అన్వేషించండి

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

హీరో శర్వానంద్ పెళ్లి వేడుకలు మొదలైయ్యాయి. మొదటి రోజు హల్దీ వేడుకలు ఘనంగా జరిగాయి. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Sharwanand Marriage: టాలీవుడ్ హీరో శర్వానంద్-హర్షిత రెడ్డిల పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పెళ్లి వేడుకకు రాజస్తాన్ లోని జైపూర్‌ ప్యాలెస్‌ సుందరంగా ముస్తాబైంది. కాబోయే వధూవరులిద్దరూలతో పాటు కుటుంబ సభ్యులు ప్యాలెస్‌లో పెళ్లి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. పెళ్లి వేడుకల్లో భాగంగా మొదటి రోజు హల్దీ వేడుకలతో సందడి మొదలైంది. ఈ హల్దీ వేడుకలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో శర్వానంద్ తెల్లని దుస్తులు ధరించాడు. అక్కడున్న వారి బంధువులకు శర్వాకు పసుపు పూయడం కనిపించింది. ఇంకా మెహందీ, సంగీత్ వేడుక‌లు కూడా జ‌ర‌గ‌నున్నాయి. జూన్3 న వేదమంత్రాల సాక్షిగా రక్షిత మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు శర్వానంద్‌.

శర్వానంద్‌, రక్షితల నిశ్చితార్థం ఈ ఏడాది జనవరిలో జరిగింది. ఈ వేడుక హైదరాబాద్ లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ కు టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రామ్ చరణ్ దంపతులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక ఇప్పుడు శర్వా, రక్షిత పెళ్లి బంధంతో ఒక్కటవ్వబోతున్నారు. రేపు(జూన్ 3) ఉదయం 11:30 గంటలకు శర్వాని పెళ్లికొడుకు చేసే కార్యక్రమం ఘనంగా జరగనుంది. రాత్రి 11 గంటలకు శర్వా, రక్షిత మెడలో మూడు ముళ్లు వేసి ఏడడుగులు వేయబోతున్నాడు. ఈ పెళ్ళికి సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరుకానున్నారు. అంతేకాకుండా శర్వానంద్ స్వయంగా వెళ్లి కొంతమంది ప్రముఖులను ఆహ్వానించినట్టు తెలుస్తోంది.

ఇక శర్వానంద్ సినిమాల విషయానికొస్తే.. శర్వా రీసెంట్ గా ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో సపోర్టింగ్ పాత్రలు మాత్రమే చేస్తూ తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. తర్వాత శర్వాలోని ప్రతిభను చూసి వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా ‘గమ్యం’, ‘ప్రస్థానం’ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత ‘రన్ రాజా రన్’, ఎక్స్ప్రెస్ రాజా, ‘శతమానంభవతి’, ‘మహానుభావుడు’ వంటి కమర్షియల్ హిట్స్ ను అందుకున్నాడు. మధ్యలో సరైన హిట్ లేక ఇబ్బంది పడినా తర్వాత మళ్లి గాడిన పడ్డాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతోంది. పెళ్లి కోసం ఈ సినిమా షూటింగ్ కు కాస్త గ్యాప్ ఇచ్చాడు శర్వానంద్. 

Read Aslo: వామ్మో, అంత భారీ ఫైటా? రామ్‌తో 24 రోజులు షూటింగ్, 1500 మందితో యాక్షన్ స్వీక్వెన్స్

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 19th:ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
నువ్వులేక నేను లేను: ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
Podarillu Serial Today August 19th:ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
పొదరిల్లు: ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
Nandamuri Mokshagna: ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
Nindu Manasulu Serial Today August 19th: నిండు మనసులు: గిన్నెలు తోమేసిన మామ అల్లుడు! అదిరిపోయిన ప్రేరణ కండీషన్!
నిండు మనసులు: గిన్నెలు తోమేసిన మామ అల్లుడు! అదిరిపోయిన ప్రేరణ కండీషన్!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Embed widget