By: ABP Desam | Updated at : 17 Jan 2022 08:22 AM (IST)
కీర్తీ సురేష్
హీరోలకు, దర్శకులకు సినిమా హిట్ అయిన తర్వాత నిర్మాతలు బహుమతులు ఇవ్వడం చూసి ఉంటారు. సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత, లాస్ట్ డే షూటింగ్ చేశాక యూనిట్ సభ్యులకు హీరోలు బహుమతులు ఇచ్చారనే మాటలు విని ఉంటారు. నిర్మాతకు హీరోయిన్ గిఫ్ట్ ఇవ్వడం ఎక్కడైనా చూశారా? ఎప్పుడైనా విన్నారా? కీర్తీ సురేష్ ఇచ్చారు. ఓ ఖరీదైన నెక్లెస్ గిఫ్ట్‌గా ఇచ్చారు.
కీర్తీ సురేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'గుడ్ లక్ సఖి'. దీనికి ప్రముఖ స్టయిలిస్ట్ శ్రావ్య వర్మ సహ నిర్మాత. సినిమా ఇంకా విడుదల కాలేదు అనుకోండి. కరోనా పరిస్థితుల వల్ల వాయిదా వేస్తూ వస్తున్నాయి. 'గుడ్ లక్ సఖి' కంటే ముందు నుంచి కీర్తీ సురేష్, శ్రావ్య వర్మ సన్నిహితులు. కీర్తీకి శ్రావ్య స్టయిలిస్ట్‌గా చేశారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. స్నేహితురాలికి కీర్తీ సురేష్ ఓ నెక్లెస్ బహుమతిగా ఇచ్చారు.
సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ శ్రావ్య వర్మ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో ఆమె ముఖం కనిపించలేదు. మెడలో నెక్లెస్ హైలైట్ అయ్యింది. దాంతో జనాలు అందరూ నెక్లెస్ బావుందని చెప్పడం మొదలుపెట్టారు. కొందరు ఎక్కడ కొన్నారని అడిగారు. తనకు ఆ నెక్లెస్ కీర్తీ సురేష్ గిఫ్ట్ ఇచ్చారని శ్రావ్య వర్మ తెలిపారు. అదీ సంగతి. ప్రస్తుతం కీర్తీ సురేష్ కొవిడ్ బారిన పడటంతో ఐసోలేషన్ లో ఉన్నారు.
Also Read: పది రోజుల్లో సినిమా రిలీజ్... ఇప్పుడు హీరోయిన్‌కు కరోనా పాజిటివ్
Also Read: 'హీరో' మూవీ రివ్యూ: మహేష్ బాబు మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే...
Also Read: ఐదు రోజులుగా క్వారంటైన్‌లో... కరోనా బారిన మరో సెలబ్రిటీ?
Also Read: 'బంగార్రాజు' మూవీ రివ్యూ: నాగ్ vs చైతు.. బంగార్రాజులు అదరగొట్టారా?
Also Read: రౌడీ బాయ్స్ రివ్యూ: యూత్‌ని మెప్పించే రౌడీ బాయ్స్..
Also Read: 'సూపర్ మచ్చి' రివ్యూ: సూపర్ అనేలా ఉందా? లేదా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Tollywood - AP Elections 2024 : టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?
Chinna Trailer: మనసుకు హత్తుకుంటున్న సిద్ధార్థ్ ఎమోషన్ థ్రిల్లర్- `చిన్నా` ట్రైలర్ విడుదల
Balakrishna : గిరిజనుల హక్కుల కోసం ఎన్‌బికె పోరాటం
Madam Chief Minister Movie : మహిళ ముఖ్యమంత్రి అయితే? - 'మేడమ్ చీఫ్ మినిస్టర్' షురూ!
Rathika: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఔట్, తన ఎలిమినేషన్‌కు కారణాలు ఇవే!
MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్
LPG Price Hike: వినియోగదారులపై గ్యాస్ బండ, ఒక్కసారిగా రూ.209 పెంపు
Chandrababu Naidu Arrest : బీజేపీకి సమస్యగా చంద్రబాబు అరెస్టు ఇష్యూ - కమలం పార్టీ మద్దతుతోనే జగన్ ఇదంతా చేస్తున్నారా ?
Jagan Adani Meet: జగన్‌తో అదానీ రహస్య భేటీలో ఆ డీల్! రూ.1,400 కోట్ల ఆఫర్ - సీపీఐ రామక్రిష్ణ
/body>