అన్వేషించండి

Prithviraj – Suriya: సూర్య అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పిన మల్లు హీరో పృథ్వీరాజ్ సుకుమారన్

సూర్య హీరోగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ బయోపిక్ తెరకెక్కిస్తున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ఊహాగానాలపై పృథ్వీరాజ్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

పృథ్వీరాజ్ సుకుమారన్. మలయాళ స్టార్ హీరో. పలు భాషల్లోనూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది. మలయాళం, తెలుగు, హిందీ సినీ ఇండస్ట్రీలలో చాలా మంది అభిమానులున్నారు.  పృథ్వీరాజ్ తాజాగా బాలీవుడ్ మూవీ ‘బడే మియా చోటే మియాన్’ తొలి షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ప్రభాస్ పాన్ ఇండియన్ మూవీ ‘సలార్’ లో షూటింగ్ లోనూ పాల్గొనబోతున్నారు. మరోవైపు తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘L2E’ కోసం లొకేషన్స్ ను పరిశీలిస్తున్నారు.

సూర్యతో ఎలాంటి బయోపిక్ చేయట్లేదన్న పృథ్వీరాజ్

గత కొంత కాలంగా సుకుమారన్ కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. సూర్య హీరోగా ఆయన ఓ బయోపిక్ రూపొందిస్తున్నట్లు సినీ సర్కిల్స్ లోనూ ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఈ వార్తలపై తాజాగా సుకుమారన్ టీమ్ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది. సుకుమారన్ సూర్యతో కలిసి ఎలాంటి బయోపిక్ చేయడం లేదని తెలిపింది. “పృథ్వీరాజ్ సుకుమారన్, సూర్యతో కలిసి ఎలాంటి బయోపిక్ చేయడం లేదు. ప్రస్తుతం పృథ్వీరాజ్ రెండు చిత్రాలకు దర్శకత్వం వహించబోతున్నారు. వాటిలో ఒకటి ‘L2E’ కాగా మరొకటి ‘టైసన్’’ అని వెల్లడించింది.

ఓటీటీలోకి అడుగు పెట్టబోతున్న పృథ్వీరాజ్

అటు పృథ్వీరాజ్ త్వరలో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆయన సొంత బ్యానర్ సరిగమ నిర్మించనున్న వెబ్ సిరీస్‌తో డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. రాజన్ పిళ్లై జీవితం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సరిగమ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ ఆనంద్ కుమార్ సైతం ఈ ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.  ప్రస్తుతం సుకుమారన్ చేస్తున్న ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యాక ఈ వెబ్ సిరీస్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. 2024 ద్వితీయార్థంలో ఈ సినిమా షూటింగ్ మొదలు కావొచ్చని తెలుస్తోంది.  

వరుస సినిమాలతో పృథ్వీరాజ్ ఫుల్ బిజీ

పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రస్తుతం,  ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్-టైగర్ ష్రాఫ్ నటిస్తున్న ‘మియాన్ చోటే మియాన్‌’లో కబీర్‌ అనే నెగెటివ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఆయన బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నారు.  అటు ఓ సైకలాజికల్ డ్రామా కోసం స్టార్ కిడ్ ఇబ్రహీం అలీ ఖాన్, సీనియర్ నటి కాజోల్‌తో జతకట్టబోతున్నట్లు తెలుస్తోంది.  త్వరలో పాన్ ఇండియన్ మూవీ ‘సలార్‌’లో తన పెండింగ్ పోర్షన్‌ షూట్ కంప్లీట్ చేసుకోనున్నారు. ప్రశాత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 28 న తెరపైకి రానుంది.  ఆ తర్వాత నటనకు కొద్ది విరామం ప్రకటించి ‘L2E’తో పాటు ‘టైసన్’ అనే సినిమాలకు దర్శకత్వం వహించనున్నారు. హీరోగా రాణించిన పృథ్వీరాజ్ మలయాళంలో ‘లూసిఫర్’ (తెలుగులో ‘గాడ్ ఫాదర్’) మూవీతో దర్శకుడిగా మారారు. మరోవైపు సూర్య ప్రస్తుతం ‘సూర్య42’లో హీరోగా చేస్తున్నారు. ఇందులో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తోంది.

