అన్వేషించండి

Kiara-Sidharth Wedding: కియారా-సిద్ధార్థ్ ప్రేమ కథ ఎక్కడ? ఎలా మొదలైంది - పెళ్లి వేదిక ఖరారు?

బాలీవుడ్ ప్రేమ పక్షులు సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ త్వరలో పెట్టి పీటలు ఎక్కబోతున్నారు. ఫిబ్రవరిలో వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇంతకీ వీరి ప్రేమ ఎలా మొదలయ్యిందో తెలుసా?

బాలీవుడ్ క్యూట్ లవర్స్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ కొత్త సంవత్సరంలో కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. త్వరలో తమ ప్రేమ బంధాన్ని, మూడు ముళ్ల బంధంతో సంసార బంధంలోకి తీసుకెళ్లబోతున్నారు. ఇప్పటికే వీరి పెళ్లి గురించి రకరకాల వార్తలు రాగా, ఎట్టకేలకు ఫిబ్రవరిలో వీరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. కియారా, సిద్ధార్థ్  సన్నిహితులు ఈ విషయాన్ని ఇప్పటికే ధృవీకరించారు.

వీరి ప్రేమ ఎలా మొదలయ్యిందంటే?

సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ‘షేర్షా’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాతోనే వీరిద్దరు తొలిసారి కలిశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి పలు పార్టీల్లో, ఈవెంట్స్ లో ఎంజాయ్ చేశారు. మిత్రుల పార్టీల్లో ఇద్దరు సన్నిహితంగా కనిపించేవారు. ఇద్దరు కలిసి వెకేషన్స్ కు వెళ్లినా ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేవారు కాదు. కొద్ది రోజుల క్రితం సిద్ధార్థ్‌, కియారా అద్వానీ ప్రేమ‌లో ఉన్న‌ట్లుగా క‌ర‌ణ్‌ జోహార్‌ సహా పలువురు బాలీవుడ్ నటులు హింట్ ఇచ్చారు. వారిద్దరి మధ్య స్నేహానికి మించిన బంధం ఉందని ఇప్పటికే తెలిపారు. ఇటీవల కియారా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలను చెప్పింది. త్వరలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వివరించింది. అయితే, తను చెప్పింది సిద్ధార్థ్ గురించేనని ప్రచారం జరిగింది.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sidharth Malhotra (@sidmalhotra)

జైస‌ల్మేర్ ఫోర్ట్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక  

కియారా- సిద్ధార్థ్ వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిసింది. ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు వీరి వివాహ వేడుకలు జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరి పెళ్లి వేడుక వేదిక ఖరారు అయ్యింది. రాజ‌స్థాన్‌ లోని జైస‌ల్మేర్ ఫోర్టులో వీరి వెడ్డింగ్ జరగనుంది. ఇరు కుటుంబ సభ్యులు, కొద్ది మంది బాలీవుడ్ ప్రముఖులు ఈ పెళ్లికి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.

పెళ్లి గురించి త్వరలో అధికారిక ప్రకటన

ఇప్పటి వరకు సిద్ధార్థ్‌, కియారా తమ పెళ్లి గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో త్వరలోనే అఫీషియల్ గా ఈ విషయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. ఇక కియారా అద్వానీ ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా చేస్తోంది. రామ్ చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.  

