IPL, 2022 | Match 66 | Dr. DY Patil Sports Academy, Navi Mumbai - 18 May, 07:30 pm IST
(Match Yet To Begin)
KKR
KKR
VS
LSG
LSG
IPL, 2022 | Match 67 | Wankhede Stadium, Mumbai - 19 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RCB
RCB
VS
GT
GT

Anchor Rashmi: మెగాస్టార్ తో 'జబర్దస్త్' బ్యూటీ స్టెప్పులు.. క్రేజీ ఛాన్స్ కొట్టేసిందిగా..

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'భోళా శంకర్' సినిమాలో యాంకర్ రష్మీకి ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. 

FOLLOW US: 
నటిగా కెరీర్ మొదలుపెట్టినప్పటికీ.. సరైన అవకాశాలు రాకపోవడంతో బుల్లితెరకి షిఫ్ట్ అయింది రష్మి. యాంకర్ గా మంచి పాపులారిటీ దక్కించుకుంది. 'జబర్దస్త్' షో ఆమెకి భారీ క్రేజ్ ను తీసుకొచ్చింది. ఈ షోలో తన హాట్ అందాలతో యూత్ ను బాగా ఎట్రాక్ట్ చేస్తోంది. దీంతో ఆమెకి హీరోయిన్ గా చిన్న సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. 'గుంటూరు టాకీస్' అనే సినిమాతో హిట్టు కూడా అందుకుంది. కానీ ఆ తరువాత ఈ బ్యూటీకి ఒక్క హిట్టు కూడా రాలేదు. కానీ కొన్ని సినిమాల్లో నటించింది. 
 
ఈ మధ్యకాలంలో ఆమె సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. బుల్లితెరకే పరిమితమైంది. ఇలాంటి సమయంలో ఆమెకి మెగా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి-మెహర్ రమేష్ కాంబినేషన్ లో 'భోళా శంకర్' అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. తమిళంలో సూపర్ హిట్ అయిన 'వేదాళం' సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. 
 
ఓ యాక్షన్ సీక్వెన్స్ తో షూటింగ్ ను మొదలుపెట్టారు. త్వరలోనే ఓ పాటని చిత్రీకరించనున్నారు. ఇందులో రష్మీ కనిపించనుందని సమాచారం. మెగాస్టార్ తో స్టెప్పులేసే ఛాన్స్ కొట్టేసిందట రష్మీ. అయితే ఆమెతో పాటు మరో హీరోయిన్ కూడా ఈ పాటలో కనిపిస్తుందని అంటున్నారు. ఆమె ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ రష్మీకి మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ రావడంతో ఆమె కెరీర్ మలుపు తిరుగుతుందని భావిస్తుంది. 
 
ఇక ఈ సినిమాలో చిరంజీవికి జంటగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. చిరుకి చెల్లెలుగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి మహతీ స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 
 
Also Read: నాటు నాటు... ఆ స్టెప్పులు అంత ఈజీ ఏం కాదు! ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎన్ని టేక్స్ తీసుకున్నారంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 23 Nov 2021 06:09 PM (IST) Tags: keerthi suresh Megastar Chiranjeevi Anchor Rashmi Meher Ramesh bhola shankar

సంబంధిత కథనాలు

NBK 107 Movie: ఐటెం సాంగ్ తో బాలయ్య బిజీ - మాసివ్ పిక్ షేర్ చేసిన టీమ్

NBK 107 Movie: ఐటెం సాంగ్ తో బాలయ్య బిజీ - మాసివ్ పిక్ షేర్ చేసిన టీమ్

Son Of India in OTT: ఓటీటీలో ‘సన్ ఆఫ్ ఇండియా’, స్ట్రీమింగ్ మొదలైంది!

Son Of India in OTT: ఓటీటీలో ‘సన్ ఆఫ్ ఇండియా’, స్ట్రీమింగ్ మొదలైంది!

Road Accident At Balakrishna House: జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం, ఒక్కసారిగా హీరో బాలకృష్ణ ఇంటి వైపు దూసుకొచ్చిన వాహనం !

Road Accident At Balakrishna House: జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం, ఒక్కసారిగా హీరో బాలకృష్ణ ఇంటి వైపు దూసుకొచ్చిన వాహనం !

Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?

Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?

F3 Telugu Movie Song: పూజా హెగ్డేతో వెంకీ, వరుణ్ చిందులు - ‘లైఫ్ అంటే ఇట్టా ఉండాల’ సాంగ్ రిలీజ్

F3 Telugu Movie Song: పూజా హెగ్డేతో వెంకీ, వరుణ్ చిందులు - ‘లైఫ్ అంటే ఇట్టా ఉండాల’ సాంగ్ రిలీజ్
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Hardik Patel Resign: కాంగ్రెస్‌లో మరో వికెట్ డౌన్- గుజరాత్ పీసీసీ చీఫ్ హార్థిక్ పటేల్ రాజీనామా

Hardik Patel Resign: కాంగ్రెస్‌లో మరో వికెట్ డౌన్- గుజరాత్ పీసీసీ చీఫ్ హార్థిక్ పటేల్ రాజీనామా

Pithapuram News : పిఠాపురంలో దారుణ హత్య, భార్యను కాపురానికి పంపలేదని అత్తపై అల్లుడు దాడి

Pithapuram News : పిఠాపురంలో దారుణ హత్య, భార్యను కాపురానికి పంపలేదని అత్తపై అల్లుడు దాడి

Corona Cases: దేశంలో కొత్తగా 1,829 కరోనా కేసులు- 33 మంది మృతి

Corona Cases: దేశంలో కొత్తగా 1,829 కరోనా కేసులు- 33 మంది మృతి

Someshwara Temple: శబరిమల, అరుణాచలం తర్వాత అతిపెద్ద జ్యోతి కనిపించే ఆలయం ఇదే

Someshwara Temple:  శబరిమల, అరుణాచలం తర్వాత అతిపెద్ద జ్యోతి కనిపించే ఆలయం ఇదే