Read Also: రామ్ చరణ్‌ ఫేవరెట్ మూవీస్ ఇవేనట - ఆ సినిమా 50 సార్లు చూశాడట!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Dhurandhar 2 OTT : ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ ధురంధర్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ ధురంధర్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Anushka Shetty : అనుష్క పెళ్లి రూమర్స్ - అదే ఎందుకు హైలెట్ చేస్తున్నారంటూ టీం స్ట్రాంగ్ రియాక్షన్
అనుష్క పెళ్లి రూమర్స్ - అదే ఎందుకు హైలెట్ చేస్తున్నారంటూ టీం స్ట్రాంగ్ రియాక్షన్
Ustaad Bhagat Singh Review - 'ఉస్తాద్ భగత్ సింగ్' రివ్యూ: 'గబ్బర్ సింగ్' కాంబోలో మరో హిట్ పడిందా? పవన్ - హరీష్ సినిమా ఎలా ఉందంటే?
'ఉస్తాద్ భగత్ సింగ్' రివ్యూ: 'గబ్బర్ సింగ్' కాంబోలో మరో హిట్ పడిందా? పవన్ - హరీష్ సినిమా ఎలా ఉందంటే?
Ustaad Bhagat Singh Live Updates: 'ఉస్తాద్ భగత్ సింగ్' లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ - ఏపీలో షోస్ షురూ
'ఉస్తాద్ భగత్ సింగ్' లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ - ఏపీలో షోస్ షురూ

వీడియోలు

India Bullet Train : హైదరాబాద్‌ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
Gautam Gambhir about KKR IPL 2026 | గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Ambati Rayudu Reveals Dhoni’s Secret | సీఎస్‌కే డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ | ABP Desam
Greatest T20 Player by AB de Villiers | బుమ్రానే ఆల్‌టైమ్ నంబర్ 1 | ABP Desam
Sanju Samson leaving RR IPL2026 | సీఎస్కే లోకి సంజు శాంసన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay trouble: కరూర్ తొక్కిసలాట పాపం అంతా విజయ్‌దేనా ? - తమిళనాట కలకలం రేపుతున్న సీబీఐ దూకుడు
కరూర్ తొక్కిసలాట పాపం అంతా విజయ్‌దేనా ? - తమిళనాట కలకలం రేపుతున్న సీబీఐ దూకుడు
Dalal Street Market Crash 2026: దలాల్ స్ట్రీట్‌లో ఊచకోత!1,400 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్! హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బోర్డులో 'నైతిక' కలకలం!
దలాల్ స్ట్రీట్‌లో ఊచకోత!1,400 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్! హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బోర్డులో 'నైతిక' కలకలం!
YS Jagan: సీఈసీపై అభిశంసన - జగన్‌కు పెద్ద సమస్య ! మద్దతివ్వకపోతే ఓట్ల గల్లంతు,ఈవీఎంలపై ఎలా మాట్లాడగలరు?
సీఈసీపై అభిశంసన - జగన్‌కు పెద్ద సమస్య ! మద్దతివ్వకపోతే ఓట్ల గల్లంతు,ఈవీఎంలపై ఎలా మాట్లాడగలరు?
Revanth Reddy: 2029లో మళ్లీ తొక్కకపోతే చూడు! అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్‌కు రేవంత్ రెడ్డి సవాల్!
2029లో మళ్లీ తొక్కకపోతే చూడు! అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్‌కు రేవంత్ రెడ్డి సవాల్!
Andhra Pradesh Latest News: తెలుగు ప్రజలకు ఉగాది కానుక! రెగ్యులర్ రైలుగా వైజాగ్ - తిరుపతి స్పెషల్ ట్రైన్!
తెలుగు ప్రజలకు ఉగాది కానుక! రెగ్యులర్ రైలుగా వైజాగ్ - తిరుపతి స్పెషల్ ట్రైన్!
Vijay Latest News: ఎవరితో పొత్తు లేదు, నేను ప్రజల టీమ్! రాజకీయ సమీకరణాలపై విజయ్ సంచలన ప్రకటన!
ఎవరితో పొత్తు లేదు, నేను ప్రజల టీమ్! రాజకీయ సమీకరణాలపై విజయ్ సంచలన ప్రకటన!
Ustaad Bhagat Singh Twitter Review - 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విట్టర్ రివ్యూ: ఓవర్సీస్ టాకేంటి? పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉందంటే?
'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విట్టర్ రివ్యూ: ఓవర్సీస్ టాకేంటి? పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉందంటే?
Ugadi The Saffron Flag 2026: ఉగాది రోజు ఇంటిపై కాషాయ ధ్వజం ఎగురవేయాలా? ఏంటి దీని విశిష్టత?
ఉగాది రోజు ఇంటిపై కాషాయ ధ్వజం ఎగురవేయాలా? ఏంటి దీని విశిష్టత?
Embed widget