Read Also: ప్రేమలో తమన్నా, విజయ్ - వీరి లవ్ స్టోరీ ఎప్పుడు ఎక్కడ మొదలైందో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Priyanka Chopra : మేమిద్దరం విడిపోవాలని కోరుకుంటున్నారా? - డివోర్స్ రూమర్స్‌పై ప్రియాంక చోప్రా స్ట్రాంగ్ రియాక్షన్
మేమిద్దరం విడిపోవాలని కోరుకుంటున్నారా? - డివోర్స్ రూమర్స్‌పై ప్రియాంక చోప్రా స్ట్రాంగ్ రియాక్షన్
Nindu Manasulu Serial Today March 26th: నిండు మనసులు: సిద్ధూ- ప్రేరణల్ని విడదీసేసిన మంజుల! ఇందిరకు షాక్ ఇచ్చిన సిద్ధూ తల్లిదండ్రులు!
నిండు మనసులు: సిద్ధూ- ప్రేరణల్ని విడదీసేసిన మంజుల! ఇందిరకు షాక్ ఇచ్చిన సిద్ధూ తల్లిదండ్రులు!
Balakrishna : బాలయ్యకు మరో అరుదైన గౌరవం - ఢిల్లీ వేదికగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు
బాలయ్యకు మరో అరుదైన గౌరవం - ఢిల్లీ వేదికగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు
Podharillu Serial Today March 26th:శైలు విషయంలో కేశవ్‌ను మహా, కన్నా ఎలా ఆడుకున్నారు? సర్టిఫికేట్ల కోసం మహా ఏం చేసింది..?
పొదరిల్లు: శైలు విషయంలో కేశవ్‌ను మహా, కన్నా ఎలా ఆడుకున్నారు? సర్టిఫికేట్ల కోసం మహా ఏం చేసింది..?

వీడియోలు

Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam
Ashwin Comments on MI Captain | హార్దిక్ పాండ్యాపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Shreyas Iyer as captain of Team India? | టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్? | ABP Desam
SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth south Movement: రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
Women Reservation Effect: రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
Ustaad Bhagat Singh Collections: బాక్సాఫీస్‌లో బోల్తా కొట్టిన 'ఉస్తాద్ భగత్ సింగ్'... ఏడు రోజులైనా బడ్జెట్‌లో సగం కూడా రాలేదుగా
బాక్సాఫీస్‌లో బోల్తా కొట్టిన 'ఉస్తాద్ భగత్ సింగ్'... ఏడు రోజులైనా బడ్జెట్‌లో సగం కూడా రాలేదుగా
Hyderabad Food Safety: హైదరాబాద్‌లో కల్తీ మాఫియా గుట్టు రట్టు: కుళ్లిన గుడ్లు, విషపూరిత పేస్ట్.. షాకింగ్ వివరాలు!
హైదరాబాద్‌లో కల్తీ మాఫియా గుట్టు రట్టు: కుళ్లిన గుడ్లు, విషపూరిత పేస్ట్.. షాకింగ్ వివరాలు!
Balakrishna : బాలయ్యకు మరో అరుదైన గౌరవం - ఢిల్లీ వేదికగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు
బాలయ్యకు మరో అరుదైన గౌరవం - ఢిల్లీ వేదికగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు
Architecture Temples : విరూపాక్ష ఆలయం సహా ఈ 8 ఆధ్యాత్మిక కట్టడాలు ఇంజనీరింగ్ నైపుణ్యానికి అద్భుతమైన ఉదాహరణలు!
విరూపాక్ష ఆలయం సహా ఈ 8 ఆధ్యాత్మిక కట్టడాలు ఇంజనీరింగ్ నైపుణ్యానికి అద్భుతమైన ఉదాహరణలు!
Ram Charan : పెద్ది షూటింగ్‌కు రామ్ చరణ్ - గాయం నుంచి కోలుకున్న గ్లోబల్ స్టార్... బర్త్ డే గిఫ్ట్ రెడీ
పెద్ది షూటింగ్‌కు రామ్ చరణ్ - గాయం నుంచి కోలుకున్న గ్లోబల్ స్టార్... బర్త్ డే గిఫ్ట్ రెడీ
Iran War 2026: 'మేమే తేలుస్తాం.. ట్రంప్ చెప్పడానికి లేదు'; యుద్ధంపై అమెరికా ప్రతిపాదనలు తిరస్కరించిన ఇరాన్
'మేమే తేలుస్తాం.. ట్రంప్ చెప్పడానికి లేదు'; యుద్ధంపై అమెరికా ప్రతిపాదనలు తిరస్కరించిన ఇరాన్
Embed widget