అన్వేషించండి

Kaikala Sathyanarayana: వెంటిలేటర్ పై సీనియర్ నటుడు.. టెన్షన్ లో అభిమానులు.. 

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణను మరోసారి హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ(88) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. దీంతో టాలీవుడ్ లో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఆయన హెల్త్ స్టేటస్ పై హాస్పిటల్ వర్గాలు అప్డేట్ ఇచ్చాయి. 

Also Read: 'నా జీవితానికి ఇదే గ్రీన్ సిగ్నల్..' చైతు పోస్ట్ వైరల్..

''సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉంది. మల్టీ ఆర్గాన్స్‌ ఫెయిల్‌ అయ్యాయి. చికిత్సకు ఆశించినంతగా ఆయన స్పందించటం లేదు'' అని వైద్యులు పేర్కొన్నారు. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 

కొన్నిరోజుల క్రితం ఆయన ఇంట్లో కాలుజారి పడ్డారు. దాంతో హాస్పిటల్ కి త‌ర‌లించి ట్రీట్మెంట్ ఇప్పించారు. ఆ తరువాత కోలుకుని డిశ్చార్జ్ కూడా అయ్యారు. ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న ఆరోగ్యం తిర‌గ‌బ‌డింద‌ని తెలుస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. 1959లో 'సిపాయి కూతురు' అనే సినిమాతో టాలీవుడ్ లో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 777 చిత్రాల్లో న‌టించారాయన. న‌వ‌ర‌స న‌ట‌నా సార్వ‌భౌమగా చిత్రపరిశ్రమ, అభిమానులు ఆయన్ను పిలుచుకుంటూ ఉంటారు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగల టాలెంటెడ్ నటుడు కైకాల. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు ఇలా ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు తన నటనతో ప్రాణం పోస్తాడు. ఎస్వీఆర్ తర్వాత ఆ రేంజ్ లో వైవిధ్య పాత్రల్లో నటించింది కైకాల మాత్రమే. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో 1935 జూలై 25న కైకాల జన్మించారు.1960లో నాగేశ్వరమ్మని వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. 


Kaikala Sathyanarayana: వెంటిలేటర్ పై సీనియర్ నటుడు.. టెన్షన్ లో అభిమానులు.. 

Also Read:గ్యాప్ ఉంటే వచ్చేస్తాం.. 'బంగార్రాజు' విడుదలపై సుప్రియ కామెంట్స్..

Also Read: 'నా జీవితానికి ఇదే గ్రీన్ సిగ్నల్..' చైతు పోస్ట్ వైరల్..

Also Read: 'దీప్తిని మిస్ అవుతుంటే.. వెళ్లిపో..' షణ్ముఖ్ కి షాకిచ్చిన నాగ్..

Also Read: హౌస్ మేట్స్ కి షాక్ ఇవ్వనున్న బిగ్ బాస్.. డబుల్ ఎలిమినేషన్ తప్పదా..?

Also Read: హాస్పిటల్ లో సీనియర్ నటుడు.. పరిస్థితి విషమం..

Also Read: స‌ల్మాన్‌తో రాజ‌మౌళి మీటింగ్‌... సినిమా చేస్తున్నారా? 'ఆర్ఆర్ఆర్'కి ఇన్వైట్ చేశారా?

Also Read: బాలీవుడ్‌కు నాగ‌చైతన్య ప‌రిచ‌య‌మ‌య్యేది ఆ రోజే... లాల్ సింగ్ చ‌ద్దా కొత్త రిలీజ్ డేట్ వ‌చ్చేసింది!

