అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
BRS MP Candidates: బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా మాజీ అధికారులు- ఇద్దరితో జాబితా విడుదల
BRS MP Candidates: బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే మరో ఇద్దరు పార్లమెంటు అభ్యర్థులను అధినేత కేసీఆర్ ప్రకటించారు.
![BRS MP Candidates: బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా మాజీ అధికారులు- ఇద్దరితో జాబితా విడుదల BRS Chief KCR Has announced RS Praveen Kumar as nagarkurnool and Venkatrami Reddy as Medak parliament candidate BRS MP Candidates: బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా మాజీ అధికారులు- ఇద్దరితో జాబితా విడుదల](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/22/a141445946ebc5979a10b540d6a380721711095493123215_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా మాజీ అధికారులు- ఇద్దరితో జాబితా విడుదల
Lok Sabha Elections 2024: ఇద్దరు అభ్యర్థులతో మరో జాబితాను బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది. ఈ మధ్యకాలంలోనే పార్టీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మరో మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డికి టికెట్ ఇస్తున్నట్టు ప్రకటించింది.
బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే మరో ఇద్దరు పార్లమెంటు అభ్యర్థులను అధినేత కేసీఆర్ ప్రకటించారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంపిక చేసారు. మెదక్ పార్లమెంటు స్థానం నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి పి వెంకట్రాం రెడ్డి ని పోటీకి దింపుతున్నారు.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)