అన్వేషించండి

Ram Charan: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం - రామ్ చరణ్ స్పెషల్ ట్వీట్

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్. ఈ మేరకు ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్. ఈ మేరకు ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఆయన ఇలా చెప్పుకొచ్చారు.. ‘తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పాటు అయ్యి పదేళ్లు అవుతుంది. ఈ పదేళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. తద్వారా బంగారు తెలంగాణ కలను నిజం చేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయిన సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చారు. రామ్ చరణ్ ట్వీట్ చూసి ఆయన అభిమానులు ఆయకు కూడా విసెష్ చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

కేటీఆర్ తో మంచి సంబంధాలు..

రామ్ చరణ్, తెలంగాణ మంత్రి కేటీఆర్ కు మంచి స్నేహ పూర్వక సంబంధాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరూ కలసి ఒకే వేదికపై పలు సందర్భాల్లో కనిపించారు కూడా. గతంలో రామ్ చరణ్ సినిమా ఫంక్షన్ లకు కేటీఆర్ హాజరు కావడం, కేటీఆర్ ఆహ్వానం మేరకు రామ్ చరణ్ కూడా పలు కార్యక్రమాలకు హాజరవడం జరుగుతూ ఉంది. మొన్నామధ్య హైదరాబాద్ లో జరిగిన ఈ-రేసింగ్ కు కూడా రామ్ చరణ్, కేటీఆర్ కలసి ఓ కార్యక్రమంలో కనిపించారు. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో కూడా ఇద్దరూ పోస్ట్ లు చేసుకోవడం కూడా చూశాము. ఇలా రామ్ చరణ్ కు తెలంగాణతో ప్రజలతోనే కాకుండా అక్కడి రాజకీయ నేతలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. 

సినిమాల్లో ఫుల్ బిజీగా..

రామ్ చరణ్ ప్రస్తుం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తో గ్లోబల్ స్టార్ గా మారిపోయారు చరణ్. ఈ మూవీ తర్వాత హాలీవుడ్ లో కూడా రామ్ చరణ్ కు ఫాలోయింగ్ పెరిగిందనే చెప్పాలి. రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో ‘గేమ్ చేంజర్’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలో కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కు వెళ్లనుంది ఈ సినిమా. ఈ మూవీ తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు తో మరో సినిమా చేయనున్నారు చరణ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటనలు కూడా వచ్చేశాయి. దీని తర్వాత మరో భారీ ప్రాజెక్టులో చరణ్ భాగం కానున్నట్లు తెలుస్తోంది. ‘కార్తికేయ 2’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన చందూ మొండేటితో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం. దాదాపు 300 కోట్ల రూపాయలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. నిజానికి ‘కార్తికేయ 2’ కంటే ముందే రామ్ చరణ్ చందూ మొండేటితో ఓ సినిమా చేయాలని చర్చించుకున్నారట. అయితే ఇన్ని రోజుల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతోందని తెలుస్తోంది. వీటితో పాటు త్వరలోనే రామ్ చరణ్ హాలీవుడ్ ఎంట్రీ కూడా ఉంటుందని అంటున్నారు. ఆ సమయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు. 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 19th: నిండు మనసులు: గిన్నెలు తోమేసిన మామ అల్లుడు! అదిరిపోయిన ప్రేరణ కండీషన్!
నిండు మనసులు: గిన్నెలు తోమేసిన మామ అల్లుడు! అదిరిపోయిన ప్రేరణ కండీషన్!
Balakrishna: డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?
డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్

వీడియోలు

Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget