అన్వేషించండి

Vijay Deverakonda: పాములు, పులులతో విజయ్ దేవరకొండ ఆటలు - జాగ్రత్త అన్నా అంటున్న ఫ్యాన్స్

విజయ్ దేవరకొండ ఇటీవల ఫ్యామిలీతో పాటు దుబాయ్ ట్రిప్ వెళ్లారు. అక్కడ ఫేమస్ పార్కును సందర్శించారు. అక్కడ ఓ ప్రైవేటు జూ ను సందర్శించారు.  అక్కడే చాలా సేపు సరదాగా గడిపారు.

టాలీవుడ్ లో యంగ్ టాలెంటెడ్ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. కేవలం సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగాను విజయ్ యాటిట్యూడ్ కు ఫ్యాన్స్ ఉంటారు. ముఖ్యంగా యూత్ లో ఆయనకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అందుకే ఆయన్ను రౌడీ హీరో అని పిలుచుకుంటారు ఫ్యాన్స్. తాజాగా ఈ రౌడీ హీరో గురించి ఓ వార్త ఒకటి ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చారు విజయ్. ఈ గ్యాప్ లో విజయ్ విహార యాత్రలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ సరదాగా గడిపిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడా అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. అవి చూసిన విజయ్ ఫ్యాన్స్ ‘‘నువ్ సూపర్ అన్నా’’ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. 

విజయ్ దేవరకొండ ఇటీవల ఫ్యామిలీతో పాటు దుబాయ్ ట్రిప్ వెళ్లారు. అక్కడ ఫేమస్ పార్కును సందర్శించారు. అక్కడ ఓ ప్రైవేటు జూ ను సందర్శించారు.  అక్కడే చాలా సేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా అక్కడి జంతువులతో ఆటలాడారు. అక్కడ ఉండే చిన్న చిన్న జంతువులు, పక్షులు, కోతులకు ఫుడ్ తినిపించారు. బోనులో ఉన్న సింహంతో తాడుతో ఆడలాడారు. అయితే ఆ తాడు ఆటలో సింహమే గెలిచింది. అలాగే చిన్న చిన్న పులి పిల్లలను ఒడిలోకి తీసుకుని ఆడించారు. వాటికి పాలు పట్టించారు. పైథాన్ లను మెడలో వేసుకొని నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు. అంతటితో ఆగకుండా పెద్ద పెద్ద పాములను ఒంటిపై వేసుకుని ఫొటోలు దిగారు విజయ్. ప్రస్తుతం విజయ్ ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి విజయ్ ‘‘ఫ్యాన్స్ లైగర్ అంటే అలాగే ఉంటాడు మరి’’ అంటూ పొగుడుతూ కామెంట్లు చేస్తుంటే, ఇంకొంత మంది ఫ్యాన్స్ మాత్రం ‘‘జాగ్రత్త అన్నా’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియోను ఇక్కడ చూసేయండి మరి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

విజయ్ సినిమాల విషయానికొస్తే.. ‘లైగర్’ సినిమా తర్వాత విజయ్ నుంచి మరే సినిమా అప్‌డేట్ రాలేదు. ‘లైగర్’ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ గా మిగిలిన సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత అనుకున్న ‘జనగణమన’ సినిమా కూడా నిలిచిపోయింది. మరో వైపు ఇప్పటికే విడుదల కావాల్సిన ‘ఖుషి’ సినిమా షూటింగ్ లేట్ అవుతూ వస్తోంది. ఈ గ్యాప్ లో విజయ్ మరో సినిమాను పట్టాలెక్కించాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టుకు ఓకే చెప్పారు. దీని తర్వాత తనకు ‘గీతా గోవిందం’ లాంటి కూల్ హిట్ సినిమాను అందించిన పరశురాంతో మరో సినిమా చేయబోతున్నట్టు ఇటీవలే ప్రకటించారు. ఈ మూవీను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం విజయ్ కు మంచి హిట్ సినిమా కావాలి. ఎందుకంటే ‘లైగర్’ సినిమాతో విజయ్ క్రేజ్ చాలా వరకూ పడిపోయింది. వరుసగా ఫ్లాప్ లు రావడం ఆయన కెరీర్ కు మైనస్ అనే చెప్పాలి. అందుకే ఆ గ్యాప్ ను ఫులఫిల్ చేయడానికి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు ఈ రౌడీ హీరో. మరి ఈసారి ఏ మూవీతో విజయ్‌కు హిట్ దక్కుతుందో చూడాలి. 

Read Also: కియారా-సిద్ధార్థ్ ప్రేమ కథ ఎక్కడ? ఎలా మొదలైంది 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
Veda Jalandhar: ఆ రెండూ రిలీజ్ కాలేదు... కట్ చేస్తే 'తిమ్మరాజు పల్లి'తో హిట్... ఇప్పుడు 'అమీర్ లోగ్'తో!
ఆ రెండూ రిలీజ్ కాలేదు... కట్ చేస్తే 'తిమ్మరాజు పల్లి'తో హిట్... ఇప్పుడు 'అమీర్ లోగ్'తో!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Embed widget