన్నాయి. దానికి కారణం అనుష్క ఫిట్ గా లేకపోవడమే అని తెలుస్తోంది. తను బరువు తగ్గిన తరువాతే షూటింగ్ కి వస్తానని నిర్మాతలకు చెప్పేసిందట అనుష్క. దీంతో ఆమె అడిగినంత సమయం ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు మేకర్స్. ఆ మధ్య ఆస్ట్రేలియాలో బరువు తగ్గడానికి ట్రీట్మెంట్ తీసుకుంది అనుష్క. 

కానీ అది వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు సహజమైన పద్దతిలో బరువు తగ్గడానికి ప్రయత్నిస్తోంది అనుష్క. ఆ ప్రాసెస్ కి సమయం పడుతుంది. అందుకే అనుష్క.. నిర్మాతలను టైమ్ అడిగింది. మరో రెండు నెలల వరకు అనుష్క సెట్ కి వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఈలోగా ఆమె లేని సన్నివేశాలన్నీ పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

Also Read: పాకిస్తానీ సినిమాకు Cannes 2022లో అవార్డులు - 'జాయ్ ల్యాండ్' ప్రత్యేకత ఏంటి?

Also Read: 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by AnushkaShetty (@anushkashettyofficial)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by AnushkaShetty (@anushkashettyofficial)

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Promo 2: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: త్రిగుణ్ అంత పెద్ద మాట అనేశాడేంటి? రోహిత్‌, వర్షిణిల గొడవలే రేగిపోయిన త్రిగుణ్!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: త్రిగుణ్ అంత పెద్ద మాట అనేశాడేంటి? రోహిత్‌, వర్షిణిల గొడవలే రేగిపోయిన త్రిగుణ్!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 5th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్రిష్‌ని ఇంటికి తీసుకొచ్చిన విహారి! మహాకి మరో బాధ్యత!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్రిష్‌ని ఇంటికి తీసుకొచ్చిన విహారి! మహాకి మరో బాధ్యత!
This Week OTT Movies : అక్టోబర్ సెకండ్ వీక్ ఓటీటీ మూవీస్ - శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ నాలుగు సినిమాలు డోంట్ మిస్
అక్టోబర్ సెకండ్ వీక్ ఓటీటీ మూవీస్ - శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ నాలుగు సినిమాలు డోంట్ మిస్
Aadarsha Kutumbam : వెంకీ ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా - అసలు రీజన్స్ ఏంటో చెప్పిన నిర్మాత నాగవంశీ
వెంకీ ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా - అసలు రీజన్స్ ఏంటో చెప్పిన నిర్మాత నాగవంశీ

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
Embed widget