News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ABP C-Voter Exit Poll Results 2022: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు 'ABP దేశం'లో- ఎక్కడ? ఎలా? ఎప్పుడంటే?

ABP C-Voter Exit Poll Results 2022: ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు సోమవారం సాయంత్రం నుంచి ఏబీపీ దేశంలో ఇలా చూడండి.

FOLLOW US: 
Share:

ABP C-Voter Exit Poll Results 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ చివరి దశకు చేరుకుంది. మార్చి 7న ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఏడో విడత పోలింగ్‌ జరగనుంది. ఈ పోలింగ్ ముగిసిన 3 రోజులకే మార్చి 10న ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 

అయితే ఫలితాల కన్నా ముందే ABP News- సీఓటర్ సర్వే సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఈ ఫలితాలు వస్తాయి. మరి గెలుపెవరిదో ముందే తెలుసుకోవాలంటే ఎగ్జిట్ పోల్స్ చూసేయండి.

ఎక్కడ, ఎప్పుడు?

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కచ్చితమైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఏబీపీ అందించనుంది. 'ABP దేశం'లో సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు ABP News TV లో కూడా ఫలితాలు ప్రసారమవుతాయి.

సోషల్ మీడియాలో

టీవీ, యాప్‌తో పాటు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ABP కి సంబంధించిన వివిధ సోషల్ మీడియాలో హ్యాండిల్స్‌లో కూడా చూడొచ్చు. హాట్‌స్టార్ లో  కూడా లైవ్ చూడొచ్చు. దీంతో పాటు ABP దేశం, ABP న్యూస్ యూట్యూబ్ ఛానళ్లలో కూడా లైవ్ వస్తుంది.

Live TV: https://news.abplive.com/live-tv 

ABP దేశం website: https://telugu.abplive.com/

English website: https://news.abplive.com/

Hindi website: https://www.abplive.com/

YouTube:https://www.youtube.com/user/abpnewstv

సోషల్ మీడియాలో

ABP దేశం ఫేస్‌బుక్‌: facebook.com/ABPDesam

ABP English Facebook: facebook.com/abplive

ABP Hindi Facebook: facebook.com/abpnews

ABP News Twitter: twitter.com/abpnews

ABP News Instagram:  https://www.instagram.com/abpnewstv/

Also Read: Womens Day 2022: మహిళలా మజాకా! 14 జిల్లాల్లో 10 జిల్లాలకు వాళ్లే కలెక్టర్లు

Also Read: International Womens Day 2022: యుద్ధ రంగంలో 'శివంగి'లా- ఎందరో మహిళలకు ఆదర్శంగా

Published at : 06 Mar 2022 06:39 PM (IST) Tags: Exit Poll Results 2022 ABP C-Voter Exit Poll Results 2022 Election 2022 Exit Poll

ఇవి కూడా చూడండి

BJP vs Congress in Telangana: ఫుల్ జోష్ లో తెలంగాణ కాంగ్రెస్, సప్పుడు లేని బీజేపీ! బండి దిగాక జోరు తగ్గిందా!

BJP vs Congress in Telangana: ఫుల్ జోష్ లో తెలంగాణ కాంగ్రెస్, సప్పుడు లేని బీజేపీ! బండి దిగాక జోరు తగ్గిందా!

Telangana Elections 2023: డిసెంబర్‌ 7న తెలంగాణ ఎన్నికలు-11న ఫలితాలు-తాత్కాలిక షెడ్యూల్‌ రూపకల్పన

Telangana Elections 2023: డిసెంబర్‌ 7న తెలంగాణ ఎన్నికలు-11న ఫలితాలు-తాత్కాలిక షెడ్యూల్‌ రూపకల్పన

కడియంతో కలిసి పనిచేస్తానని చెప్పలేదు, యూటర్న్ తీసుకున్న తాడికొండ రాజయ్య

కడియంతో కలిసి పనిచేస్తానని చెప్పలేదు, యూటర్న్ తీసుకున్న తాడికొండ రాజయ్య

Telangana Elections 2023: కాంగ్రెస్ నుంచి బీసీలకు 34 సీట్లు ఇవ్వాల్సిందే : మధుయాష్కీ గౌడ్‌ డిమాండ్

Telangana Elections 2023: కాంగ్రెస్ నుంచి బీసీలకు 34 సీట్లు ఇవ్వాల్సిందే : మధుయాష్కీ గౌడ్‌ డిమాండ్

కాంగ్రెస్‌ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

కాంగ్రెస్‌ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

టాప్ స్టోరీస్

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు

Bhainsa News: బైంసాలో గణేష్‌ నిమజ్జనం వేళ భారీ భద్రత - పోలీసులకు స్థానికులకు మధ్య గొడవ, లాఠీచార్జ్‌

Bhainsa News: బైంసాలో గణేష్‌ నిమజ్జనం వేళ భారీ భద్రత - పోలీసులకు స్థానికులకు మధ్య గొడవ, లాఠీచార్జ్‌

Mahesh Babu Rajamouli : నో డౌట్ - రాజమౌళి రికార్డులకు దగ్గరలో మహేష్ సినిమా కలెక్షన్స్!

Mahesh Babu Rajamouli : నో డౌట్ - రాజమౌళి రికార్డులకు దగ్గరలో మహేష్ సినిమా కలెక్షన్స్!

Kodali Nani: జైల్లో దోమలు కుట్టకపోతే రంభా ఊర్వశిలు కన్నుకొడతారా - కొడాలి నాని సెటైర్లు

Kodali Nani: జైల్లో దోమలు కుట్టకపోతే రంభా ఊర్వశిలు కన్నుకొడతారా - కొడాలి నాని సెటైర్లు