Also Read: అనాగరికం... సాటి మనుషులపై క్రూరత్వం... నీచ సంస్కృతికి దిగజారకండి - వైసీపీ తీరుపై నాగబాబు హాట్ కామెంట్స్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Ranabaali Teaser Review : శింగనమల బొబ్బిలి... రణబాలి - బ్రిటిష్ దొరల తలలు తెంచే వారియర్‌ వచ్చేశాడు
శింగనమల బొబ్బిలి... రణబాలి - బ్రిటిష్ దొరల తలలు తెంచే వారియర్‌ వచ్చేశాడు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 9th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి పేరు మీద ఆస్తి రాసేసిన విహారి! అంబిక ప్లాన్ బీ కూడా ఫెయిలా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి పేరు మీద ఆస్తి రాసేసిన విహారి! అంబిక ప్లాన్ బీ కూడా ఫెయిలా!
Veerabhadruni Rahasyam Part 2 OTT : వీరభద్రుని ఆలయం మిస్టరీ రివీల్ అవుతుందా? - ఓటీటీలోకి పార్ట్ 2 స్ట్రీమింగ్
వీరభద్రుని ఆలయం మిస్టరీ రివీల్ అవుతుందా? - ఓటీటీలోకి పార్ట్ 2 స్ట్రీమింగ్
Kavya Shree: 'బిగ్ బాస్'పై కావ్య శ్రీ కామెంట్స్... నిఖిల్ పేరు కూడా తీయలేదుగా
'బిగ్ బాస్'పై కావ్య శ్రీ కామెంట్స్... నిఖిల్ పేరు కూడా తీయలేదుగా

వీడియోలు

Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్
KL Rahul Retained By Delhi Capitals IPL 2027 | ఢిల్లీలోనే కేఎల్ రాహుల్.. రూమర్లకు ఎండ్ కార్డ్
Duleep Trophy Final 2026 Vaibhav | దులీప్ ట్రోఫీ ఫైనల్ లో వైభవ్ మైండ్ గేమ్
Gundenininda Gudigantalu Serial September 9 | రోహిణిని బ్లాక్‌మెయిల్ చేసిన గుణ
Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Padayatra: పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన
YS Jagan Padayatra: పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన
Apple Event: నేటి రాత్రి యాపిల్ ఈవెంట్.. Foldable iPhone పై ఎన్నో ఆశలు.. ఐఫోన్ 18 సహా ఏం లాంచ్ అవుతాయి ?
నేటి రాత్రి యాపిల్ ఈవెంట్.. Foldable iPhone పై ఎన్నో ఆశలు.. ఐఫోన్ 18 సహా ఏం లాంచ్ అవుతాయి ?
BRS MLAs: మగ పోలీసులు మాపై ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు.. ప్రభుత్వానికి బాధ్యత లేదా? బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు
మగ పోలీసులు మాపై ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు.. ప్రభుత్వానికి బాధ్యత లేదా? బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు
చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు: 'నిజం గెలిచింది' అంటూ నారా లోకేష్ భావోద్వేగ పోస్ట్
చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు: 'నిజం గెలిచింది' అంటూ నారా లోకేష్ భావోద్వేగ పోస్ట్
Lust Stories 3 Trailer : బోల్డ్ అంథాలజీ లస్ట్ స్టోరీస్ 3 ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్ విత్ కామెడీ డైలాగ్స్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
బోల్డ్ అంథాలజీ లస్ట్ స్టోరీస్ 3 ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్ విత్ కామెడీ డైలాగ్స్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
కైనెటిక్ స్కూటర్లకు బిగ్ అప్‌గ్రేడ్.. కొత్త బ్యాటరీతో ఇప్పుడు ఏకంగా 132 కి.మీ. రేంజ్!
కైనెటిక్‌ స్కూటర్ల కెపాసిటీ పెరిగింది, ఇప్పుడు సింగిల్‌ ఛార్జ్‌తో 132km రేంజ్‌!
Deepika Padukone Baby Bump: కడుపులో ఓ బిడ్డ... కళ్ళముందు మరో బిడ్డ... భర్తతో దీపిక... వైరల్ బేబీ బంప్ & బర్త్‌డే ఫోటోషూట్
కడుపులో ఓ బిడ్డ... కళ్ళముందు మరో బిడ్డ... భర్తతో దీపిక... వైరల్ బేబీ బంప్ & బర్త్‌డే ఫోటోషూట్
పితృ పక్షంలో పెళ్లి షాపింగ్ చేయాలా , వాయిదా వేయాలా?
పితృ పక్షంలో పెళ్లి షాపింగ్ చేయాలా , వాయిదా వేయాలా?
Embed widget