అన్వేషించండి

Mahesh Babu Animal Trailer: ‘యానిమల్’లో రణబీర్‌కు బదులు మహేష్ నటిస్తే, ఇదిగో ఇలా ఉంటుందట, డీప్ ఫేక్ వీడియో వైరల్

Mahesh Babu Animal Trailer: ‘యానిమల్’ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కు బదులుగా మహేష్ బాబు హీరోగా చేస్తే ఎలా ఉంటుంది? ఇదిగో అచ్చం ఈ వీడియో మాదిరిగా ఉంటుంది.

Mahesh Babu Animal Trailer: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ క‌పూర్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'యానిమల్‌'. కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. సందీప్‌ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ సెంబర్‌ 1న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా అట్టహాసంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను ఓ రేంజిలో పెంచేసింది. ఇంత కాలం సాఫ్ట్ గా కనిపించిన రణబీర్, తనలోని పూర్తి స్థాయి వయెలెన్స్ బయటపెట్టారు. ఈ ట్రైలర్ చూసిన ఒక్కొక్కరు షాక్ అయ్యారు. ట్రైలరే ఈ రేంజిలో ఉంటే సినిమా మరే రేంజిలో ఉంటుందోనని ఆలోచిస్తున్నారు.

‘యానిమల్’ మూవీపై మహేష్ ప్రశంసలు

ఇక తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ట్రైల‌ర్ చూసి మెంటలొచ్చిందని చెప్పారు. ఇలాంటి ఒరిజిన‌ల్ ట్రైల‌ర్ ను తాను ఎప్పుడూ చూడలేదని చెప్పారు. నిజానికి తాను రణబీర్ కు పెద్ద ఫ్యాన్ ను అని చెప్పిన మహేష్, ఈ ట్రైలర్ చూశాక మరింత పెద్ద ఫ్యాన్ గా మారినట్లు చెప్పారు. వాస్తవానికి ‘యానిమల్’ సినిమా కథను దర్శకుడు సందీప్ వంగా తొలుత మహేష్ బాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. కానీ, ఇంత వయిలెన్స్ ను తాను తట్టుకోలేనని చెప్పి వదులుకున్నట్లు తెలుస్తోంది.

‘యానిమల్’ సినిమాలో మహేష్ నటించి ఉంటే?

ఈ నేపథ్యంలో ‘యానిమల్’ సినిమాలో రణబీర్ కాకుండా మహేష్ నటించి ఉంటే ఎలా ఉండేది? అని నెటిజన్లు ఆలోచిస్తున్నారు. మరోవైపు ఈ మూవీ ట్రైలర్ ను గుర్తు తెలియని వ్యక్తులు ఎడిట్ చేసి నెట్టింట్లోకి వదిలారు. రణబీర్ ఫ్లేస్ లో మహేష్, అనిల్ కపూర్ ప్లేస్ లో ప్రకాష్ రాజ్, బాబీ డియోల్ స్థానంలో సోనూసూద్ ను పెట్టి డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేశారు. రోస్టర్ బిడ్డ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ ఎడిటెడ్ ట్రైలర్ ను షేర చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకు కేవలం రెండు రోజుల్లోనే 40,000 లైక్‌లు వచ్చాయి.

View this post on Instagram
 
A post shared by roasterbidda (@roaster_bidda)

డిసెంబర్ 1న ‘యానిమల్’ విడుదల

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించారు. అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. బాబీ డియోల్ పవర్ ఫుల్ విలన్‌గా కనిపించబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Read Also: ఆ సన్నివేశాలు చేయడానికి భయపడ్డా, ఆలియా సపోర్ట్ చేసింది: రణబీర్ కపూర్

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
Railway Rules : రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
Embed widget